Manchu Lakshmi meets an ailing fan Manasa
మంచు లక్ష్మిని కలవాలి.. అదే నా చివరి కోరిక! మేము సైతం బుల్లితెరపై ఎంతటి సక్సెస్ సాధించిందో తెలిసిందే. ఈ సామాజిక కార్యక్రమంతో ఆపన్నులను ఆదుకునేందుకునేందుకు మేమున్నాం అంటూ ముందుకొస్తున్నారు మన స్టార్లు. సామాన్యులు, కష్టాల్లో ఉన్నవారికి మేముసైతం ఊపిరి పోస్తోందనడంలో సందేహమే లేదు. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి…