Social News XYZ     

Telugu

Press Release: Avasaraniko Abaddam on August 26th

అగ‌ష్టు 26న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న స‌ర్‌ప్రైజింగ్ థ్రిల్ల‌ర్‌ ‘అవసరానికో అబద్ధం’ నిజమని నువ్వు నమ్మేదాన్ని నిజమని నీకు చెప్పిందెవరు? అబద్దమని నువ్వు అనుకొనే దాన్ని అబద్దమని నీకు చెప్పిందెవరు? అనే ఆలోచనకు ప్రతి రూపమే అవసరానికో అబద్ధం అనే చిత్రమంటున్నారు చిత్ర దర్శకుడు సురేష్ కె.వి. ‘అవసరానికో అబద్ధం’…


Press Release: Rajini The Don shooting starts on Dasara

-:: దసరాకు ప్రారంభం కానున్న “రజని ద డాన్” :: – అభి సుబ్రహ్మణ్యం క్రియెషన్స్ బ్యానర్ లో శివపురం సురేంద్ర కుమార్ నిర్మాతగా “రజని ద డాన్” అనే చిత్రాన్ని ప్రకటించారు. దీనికి శ్రీకృష్ణ గొర్లె దర్శకుడు. “కిల్లింగ్ వీరప్పన్” చిత్రానికి సంగీతం అందించిన శాండి ఈ…




Abhishek Pictures Bagged Vikram’s “Inkokkadu” Distribution Rights

అభిషేక్ పిక్చర్స్ సొంతం చేసుకొన్న `ఇంకొక్కడు` డిస్ట్రిబ్యూషన్ హక్కులు! శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మరో ఎక్స్ పెరిమెంటల్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ఇంకొక్కడు. నయనతార, నిత్యామీనన్ లు హీరోయిన్స్…


Ram’s Hyper Vizag schedule completed

3 పాటలు మినహా రామ్‌, సంతోష్‌ శ్రీన్‌వాస్‌, 14 రీల్స్‌ ‘హైపర్‌’ పూర్తి ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘హైపర్‌’ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు)….


Pichiga Nachav movie first look was launched by hero Nani

నాని చేతుల మీదుగా ‘పిచ్చిగా నచ్చావ్‌’ ఫస్ట్‌ లుక్‌ ఆవిష్కరణ ”ప్రేమన్నది యూనివర్సెల్‌. కానీ ప్రేమలో ఉన్న ప్రతి మనిషి తనదైన శైలిలో నిర్వచనం చెబుతుంటారు. అంటే ప్రేమ అన్నది వ్యక్తిగతం కూడా. చిన్న విషయాన్ని కూడా అర్ధం చేసుకోకుండా నేటి యువత కోపం, ఈర్ష్య, ద్వేషం పెంచుకుపోతున్నారు….


Varma vs Sharma movie in post production

విడుదలకు సిద్ధమవుతున్న ‘వర్మ vs శర్మ’ మాస్టర్ నార్ని చంద్రాంషువు  సమర్పణలో  పాలిన్ డ్రోమ్ పిక్చర్స్ పతాకంపై  బాబ్ రతన్, బిందు బార్బీ జంటగా నటించిన  చిత్రం వర్మ vs శర్మ. బి.భువన విజయ్ దర్శకత్వంలో కామెడీ సెటైర్ గా రూపొందిన ఈ చిత్రంలో గిరిబాబు, జూ.రేలంగి టైటిల్…


Tremendous response for Karthi’s Kaashmora First Look

కార్తీ ‘కాష్మోరా’ ఫస్ట్‌ లుక్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ యంగ్‌ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి. సినిమా, డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకాలపై గోకుల్‌ దర్శకత్వంలో పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మిస్తున్న భారీ చిత్రం ‘కాష్మోరా’ ఈ చిత్రానికి…


Nara Rohit takes holy dip at Punnami Ghat in Vijayawada

పున్నమి ఘాట్ లో పుష్కరస్నానంచేసిన హీరో నారా రోహిత్ విభిన్న కథలతో అభిమానులను అలరిస్తూ ఎప్పుడు షూటింగ్స్ తో బిజీ గా ఉండే నారా రోహిత్ బుధవారం నాడు విజయవాడ పున్నమి ఘాట్లో పుష్కర స్నానం చేసారు . గొల్లపూడి నుండి అభిమానులు కోలాహాలంతో ర్యాలీగా తీసుకెళ్లారు ఈ…


Chuttalabbai will be a best film in Aadi’s Career : Director Veerabhadram

ఆది కెరీర్‌లో ‘చుట్టాలబ్బాయి’ ది బెస్ట్‌ ఫిలిం అవుతుంది – దర్శకుడు వీరభద్రమ్‌ ‘అహనాపెళ్లంట’, ‘పూలరంగడు’ వంటి హిట్‌ చిత్రాలను అందించి కింగ్‌ నాగార్జునతో ‘భాయ్‌’వంటి యాక్షన్‌ చిత్రాన్ని రూపొందించిన వీరభద్రమ్‌ కొంత విరామం తర్వాత ‘చుట్టాలబ్బాయి’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా,…


Sri Satya Sai Arts movie in second schedule

రెండో షెడ్యూల్‌లో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ తాజా చిత్రం   ‘అధినేత’, ‘ఏమైంది ఈవేళ’, ‘బెంగాల్‌టైగర్‌’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్ని నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె. రాధామోహన్‌ ‘ఓ చినదాన’, ‘ఒట్టేసిచెబుతున్నా’, ‘తిరుమల తిరుపతి వెంకటేశ’, ‘ఏవండోయ్‌ శ్రీవారు’, ‘యముడికి మొగుడు’, ‘బెట్టింగ్‌ బంగార్రాజు’ వంటి సూపర్‌హిట్‌…


Chuttalabbayi is a complete family entertainer : Poducers

అన్నీ ఎలిమెంట్స్ ఉన్న బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ `చుట్టాలబ్బాయి` – నిర్మాతలు వెంకట్ తలారి, రామ్ తాళ్ళూరి లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా హిట్‌ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్‌ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘చుట్టాలబ్బాయి’. ఈ చిత్రం అన్ని…


Sudigali Movie Launched

సుడిగాలి సినిమా షూటింగ్ ప్రారంభం …….. శివపార్వతి క్రియేషన్స్ బ్యానర్ పై వెంకటేష్ గౌడ్ ,మల్లేష్ యాదవ్ ,ప్రాచి అధికారి ,కులకర్ణి మమత హీరో హీరోయిన్లు గా రమేష్ అంకం దర్శకత్వం లో  చెట్టిపల్లి  లక్ష్మి సమర్పించు సుడిగాలి చిత్రం ఈ రోజు ప్రారంభం అయింది. ఈ సినిమా…


Aatadukundam Raa is a family entertainer : Producer Chintalapudi Srinivasa Rao

`ఆటాడుకుందాం..రా` అన్నీ రకాలఎలిమెంట్స్ ఉన్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ – చింతలపూడి శ్రీనివాసరావు యంగ్‌ హీరో సుశాంత్‌ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో శ్రీనాగ్‌ కార్పోరేషన్‌, శ్రీజి ఫిలింస్‌ పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆటాడుకుందాం..రా'(జస్ట్‌ చిల్‌). ఈ చిత్రాన్ని ఆగస్ట్‌…


TAM’s 1st Anniversary

మేరీలాండ్ తెలుగు సంఘం (TAM) ఆవిర్భవించి నేటికి సరిగ్గా సంవత్సరం. ఆగస్టు 15,2015 న మేరీలాండ్ పరిసర ప్రాంత తెలుగు ప్రజలకుతోచినంతలో చేయూత నివ్వడానికి చేయి చేయి కలిపి 100 మంది సభ్యులతో తొలి అడుగులు పడి అప్పుడే సంవత్సరం గడిచిందంటే ఆశ్చర్యంగాఉంది. చిట్టి అడుగులతో ప్రారంభమయినా…చిత్తశుధ్ధితో చేసిన ఎన్నో పనులు TAM ని మేరీలాండ్ తెలుగు ప్రజల హ్రుదయంలో నిలిపాయి.ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి మచ్చుకు కొన్ని: 1) ఇస్కాన్ టెంపుల్ వారి సహకారంతో పిల్లల కొరకు వేద పాఠశాల నిర్వహణ 2) పిల్ల పాపలతో “మీ చేతులతో మీ గణేషుడు” కార్యక్రమం 3) తెలుగు వెలుగులు రాజేస్తూ, స్థానిక తెలుగు రచయితలను ప్రోత్సహిస్తూ త్రైమాసికంగా వెలువడే “TAM పత్రిక” స్థాపన 4) తానా వారి అనుబంధంతో పేద విద్యార్ధులకు స్కూలుకు సంబంధించిన వస్తువుల సహాయం 5) అమిరినేని ఫౌండేషన్ వారి సహకారంతో భారతదేశంలోని తెలుగు ప్రాంతాల్లో ఉచిత కేన్సర్ చెకప్ 6) దసరా దీపావళి సంబరాలు 7) చెన్నై తుఫాను బాధితులకు సుబంధ సంస్థతో కలిసి సహాయ కార్యక్రమాలు 8) భారీ వర్షాల వల్ల నష్టపోయిన నెల్లూరు వాసులకు నిత్యావసర వస్తువులతో చేయూత 9) తానా సంస్థ సహకారంతో “బోన్ మారో డ్రైవ్” నిర్వహణ 10) సంక్రాంతి సంబరాలు 11) IONHOCO సౌజన్యంతో హోలీ వేడుకల నిర్వహణ 12) థమన్ సంగీత విభావరి 13) యువతీ యువకులకు బాడ్మింటన్ పోటీలు 14) చిన్నారులకు వేసవి పాఠశాల TAM తొలి ప్రెసిడెంట్ శ్రీనివాస్ కూకట్ల గారి ఆధ్వర్యంలో, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సహకారంతో, కోర్ కమిటీ నిరంతర శ్రమతో ఆకాశమే హద్దుగా.. సేవేధ్యేయంగా సాగిపోతున్న TAM సంస్థ, మీ అందరి ఆదరాభిమానలు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఈ విజయాలన్నింటిలోనూ250 మంది జీవితకాల TAM సభ్యులందరి సహాయ సహకారాలు, వెన్నంటి నిలిచే స్పాన్సర్ల సహకారం మరువలేనివి. ఇట్లు, TAM కుటుంబం.


Santosham South India Film awards 2016 announced

’14ఏళ్లుగా సింగిల్‌ హ్యాండ్‌గా ఫిలిం అవార్డ్స్‌ను ఇవ్వడం సురేష్‌కే సాధ్యమైంది’ దర్శకరత్న డా|| దాసరి నారాయణరావు   ‘సంతోషం’ సినీ వారపత్రిక ఆగస్టు 2 పుట్టినరోజు సందర్భంగా అదే నెలలో 14 సంవత్సరాలుగా ఫిలిం అవార్డ్స్‌ను, కొన్నేళ్లుగా ‘సౌత్‌ ఇండియన్‌ సంతోషం ఫిలిం అవార్డ్స్‌’ను నిర్వహిస్తూ వస్తున్నారు సంతోషం…


Bhagyashree films to release Aadi’s Chuttalabbayi in Nizam

నైజాంలో భాగ్యశ్రీ ఫిలింస్‌ ద్వారా ‘చుట్టాలబ్బాయి’ లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా హిట్‌ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్‌ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘చుట్టాలబ్బాయి’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్‌…


Ram Charan’s stunning first look in Dhruva unveiled

మెగా పవర్ స్టార్ రాం చరణ్, సురేందర్ రెడ్డి, గీతా ఆర్ట్స్ ధృవ చిత్రం స్టన్నింగ్ ఫస్ట్ లుక్ విడుదల వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ నిర్మాతలు అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ నిర్మాతలుగా, ప్రతిష్టాత్మక చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు…


Ram’s Hyper releasing on September 30th

సెప్టెంబర్‌ 30న రామ్‌, సంతోష్‌ శ్రీన్‌వాస్‌, 14 రీల్స్‌ ‘హైపర్‌’ ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘హైపర్‌’ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ చిత్రానికి…