Brahmotsavam Audio Launched
బ్రహ్మోత్సవం’ ఆడియో విడుదల Brahmotsavam Audio Launch సూపర్‌స్టార్ మహేష్ హీరోగా పి.వి.పి. సినిమా, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకాలపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నె నిర్మిస్తున్న యూత్‌ఫుల్ లవ్ స్టోరీ ‘బ్రహ్మోత్సవం’. మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా…