Ramoji Rao appreciates Mohan Babu
కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబును అభినందించిన మీడియా మొఘల్ రామోజీరావు ఆరు వందలకు పైగా చిత్రాల్లో నాయకుడు, ప్రతి నాయకుడు, నిర్మాతగా ఇలా అన్ని విభాగాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకున్న కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు నట జీవితంలో నాలుగు దశాబ్దాలను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే….