Social News XYZ     

Telugu

Banjara Tigers movie launched

జోగు రామన్నక్లాప్ తో ప్రారంభమైన “బంజారా టైగెర్స్ “మూవీ…. జి 9 ఫిలిమ్స్ పతాకంపై సలీమ్ ,పాఠక్ హీరోహీరోయిన్లుగా ఫయీమ్ సర్కార్ దర్శకత్వంలో సమీనా యాస్మిన్ నిర్మాతగా “బంజారాటైగెర్స్ ” చిత్రం ఆదివారం  ఆదిలాబాద్మెయిన్ సెంటర్ అంబెడ్కర్ చౌక్ లో అత్యంత భారీజన సందోహం మధ్యలో ఘనంగా  ప్రారంభం అయింది.ఈ…



Vijay Sethupathi’s Dr. Dharma Raju in post-production

నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల్లో విజ‌య్ సేతుప‌తి `డా.ధ‌ర్మ‌రాజు ఎం.బి.బి.ఎస్‌` డిఫరెంట్ మూవీస్‌తో తమిళంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న హీరో విజయ్ సేతుపతి పిజ్జా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. విజయ్ సేతుపతి కథానాయకుడుగా శీను రామ‌సామి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన  ధర్మదొరై చిత్రం ..తమిళంలో ఘన విజయం సాధించింది. ఈ…



Koratala Siva Launched the Trailer of “Jayammu Nischayammu Raa”

“జయమ్ము నిశ్చయమ్మురా” ప్రచారంలో పాలుపంచుకున్నందుకు గర్వంగా ఉంది!! -సంచలన దర్శకులు కొరటాల శివ “జయమ్ము నిశ్చయమ్మురా” సినిమా చూశాను. ఇటీవలకాలంలో ఇంత మంచి సినిమా చూడలేదని నా ఫీలింగ్. ఈ సినిమా చూశాక.. మన చుట్టూరూ ఉండే మనుషుల్లోంచి ఎన్ని పాత్రలు సృష్టించొచ్చొ నాకు అర్ధమయ్యింది. ఈ సినిమా…


Singam-3 teaser reaches 5 million views in 48 hours

సింగం-3 టీజర్‌కు 48 గంటల్లో 5 మిలియన్ వ్యూస్! తమిళం, తెలుగు భాషల్లో వరుస విజయాలతో మంచి క్రేజ్‌ను, మార్కెట్‌ను సంపాందించుకున్న  వెర్సటైల్  కథానాయకుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా ప్రతిష్టాత్మక  చిత్రం సింగం-3. (ఎస్-3) తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. సింగం సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న…


Nethra movie audio launched

  ‘నేత్ర’  ఆడియో విడుద‌ల‌! రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై గోపీచరణ్‌, ఐశ్వర్య అడ్డాల‌ హీరో హీరోయిన్‌లుగా రెడ్డెం యాదకుమార్‌ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మిస్తోన్న చిత్రం ‘నేత్ర’. మై స్వీట్‌ హార్ట్‌ అనేది ట్యాగ్‌లైన్‌. ఉద‌య్ నాగ్ ర‌త‌న్ దాస్ సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఈ చిత్ర ఆడియో మ్యాంగో…


Chinnari to release on November 25th

ఈ నెల 25న `చిన్నారి` విడుద‌ల‌ ప్ర‌ముఖ సౌత్ ఇండియ‌న్ స్టార్ ఉపేంద్ర స‌తీమ‌ణి ప్రియాంక కీల‌క పాత్ర‌లో న‌టించిన చిత్రం చిన్నారి.  బేబి యులీనా పార్థ‌వి, ఐశ్వ‌ర్య‌, మ‌ధుసూద‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రాన్ని కె.ఆర్‌.కె. ప్రొడ‌క్ష‌న్స్, ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  కె….


Koratala Siva To Launch the Theatrical Trailer of “Jayammu Nischayammu Raa” !!

కొరటాల శివ విడుదల చేయనున్న “జయమ్ము నిశ్చయమ్మురా” థియేట్రికల్ ట్రైలర్ !! వక్కంతం వంశీ-అనిల్ రావిపూడిలచే మరో రెండు ఫస్ట్ లుక్స్ !! ఇటీవలకాలంలో ఏ సినిమాకూ రానంత క్రేజ్ తెచ్చుకున్న చిత్రం “జయమ్ము నిశ్చయమ్మురా”. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ఈనెల 25 విడుదలకు సిద్ధమవుతోంది. త్రివిక్రమ్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్,…


Ekkadiki Pothavu Chinnavada Audio on November 11th

న‌వంబ‌ర్ 11న  ‘ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా’  ఆడియో విడుద‌ల‌ వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో ఢిఫరెంట్ స్క్నీన్‌ప్లేతో   సూప‌ర్‌హిట్ చిత్రాలు అందించిన‌  యంగ్ఎన‌ర్జిటిక్ స్టార్  నిఖిల్ మ‌రో వినూత్న‌మైన క‌థాంశంతో వ‌స్తున్న చిత్రం ‘ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా’.  ఈచిత్రంలో నిఖిల్ కి జంట‌గా  21F ఫేం హెబాప‌టేల్ మ‌రియు త‌మిళం…



Khaidi No. 150 shooting a song in Europe

యూర‌ప్‌లో  `ఖైదీ నంబ‌ర్ 150` సాంగ్ షూట్‌.. మెగాస్టార్ ఖైదీ నంబ‌ర్ 150 (బాస్ ఈజ్ బ్యాక్‌) జెట్‌స్పీడ్‌తో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి రిలీజ్ కోసం డెడ్‌లైన్‌తో టీమ్ అహోరాత్రులు శ్ర‌మిస్తోంది.  ఈ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న‌ కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల…



Balakrishna Flag off Gautamiputra Satakarni Jayatra Yatra

`గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` భార‌త‌దేశ శ‌త పుణ్యక్షేత్ర జైత్ర‌యాత్ర ప్రారంభం నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి. నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ…



Mega Power Star Ram Charan’s Dhruva Audio Released

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ `ధృవ` పాట‌లు మార్కెట్లోకి విడుద‌ల‌ మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన  గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో, స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్ట‌యిలిష్ ఎంట‌ర్‌టైన‌ర్ ధృవ ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌, మ‌రో నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్  సంయుక్తంగా ఈ చిత్రాన్ని…



Intlo Deyyam Nakem Bhayam censored with UA, releasing on November 12th

‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’ సెన్సార్‌ పూర్తి – నవంబర్‌ 12 విడుదల అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ చిత్రాలు హిలేరియస్‌ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌…


Nanna Nenu Naa Boyfriends teaser gets a tremendous response

`నేను నా బాయ్ ఫ్రెండ్స్` టీజ‌ర్‌కి అద్భుత‌మైన స్పంద‌న‌ – బెక్కం వేణుగోపాల్ ల‌క్కీ మీడియా నిర్మిస్తున్న చిత్రం నాన్న‌, నేను నా బాయ్ ఫ్రెండ్స్. మాన‌స‌, మ‌హాల‌క్ష్మి స‌మ‌ర్పిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. రావు ర‌మేశ్‌, హెబ్బా ప‌టేల్‌,…


Happy to do a film like Sahasam Swasaga Sagipo : Naga Chaitanya

`సాహసం శ్వాసగా సాగిపో` వంటి డిఫరెంట్ లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ చేయడం వల్ల నటుడుగా హ్యాపీగా  ఉన్నాను – నాగచైతన్య నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మరో విభిన్న కథా చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపోస‌. మిర్యా స‌త్య‌నారాయ‌ణ రెడ్డి…