Satyaraj’s Dora releasig on July 1st
సత్యరాజ్ జులై 1న ‘దొర’లా వస్తున్నాడు! ఆరున్నర అడుగుల ఎత్తుతో చూడగానే పెద్దమనిషిలా కనిపిస్తారు సత్యరాజ్. తమిళంలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన ‘మిర్చి’ చిత్రం నుంచి తెలుగులో కూడా కేరక్టర్ ఆర్టిస్టుగా వరుసగా సినిమాలు చేస్తున్నారు. సత్యరాజ్ నటిస్తే సినిమా హిట్ అవుతుందనే పాజిటివ్ టాక్‌ను…