Social News XYZ     

Telugu

Ram-Santosh Srinivas-14Reels Combo Movie Regular Shooting From Jun3

  ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘కందిరీగ’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘నమో వెంకటేశ’, ‘దూకుడు’, ‘1 నేనొక్కడినే’, ‘లెజెండ్‌’, ‘పవర్‌'(కన్నడం), ‘ఆగడు’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ వంటి సక్సెస్‌ ఫుల్‌ చిత్రాలను నిర్మించిన 14…


Brahmotsavam Huge Vinyls in Filmnagar

అందర్నీ ఆకట్టుకుంటున్న ‘బ్రహ్మోత్సవం’ భారీ వినైల్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా, కాజల్‌, సమంత, ప్రణీత హీరోయిన్లుగా పివిపి సినిమా, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి…


Nenu Seetha Devi Movie Audio Launched

ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు ఆవిష్కరించిన ‘నేను సీతాదేవి’ ఆడియో. కీ.శే.శ్రీమతి చిటుకుల అరుణ సమర్పణలో సందీప్ క్రియేషన్స్ బ్యానర్ పై సందీప్, భవ్యశ్రీ, రణధీర్, కోమలి తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘నేను సీతాదేవి’. శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో చిటుకుల సందీప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్య రాజా ఈ…


Nani’s Gentleman teaser gets a great response

‘జెంటిల్‌మ‌న్’ టీజ‌ర్ కి మంచి స్పంద‌న‌ నాని హీరోగా న‌టించిన తాజా చిత్రం ‘జెంటిల్‌మ‌న్‌’. మోహ‌న‌ కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ‘అష్టా చమ్మా’ తర్వాత అంటే దాదాపు ఎనిమిదేళ్ల త‌ర్వాత  నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్ర‌మిది.  ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’  వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్…


Horror Entertainer “Vasudhaika 1957” is all Set for Release

విడుదల సన్నాహాల్లో “వసుధైక 1957” అరుణశ్రీ కంబైన్స్ పతాకంపై శ్రీమతి అరుణ సమర్పణలో నిడమలూరి శ్రీనివాసులు నిర్మిస్తున్న హారర్ ఎంటర్ టైనర్ “వసుధైక 1957”. హైదరాబాద్ లో 1957లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ద్వారా “బాల” అనే యువ ప్రతిభాశాలి దర్శకుడిగా…



Prabhudeva Intro Song For Abhinetri In RFC

70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘అభినేత్రి’. కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌, బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని…


Dandupalya-2 Slated To Release In September

పూజాగాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన తారాగణంగా వెంకట్‌ మూవీస్‌ బ్యానర్‌పై శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్‌ నిర్మించిన ‘దండుపాళ్యం’ ఘనవిజయం సాధించి శతదినోత్సవ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా అదే టీమ్‌తో రూపొందుతున్న ‘దండుపాళ్యం2’ చిత్రం 70 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని…



Director Vikram Gandhi Expired

శివాజీ స్టేట్ రౌడీ, వేణుమాధవ్ ప్రేమాభిషేకం చిత్రాలను డైరెక్ట్ చేసిన దర్శకుడు ఎస్.ఎస్.విక్రమ్ గాంధీ(45) ఈరోజు మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంత కాలంగా బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన గన్నవరంలోని తన స్వగృహంలో కన్నుమూశారు. వందకు పైగా చిత్రాలకు కో డైరెక్టర్ గా వర్క్ చేసిన గాంధీ…


Manchu Lakshmi’s new movie lunch on May 20th

మే 20న మంచు లక్ష్మి ప్రసన్న కొత్త చిత్రం ప్రారంభం Lakshmi Manchu in Basmati Blues మంచు వారసురాలిగా, నటిగా, నిర్మాతగా, సింగర్ గా, యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని నటన పరంగా విలక్షణ పాత్రలతో మెప్పిస్తున్న మంచు లక్ష్మి ప్రధాన…


Naveen Chandra in ‘Chandamama Ravve’ – ‘Adhi Raadhu Veedu Maradu’

న‌వీన్ చంద్ర ‘చంద‌మామ రావే’  – ‘అది రాదు …వీడు మార‌డు’ అందాల రాక్ష‌సి చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యమ‌య్యి యూత్ హ‌ర్ట్ ని దొచుకున్న న‌వీన్ చంద్ర చేస్తున్న నూత‌న చిత్రానికి చందమామ రావే అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. అది రాదు.. వీడు మార‌డు…


Sarrainodu Team Thanks Audience for making it a Top 5 grosser

టాప్ 5 గ్రాస‌ర్ గా  స‌రైనోడు చిత్రాన్ని నిల‌బెట్టిన ఫ్యామిలి ఆడియ‌న్స్ మా ప్ర‌త్యేఖ ద‌న్య‌వాదాలు – చిత్ర యూనిట్ స‌భ్యులు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ,  ప్రతిష్టాత్మక నిర్మాణ‌సంస్థ‌ గీతా ఆర్ట్స్ కాంబినేష‌న్ లో ఎస్ ప్రోడ్యూస‌ర్‌…


Gautamiputra Satakarni team having a blast in Morocco

మొరాకోలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సందడి నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రధారిగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ మే 9న…


Kannada movie ‘141 I Love You’ dubbed into Telugu as Tella Chera Nalla Cheera

డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ‘ఎర్రచీర-నల్లచీర’(141) కన్నడంలో ‘141’ ఐ లవ్ యూ పేరుతో విడుదలై సంచలన సృష్టించిన చిత్రం. ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగిన యదార్థ ప్రేమకథ ఈ చిత్రం. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘ఎర్రచీర-నల్లచీర’ పేరుతో విడుదల…


Aadi’s Chuttalabbayi in Climax Shoot

క్లైమాక్స్‌లో ఆది, వీరభద్రమ్‌ల ‘చుట్టాలబ్బాయి’ లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్‌, ఎస్‌.ఆర్‌.టి. మూవీ హౌస్‌ పతాకాలపై వీరభద్రమ్‌ దర్శకత్వంలో వెంకట్‌ తలారి, రాము తాళ్ళూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘చుట్టాలబ్బాయి’. ఈ చిత్రానికి సంబంధించి క్లైమాక్స్‌ చిత్రీకరణ శంషాబాద్‌ టెంపుల్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా…


G.V Prakash’s Pencil to release on May 13th

మే 13న రిలీజ్‌కి సిద్ధమవుతున్న ‘పెన్సిల్‌’ తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు సంగీతం అందించిన జి.వి.ప్రకాష్‌, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, బస్‌స్టాప్‌, కేరింత, మనసారా వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన శ్రీదివ్య జంటగా మణి నాగరాజ్‌ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్న…


A grand success meet held for Supreme in Hyderabad

‘సుప్రీమ్’ గ్రాండ్ సక్సెస్ మీట్ సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా,బబ్లీ బ్యూటీ రాశీఖన్నా హీరోయిన్ గా దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పటాస్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన  అనిల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్ నిర్మించిన చిత్రం ‘సుప్రీమ్’. మే 5న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్…


Okka Ammayi Thappa Audio Launched

‘ఒక్క అమ్మాయి తప్ప’ పాటలు విడుదల ప్ర‌స్థానం’ వంటి డిఫ‌రెంట్ మూవీతో సినిమా రంగానికి ప‌రిచ‌య‌మైన సందీప్‌ కిష‌న్‌ హీరో గా నటించిన  చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’.   కథా బలం ఉన్న సినిమాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే విలక్షణమైన నటి నిత్యా మీనన్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. అంజిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానర్ పై…


Brahmotsavam Audio Launched

బ్రహ్మోత్సవం’ ఆడియో విడుదల Brahmotsavam Audio Launch సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా పి.వి.పి. సినిమా, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకాలపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌ స్టోరీ ‘బ్రహ్మోత్సవం’. మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా…