Social News XYZ     

Telugu

Sri Satya Sai Baba movie shooting at Prasanthi Nilayam

⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠ప్ర‌శాంతి నిల‌యంలో షూటింగ్ జ‌రుపుకొంటున్న “ శ్రీ స‌త్య‌సాయి బాబా “ సౌభాగ్య చిత్ర , ఎస్.సి.టి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం – శ్రీ స‌త్య‌సాయి బాబా. అమ్మోరు, అరుంధ‌తి , దేవుళ్లు , వంటి విజువ‌ల్ వండ‌ర్స్ ని అందించిన కోడి రామ‌కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్మ‌క‌త్వం…


Nayanthara’s Dora Telugu teaser and audio will be released soon

డోర రహస్యం దక్షిణాదిలో మహిళా ప్రధాన చిత్రాలు, ప్రయోగాత్మక కథాంశాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది నయనతార. ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం డోర. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ…


Undha Ledha movie audio launched by Director Maruthi

మారుతి చేతుల మీదుగా ‘ఉందా లేదా ‘ చిత్రం ఆడియో రిలీజ్ రామకృష్ణ, అంకిత జంటగా జయకమల్ ఆర్ట్ బ్యానర్‌పై అమనిగంటి వెంకట శివప్రసాద్‌ దర్శకత్వంలో అయితం ఎస్.కమల్ నిర్మిస్తున్న స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ ‘ఉందా..లేదా?’. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్…


Sree Vishnu’s ‘Maa Abbayi” audio release on February 21

ఫిబ్ర‌వ‌రి 21న శ్రీ విష్ణు `మా అబ్బాయి` ఆడియో విడుద‌ల‌ ప్రేమ ఇష్క్ కాద‌ల్‌, ప్ర‌తినిధి, అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు వంటి చిత్రాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై బేబీ సాక్షి స‌మ‌ర్ప‌ణ‌లో కుమార్ వ‌ట్టి ద‌ర్శ‌క‌త్వంలో బ‌ల‌గ ప్ర‌కాష్…


Nuvvu Nenu Orey Osey movie ready for censor

సెన్సార్ కు సిద్ధ‌మైన‌ `నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్‌` శ్రీ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రిమ్మ‌ల‌పూడి వీర‌గంగాధ‌ర్ నిర్మిస్తున్న చిత్రం నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్‌. ర‌విచంద్ర క‌న్నికంటి ద‌ర్శకుడుగా ప‌రిచ‌యం అవుతున్నారు. అర్జున్ మ‌హి, అశ్విని జంట‌గా న‌టిస్తున్నారు. సుమ‌న్ జూపూడి సంగీతాన్ని స‌మ‌కూర్చిన…


‘Om Namo Venkatesaya’ should be watched by every Indian: Venkaiah Naidu

తెలుగువారే కాదు… భారతీయులందరూ తప్పక చూడాల్సిన గొప్ప భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ` – కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు అక్కినేని నాగార్జున.. హాథీరామ్‌ బావాజీగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి నిర్మించిన భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. ఈ చిత్రం…



Film Employees celebrated CM KCR’s birthday with a huge rally

ఫిలిం ఎంప్లాయిస్ ఆధ్వర్యంలొ కెసిఆర్ జన్మదినొత్సవ వేడుకలు తెలంగాణా ప్రజల ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినొత్సావాన్ని పురస్కరించుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరెషన్ ఆధ్వర్యంలో కెసిఆర్ పుట్టినరోజు వేడుకలను ఫిలిం నగర్ లొ అట్టహాసంగా నిర్వహించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస…


Yaman to release on February 24th

మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల‌వుతున్న `య‌మ‌న్‌` విజయ్‌ ఆంటోని హీరోగా మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌, లైకా ప్రొడక్షన్స్‌ పతాకాలపై జీవ శంకర్‌ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘యమన్‌స‌. ఈ సినిమా మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 24న గ్రాండ్‌రిలీజ్ అవుతుంది….


Lavanya with Lover Boys movie launched

లావణ్య విత్ లవ్ బాయ్స్ ప్రారంభం  రాజ్యలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పిల్లజమీందార్, పెద్దరికం, భైరవద్వీపం, సోగ్డాగే చిన్ని నాయనా చిత్రాల గీతరచయితగా అందరికి సుపరిచితుడైన డా.వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న  డా॥వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లావణ్య విత్ లవ్ బాయ్స్. పావని, పరమేశ్ యోధా,…


Manchu Vishnu-Surabhi movie shooting in Ramoji Film City

ట్రాఫిక్ జామ్ లో చిక్కుకొన్న మంచు విష్ణు-సురభి! రామా రీల్స్ పతాకంపై మంచు విష్ణు-సురభి జంటగా తమిళ-తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. హీరోహీరోయిన్లు మంచు విష్ణు-సురభిలపై భారీ సెట్ లో లవ్ సీన్ ను చిత్రీకరిస్తున్నారు. సదరు…



Hero Nikhil launched Tholi Parichayam movie teaser

యంగ్‌ హీరో నిఖిల్‌ చేతుల మీదుగా ‘తొలి పరిచయం’ ట్రైలర్‌ లాంచ్‌ పియుకె ప్రొడక్షన్స్‌ పతాకంపై దీపక్‌కృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘తొలి పరిచయం’. ఎల్‌. రాధాకృష్ణ దర్శకుడు. వెంకీ, లాస్య హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. మురళీమోహన్‌, సుమన్‌, రాజీవ్‌ కనకాల, రఘుబాబు, ఛత్రపతి శేఖర్‌ ప్రధాన పాత్రల్లో…



Manchu Manoj’s Gunturodu to release on March 3rd

మార్చి 3 న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న గుంటూరోడు క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రాకింగ్ స్టార్ మ‌నోజ్ మంచు హీరోగా, బ్యూటిఫుల్ ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్ గా, S.K. సత్య తెర‌కెక్కిస్తున్న చిత్రం గుంటూరోడు. అద్భుతమైన కధ కథనాలతో, తెరకెక్కిన ఈ చిత్ర ట్రైల‌ర్ కు…


Metro theatrical trailer released, movie on March 3rd

మార్చి 3న వ‌స్తున్న `మెట్రో` గ్రాండ్ స‌క్సెస్ కావాలి- `థియేట్రికల్ ట్రైలర్` ఆవిష్క‌ర‌ణ‌లో శ‌ర్వానంద్‌ ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ప్రేమిస్తే, జ‌ర్నీ, పిజ్జా వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌ను అందించిన‌ సురేష్ కొండేటి స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కిన సినిమా -మెట్రో. ర‌జ‌ని రామ్ నిర్మాత‌. ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న‌ చైన్ స్నాచింగ్‌ల‌ను…


Amaram Akhilam is a pure love story

స్వచ్ఛమైన ప్రేమకథగా అమరం అఖిలం ప్రేమ వి.ఆర్ చలనచిత్రాలు పతాకంపై ఓ సరికొత్త ప్రేమకథా చిత్రం రూపొందుతుంది. వి.ఇ.వి.కె.డి.ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా జోనాథన్ ఎడ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విజయ్‌రామ్, శివశక్తి సచ్‌దేవ్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అమరం అఖిలం ప్రేమ అనే టైటిల్‌ని…




Bewars movie shooting a huge action episode at Shamshabad

శంషాబాద్ వ‌ద్ద భారీ సెట్ లో “బెవ‌ర్స్” ఫైట్ చిత్రీక‌ర‌ణ‌ ఎస్ క్రియేషన్స్ పతాకంపై పి.చందు, ఎం అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న బేవర్స్ చిత్రం మూడ‌వ షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే తోంబై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. మీ శ్రేయోభిలాషి వంటి ఉత్తమాభిరుచి గల చిత్రాలకు…