Kabali to release on July 1 Audio in June 1st week
జూన్ మొదటి వారంలో ‘కబాలి’ పాటలు విడుదల జులై 1న సినిమా విడుదల సినిమా రంగంలో సాటిలేని స్టార్ రజనీకాంత్. ఆయన సినిమా చేస్తున్నారంటే తమిళనాటే కాదు ఇటు సౌత్ అంతటా, అటు నార్త్ లోనూ, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆయన అభిమానులు, సినిమా…