Suresh Babu appreciates “Hyderabad Talwars” Blood Donation Camp
“హైదరాబాద్ తల్వార్స్” ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి !! -ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో ‘తలసీమియా’ ఒకటి. ఈ వ్యాధి బారిన పడిన వారు మూడు వారాలకొకసారి తప్పనిసరిగా రక్తం ఎక్కించుకోవాలి. లేని పక్షంలో వ్యాధి మరింత ముదిరి మరణం చేరువవుతుంది….