Geethapuri Colony audio released
` గీతాపురి కాలనీ` ఆడియో విడుదల! జి.ఆర్కే ఫిలింస్ సమర్పణలో డికొండ దుష్యంత్ కుమార్ , జి.రామకృష్ణ నిర్మాతలుగా ఘరలకంఠ మద్దేటి శ్రీనివాస్ దర్శకత్వంలోరూపొందిన చిత్రం గీతాపురి కాలనీ. రామ్ చరణ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. ఈ…