Social News XYZ     

Telugu

Sri Sri Villan Ashish Gandhi Interview

కృష్ణ‌గారి లాంటి లెజండ‌రీ యాక్ట‌ర్ తో  నటించ‌డం నా అదృష్టంః న‌టుడు ఆశిష్ గాంధీ ప‌టాస్ చిత్రంలో విల‌న్ గా న‌టించి విమ‌ర్శ‌కుల నుంచి  ప్ర‌శంలందుకున్నఆశిష్ గాంధీ తాజాగా సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించ‌గా ముప్ప‌ల‌నేని శివ‌ద‌ర్శ‌క‌త్వంలో రూపొందినశ్రీ శ్రీ చిత్రంలో విల‌న్ పాత్ర‌లో న‌టించాడు. ఈ చిత్రం…


R. P. Patnaik’s Manalo Okkadu completes 90 percent of the shoot

90 శాతం పూర్తయిన ఆర్పీ పట్నాయక్ ‘మనలో ఒకడు’ సంగీతదర్శకుడిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆర్పీ పట్నాయక్ లో మంచి నటుడు కూడా ఉన్న విషయం తెలిసిందే. ‘శీను వాసంతి లక్ష్మి’, ‘బ్రోకర్’ వంటి చిత్రాల్లో నటుడిగా భేష్ అనిపించుకున్నారు ఆర్పీ. ‘బ్రోకర్’, ‘ఫ్రెండ్స్ బుక్’, తులసీ దళం’…


Kotha Kothaga Vunnadi Audio released

కొత్త కొత్తగా ఉన్నది’ ఆడియో విడుదల   శ్రీ మహాలక్ష్మి ఇన్నోవేటీవ్స్ బ్యానర్ పై పేర్ల ప్రభాకర్, తౌట గోపాల్ నిర్మాతలుగా సతీష్ గుండేటి దర్శకత్వం లో సమర్, అక్షిత, కిమయ హీరో హీరోయిన్స్ గా రూపొందిన చిత్రం ‘కొత్త కొత్తగా ఉన్నది’. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ…


Kundanapu Bomma on June 24th

జూన్ 24న కుందనపు బొమ్మ సుధాకర్ కొమాకుల, సుధీర్‌వర్మ, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కుందనపు బొమ్మ. ఎస్.ఎల్. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిరంజన్, అనిల్, వంశీ నిర్మించారు. ముళ్లపూడి వరా దర్శకత్వం వహించారు. కె. రాఘవేంద్రరావు సమర్పకుడు. మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై శ్రీనివాస్ బొగ్గరం ఈ…


Sumanth Ashwin’s next with Suraksha Entertainments Media

సుమంత్ అశ్విన్‌తో మల్కాపురం శివకుమార్ నూతన చిత్రం!   రొటిన్‌కు భిన్నంగా వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకునే యువ కథానాయకుడు సుమంత్ అశ్విన్ హీరోగా మరో నూతన చిత్రం రూపొందనుంది. హీరో నితిన్‌తో ద్రోణ చిత్రాన్ని తెరకెక్కించిన కరుణకుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. భద్రాద్రి, ఆకాశంలో సగం, సూర్య వర్సెస్…


Sukumar Writings next titled Darsakudu

సుకుమార్ రైటింగ్స్ కొత్త చిత్రం  టైటిల్‌ దర్శకుడు వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాందించుకున్న ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమారి 21ఎఫ్ చిత్రంతో నిర్మాతగా కూడా మారిన విషయం తెలిసిందే. కుమారి 21ఎఫ్‌తో తొలిప్రయత్నంలోనే నిర్మాతగా అందరి ప్రశంసలు అందుకున్న ఈ యువ దర్శకుడు.. నిర్మాతగా…


25 years of ‘Assembly Rowdy’

పాతిక వసంతాల ‘అసెంబ్లీరౌడీ’ కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు..నటుడుగా నాలుగు దశాబ్దాలను పూర్తి చేసుకుని తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ పేజీని క్రియేట్ చేసుకున్నారు. నటుడు 560కు పైగా సినిమాలు, నిర్మాతగా 60 చిత్రాలను నిర్మించిన ఈయన కెరీర్ లో మరచిపోలేని చిత్రాలు కొన్నే అటువంటి మైల్…


Gentleman Movie Team and Abishek Pictures Support Avasyu Foundation

Avasyu సంస్థకు ‘జెంటిల్ మన్’ టీం, అభిషేక్ పిక్చర్స్ సపోర్ట్ హైదరాబాద్ లో స్కూల్ ఫీజు లు కట్టుకోలేని పిల్లల కోసం avasyu సంస్థ చేయూత నిచ్చేందుకు ముందుకు వచ్చింది. పిల్లల భవిష్యత్ మెరుగు పడాలంటే విద్యను మించిన ఆయుధం లేదని నిర్వాహకులు అన్నారు. ఈ పార్టీ కి ప్రత్యేక ఆకర్షణ గా జెంటిల్మన్ టీం…


Jakkanna finishes a song shoot in dubai

దుబాయ్ లో సాంగ్స్ పూర్తిచేసుకున్న గోల్డెన్‌స్టార్ సునీల్‌ ‘జ‌క్క‌న్న’ గోల్డెన్‌స్టార్‌ సునీల్ హీరోగా, మన్నార్ చోప్రా హీరోయిన్ గా, ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ త‌రువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం జక్కన్న చిత్రం ఇటీవలే దుబాయ్ లోని అంద‌మైన లోకేష‌న్స్ లో జానీ మాస్ట‌ర్ కొరియోగ్రాఫ‌ర్ గా…


Ekkadiki Potavu Chinnavada first look gets good response

‘ ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా ‘ మెద‌టి లుక్ కి సూప‌ర్బ్ రెస్పాన్స్ ఇచ్చిన తెలుగు ప్రేక్ష‌కుల‌కి ధ‌న్య‌వాదాలు – చిత్ర యూనిట్‌ స్వామిరారా, కార్తికేయ‌, సూర్య vs సూర్య లాంటి వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో స‌రికొత్త క‌థ‌నాల‌తో వ‌రుస సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో టాలీవుడ్ ట్రేండ్ ని మార్చిన యంగ్ఎన‌ర్జిటిక్…


Horror Thriller Calling Bell 2 announced

టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందనున్న హార్రర్‌ థ్రిల్లర్‌ ‘కాలింగ్‌ బెల్‌ 2’ హార్రర్‌ థ్రిల్లర్స్‌కి, హార్రర్‌ కామెడీ మూవీస్‌ని ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్న సమయంలో రెగ్యులర్‌ హార్రర్‌ మూవీస్‌కి భిన్నంగా హార్రర్‌ మూవీస్‌ ఇలా కూడా వుంటాయా అని అందరూ ఆశ్చర్యపోయేలా ‘కాలింగ్‌బెల్‌’ మూవీ విడుదలైంది. చిన్న చిత్రాల్లో,…


‘Chandi Yagam’ – A Spiritual film on Telangana Yugapurushudu

తెలంగాణ యుగ పురుషుడి ఆధ్యాత్మిక విజయ గాథ చండీయాగం చిత్రం తెలంగాణ ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాల్ని కాపడటం కోసం ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం కోసం ఒక కారణజన్ముని సారథ్యంలో తెలంగాణ సమాజం సాగించిన విజయగాథను కథాంశంగా చండీయాగం అనే టైటిల్ తో పూర్తిస్థాయి సోషియో ఫాంటసీ తరహాలో హెగియో…


Sri Sri is my Birthday gift to My Fans : Super Star Krishna

ఈ బర్త్‌డేకి అభిమానులకు నేను ఇచ్చే గిఫ్ట్‌ ‘శ్రీశ్రీ’ -బర్త్‌డే వేడుకల్లో సూపర్‌స్టార్‌ కృష్ణ పద్మభూషణ్‌, సూపర్‌స్టార్‌ కృష్ణ 74వ జన్మదినోత్సవ వేడుకలు మే 31న సాయంత్రం నాగారం విలేజ్‌లోని పద్మాలయా స్టూడియోలో అభిమానుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సూపర్‌స్టార్‌ కృష్ణ, శ్రీమతి విజయనిర్మల,…


Song on Telangana formation ‘Munamu’ released

‘మునుము’ పాట విడుదల తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సంధర్భంగా ఓ ప్రముఖ టీవీ చానెల్ సమర్పణలో మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై కల్వకుంట్ల తేజేశ్వరావు నిర్మాణ సారధ్యంలో పూర్ణ చందర్ దర్శకత్వంలో మిట్టపల్లి సురేందర్ సంగీత, సాహిత్యం సమకూర్చిన ‘మునుము’ అనే ప్రత్యేక గీతాన్ని మంగళవారం హైదరాబాద్ లోని…


GV Sudhakar Naidu Supports Mudragada

కాపు ఉద్యమంలో భాగంగా..హైదరాబాద్ లోని చిరంజీవి, దాసరి నారాయణ రావు వంటి పలువురు ప్రముఖులను స్వయంగా కలుస్తున్న కాపు నేత ముద్రగడ పద్మనాభం..నటుడు, దర్శకుడైన జి.వి. సుధాకర్ నాయుడు ను ఆయన ఇంటి దగ్గర కలుసుకుని తమ ఉద్యమానికి మద్దతు తెలపవలసినదిగా కోరారు. ఇందుకు జి.వి. సుధాకర్ నాయుడు…


KCR’s two years rule is excellent: Suman

రెండేళ్ళ కేసీఆర్ పాలన అద్భుతం: సుమన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ పాలనలో రెండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రముఖ సినీ నటుడు సుమన్ శుభాకాంక్షలు తెలిపారు. అరవై సంవత్సరాలు తెలంగాణ ప్రజల కలను సాకారం చేసి, బంగారు తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కేసీఆర్ ప్రజల నీరాజనాలు అందుకుంటున్నారు….


Bichagadu Successmeet

‘బిచ్చగాడు’ సక్సెస్ మీట్! విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’. శశి దర్శకుడు. ఫాతిమా విజయ్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ పతాకంపై చదలవాడ పద్మావతి ‘బిచ్చగాడు’ టైటిల్ తో తెలుగులో అనువదించారు. ఇటీవల విడుదలయిన…


Nikhl’s new movie Ekkadiki potavu Chinnavada

నిఖ‌ల్‌, వి.ఐ.ఆనంద్‌,మేఘ‌న ఆర్ట్స్ కాంబినేష‌న్ చిత్రం ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా స్వామిరారా, కార్తికేయ‌, సూర్య vs సూర్య లాంటి వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో స‌రికొత్త క‌థ‌నాల‌తో వ‌రుస సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో టాలీవుడ్ ట్రేండ్ ని మార్చిన యంగ్ఎన‌ర్జిటిక్ హీరో నిఖిల్, 21F లాంటి సూప‌ర్‌హిట్ చిత్రం త‌రువాత యూత్ లో…


Babu Bangaram Teaser on June 6th

జూన్ 6 న విక్ట‌రి వెంక‌టేష్‌, న‌య‌న‌తార, మారుతి ‘బాబు బంగారం’ టీజ‌ర్ రిలీజ్‌ దృశ్యమ్‌, గోపాల‌గోపాల లాంటి కాన్సెప్ట్ డ్ చిత్రాల‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ ని అందించిన విక్ట‌రి వెంక‌టేష్‌, న‌య‌న‌తార కాంబినేష‌న్ లో సితార‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో ప్ర‌ముఖ నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ‌లో…


Swadesi Group announces 1000 crores revolving fund for Telugu Film Industry development

తెలుగు చిత్ర పరిశ్రమాభివృద్ధికి 1000 కోట్లతో స్వదేశీ గ్రూప్ రివాల్వింగ్ ఫండ్ తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు స్వదేశీ గ్రూప్ ముందుకొచ్చింది. దాదాపు 1000 కోట్లతో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం రివాల్వింగ్ ఫండ్ ను ఏర్పాటు చేయనున్నట్లు…