Social News XYZ     

Telugu

Suraksh Entertainments planning a horror movie with Nayanatara in the lead

నయనతారతో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా హారర్ చిత్రం! తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయికగా భాసిల్లుతున్న నయనతార ప్రధాన తారగా ఓ హారర్ చిత్రం రూపొందనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి మురగదాసు రామస్వామి దర్శకుడు. తెలుగులో ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై…


Suresh Babu appreciates “Hyderabad Talwars” Blood Donation Camp

“హైదరాబాద్ తల్వార్స్” ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి !! -ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో ‘తలసీమియా’ ఒకటి. ఈ వ్యాధి బారిన పడిన వారు మూడు వారాలకొకసారి తప్పనిసరిగా రక్తం ఎక్కించుకోవాలి. లేని పక్షంలో వ్యాధి మరింత ముదిరి మరణం చేరువవుతుంది….


Satyaraj’s Dora releasing on July 1st

జులై 1న  ‘దొర‌’గా వ‌స్తున్న స‌త్య‌రాజ్ చ‌క్క‌టి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్స్ లో, తండ్రి పాత్ర‌ల్లో స‌త్య‌రాజ్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న త‌మిళంలో జాక్స‌న్ దొరై అనే చిత్రంలో న‌టించారు. ఈ చిత్రాన్ని ర‌త్నా సెల్యులాయిడ్స్ ప‌తాకంపై జ‌క్కం జ‌వ‌హ‌ర్‌బాబు తెలుగులో ‘దొర‌’…


Kodi Ramakrishna’s Nagabharanam made on 40 crores budget

స్టూడియో గ్రీన్‌ కె.ఇ.జ్ఞానవేల్‌రాజా సమర్పణలో ‘నాగభరణం’ అమ్మోరు, అరుంధతి వంటి విజువల్‌ వండర్స్‌ని రూపొందించిన శత చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపు దిద్దుకుంటున్న మరో అద్భుత చిత్రం ‘నాగభరణం’. కన్నడ సూపర్‌స్టార్‌ విష్ణువర్థన్‌ను ఈ చిత్రంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌తో క్రియేట్‌ చేయడం అనేది ఒక వండర్‌…


A..Aa Success Meet held at Amaravati

వైభవంగా  అమరావతి లో ‘అఆ’ విజయోత్సవం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నితిన్, సమంత జంటగా ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించిన చిత్రం ‘అఆ’. ఈ సినిమా జూన్ 2న విడుదలై ఘనవిజయాన్ని సాధించిన సందర్భంగా  చిత్రయూనిట్ గుంటూరులోని సిద్దార్ధ్ గార్డెన్స్ లో విజయోత్సవాన్ని ఆదివారం (జూన్12) రోజున…


MAA felicitates Kaikala Satyanarayana and Jamuna

కాక‌తాళీయ‌మే అయినా.. లెజెండ్స్ జ‌మున‌-కైకాల స‌న్మానం అభినంద‌నీయం: డా.దాస‌రి “ఇప్ప‌టివ‌ర‌కూ కొన‌సాగిన అసోసియేష‌న్ల‌లో నేటి మా అసోసియేష‌న్ చాలా యాక్టివ్‌గా ప‌నిచేస్తోంది. అత్యుత్త‌మంగా ప‌నిచేస్తూ పేద‌క‌ళాకారుల్ని ఆదుకుంటోంది. సీనియ‌ర్ న‌టీన‌టుల్ని గౌర‌వించే గొప్ప స‌త్సాంప్ర‌దాయాన్ని పాదుకొల్పింది. తెలుగు సినిమా లెజెండ్స్ జ‌మున‌, కైకాల స‌త్య‌నారాయ‌ణ‌ల‌ను స‌న్మానించి ప‌రిశ్ర‌మ గౌర‌వాన్ని…


Hero Baladitya completes 25 years in Film Industry

న‌టుడిగా పాతికేళ్లు పూర్తి చేసుకున్న బాలాదిత్య‌ సినిమా రంగంలో విజ‌య‌వంతంగా కెరీర్‌ను కొన‌సాగించ‌డం అంత తేలిక కాదు. అదీ పాతికేళ్ల ప్ర‌స్థాన‌మంటే అంద‌రూ ఆశ్చ‌ర్యపోవాల్సిందే. ఇప్పుడు అంద‌రినీ అలాంటి ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్న వ్య‌క్తి బాలాదిత్య‌. బాల‌న‌టుడిగా కెరీర్‌ను ప్రారంభించిన బాలాదిత్య హీరోగానూ మంచి సినిమాలు చేశారు. మ‌రో వైపు…


Ram,Santosh Srinivas movie second schedule in Vizag

వైజాగ్‌లో రామ్‌, సంతోష్‌ శ్రీన్‌వాస్‌, 14 రీల్స్‌ చిత్రం   ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర ప్రొడక్షన్‌ నెం.8గా నిర్మిస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మొదటి షెడ్యూల్‌ను పూర్తి…


Rajamouli spellbound by Gautamiputra Satakarni’s first look

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఫస్ట్ లుక్ కు స్పెల్ బౌండ్ అయిన రాజమౌళి…. నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. తెలుగుజాతి ఔనత్యాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గౌతమిపుత్ర శాతకర్ణిపై బాలకృష్ణ 100వ…


Dasari Narayana Rao Launches Children’s Suraksha Society

దాసరి ప్రారంభించిన ‘చిల్డ్రన్ సురక్ష సొసైటీ’! అనాధ చిన్నారుల కోసం, వృద్ధుల కోసం, గుండె సంబంధిత వ్యాధి గ్రస్తులను ఆదుకునేందుకు కరీంనగర్ జిల్లాలో 2006 లో మధుసూదన్ అనే వ్యక్తి ఓ సంస్థను ప్రారంభించారు. దాన్ని అభివృద్ధి పరచాలనే ఉద్దేశ్యంతో చౌదరి ఎం.ఆర్. వడ్లపట్ల గారు హైదరాబాద్ లో…


Star Producer M.S Raju appreciates Right Right Movie

`రైట్ రైట్‌` ఆద్యంతం మెప్పించింది- ఎం.ఎస్‌.రాజు సుమంత్ అశ్విన్ న‌టించిన `రైట్ రైట్‌` గురించి చాలా మంది ఫోన్లు చేసి ప్ర‌శంసిస్తుంటే ఆనందంగా ఉంది. సుమంత్ త‌న కెరీర్లో ఇంత త్వ‌ర‌గా ఇలాంటి సినిమాను చేసి మెప్పించడం తండ్రిగా నాకు చాలా సంతోష‌దాయ‌కం అని స్టార్ ప్రొడ్యూస‌ర్ ఎమ్మెస్…


Control C to release on June 17th

జూన్ 17న విడుదలవుతున్న ‘కంట్రోల్ సి’ సెకండ్ ఇండిపెండెన్స్ పతాకంపై సాయిరామ్ చల్లా దర్శకత్వంలో తాటిపర్తి ప్రభాకర్ నిర్మించిన సినిమా ‘కంట్రోల్ సి’. అశోక్, దిశాపాండే జంటగా నటించారు. ఈ సినిమా జూన్ 17న విడుదలవుతోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాని విడుదల చేస్తున్నారు….


21st Century Love first copy ready

గుంటూరు టాకీస్ బ్యానర్ ద్వారా “21st సెంచరీ లవ్ ” రిలీజ్ స్నేహమా – ప్రేమ-  ఆకర్షణ వీటి మాయలో పడి నేటి యువత ఏలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్న ఆసక్తి కరమైన కధాశంతో యువ దర్శకడు గోపినాథ్ “21st సెంచరీ లవ్ ” సినిమాను రూపొందించారు. BRSI మూవీస్…


Gopichand’s Oxgen in Last Schedule

చివరి షెడ్యూల్ చిత్రీకరణలో గోపీచంద్ ‘ఆక్సిజన్’ ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం ‘ఆక్సిజన్‌’. ఈ సినిమా చివరి షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది. జూన్ 12న హీరో గోపీచంద్ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హీరో గోపీచంద్ కు…


‘Happy Birthday’ Movie Progress

ఆ రాత్రి ఆ నాలుగు గంటల్లో..? చెన్నమనేని శ్రీధర్‌, జ్యోతీసేథీ, సంజన, శ్రవణ్‌ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’. శ్రీనందన్‌ మూవీస్‌ పతాకంపై మహేష్‌ కల్లే నిర్మిస్తున్నారు. పల్లెల వీరారెడ్డి(చే గువేరా) దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తైంది. త్వరలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు….


Red-An erotic suspense thriller

ఎరోటిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్  ‘రెడ్’ కన్నడలో అఖండ విజయం సాధించిన ‘రెడ్‌’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో నిర్మిస్తున్నారు యువ నిర్మాత భరత్‌. కామిని, రాహుల్‌, రాజ్‌ ఆర్యన్‌, పృధ్వి ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రాన్ని భరత్‌ పిక్చర్స్‌ పతాకంపై ఆయన తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎంతో అన్యోన్యంగా…


Nadamuri Balakrishna Birthday celebrated at Basavatarakam Indo American Cancer Hospital

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టిన‌రోజు ఈ రోజు (జాన్ 10). బాల‌య్య త‌న పుట్టిన‌రోజును అమెరికాలో అభిమానుల స‌మ‌క్షంలో జ‌రుపుకుంటుంటే..హైద‌రాబాద్ లో బ‌స‌వ‌తార‌క‌మ్ ఇండో – అమెరిక‌న్ క్యాన్స‌ర్ హాస్ప‌ట‌ల్ లో బాల‌య్య పుట్టిన‌రోజు వేడుక‌ను నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో బాల‌య్య కుమార్తె నారా…


A..Aa Success Celebrations on June 12th in Guntur

జూన్ 12 న గుంటూరు  లో  వైభవంగా ‘అఆ’ విజయోత్సవ వేడుక మాటల మాంత్రికుడు,దర్శకుడు ‘త్రివిక్రమ్’ దర్శకత్వంలో నితిన్,సమంత,అనుపమ పరమేశ్వరన్ లతో ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ పతాకంపై నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ‘అఆ’ చిత్రం ఘన విజయం సాధించిన విషయం విదితమే. ఈ చిత్రం సాధించిన ఘన విజయం…


Lord Shiva Creation in Second Schedule

రెండో షెడ్యూల్ చిత్రీకరణలో లార్డ్ శివ క్రియేషన్స్ చిత్రం లార్డ్ శివ క్రియేషన్స్ బ్యానర్ పై సాక్షిచౌదరి ప్రధాన తారాగణంగా పర్వీన్ రాజ్, పూజిత హీరో హీరోయిన్లుగా ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి విదితమే. శేషసాయి మరుప్రోలు దర్శకత్వంలో ఎం.వి.ఎస్.సాయికృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం…


Prabhas wishes Right Right Movie team

‘రైట్ రైట్’కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శుభాకాంక్షలు క్యూట్ హీరో సుమంత్ అశ్విన్ న‌టించిన  తాజా చిత్రం రైట్ రైట్‌. వ‌త్స‌వాయి వెంక‌టేశ్వ‌ర్లు సమర్పణలో మ‌ను ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స‌త్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై జె.వంశీకృష్ణ  నిర్మించిన ఈ చిత్రం రేపు (10.06.) విడుదల కానున్న విషయం తెలిసిందే. సుమంత్…