Social News XYZ     

Telugu

Nuvu Nenu Osai Orai clears censor, gets U certificate

‘Nuvu Nenu Osai Orai’ recently cleared its censor formalities and the board gave a clean U certificate to this love comedy and emotional flick. The film, after much deliberation, has been scheduled to hit the…


Darshaka Ratna Dasari awarded Allu Rama Lingaiah National award for year 2107

ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావుకు అల్లు రామ‌లింగ‌య్య అవార్డు ప్ర‌దానోత్స‌వం!! గ‌త 13 సంవ‌త్స‌రాలుగా స్వ‌ర్గీయ అల్లు రామ‌లింగ‌య్యా గారి పేరిట క‌ళా పీఠీం జీతాయ పుర‌స్కారం కార్య‌క్రమం అద్భుతంగా జ‌రుగుతుంది. క‌ళాకారుల‌కు ఆయ‌న పేరిట అవార్డులు అందించ‌డం ఎంతో ఆనందాన్నిచ్చింది. మ‌నిషిగా పుట్టిన త‌ర్వాత మ‌న సంస్కారం తెలిజేయ‌డానికి…



Metro movie releasing in 250 theaters

250 థియేట‌ర్ల‌లో `మెట్రో` విడుద‌ల‌ ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ప్రేమిస్తే, జ‌ర్నీ, పిజ్జా వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌ను అందించిన‌ సురేష్ కొండేటి స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కిన సినిమా -మెట్రో. ర‌జ‌ని తాళ్లూరి నిర్మాత‌. ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న‌ చైన్ స్నాచింగ్‌ల‌ను కళ్ళకు కడుతూ.. తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఇటీవ‌లే రిలీజ్ చేసిన…


Professor Kodandaram released “Reservation” movie audio

ప్రొఫెసర్ కోదండరాం చేతుల మీదుగా “రిజర్వేషన్” పోస్టర్ మరియు టీజర్ రిలీజ్ !! లూమియర్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై.. “డైలీ ఫోర్ షోస్ తెలంగాణ స్టార్స్”తో కలిసి.. స్వీయ రచన మరియు దర్శకత్వంలో డాక్టర్ శివానంద యాలాల తెలుగు, హిందీ మరియు ఇంగ్లిష్ భాషల్లో నిర్మిస్తున్న సంచలన చిత్రం…


Pichiga Nachav movie releasing on March 17th

సంజీవ్, చేతన ఉత్తేజ్‌, నందు, కారుణ్య నటీనటులుగా శ్రీవత్స క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘పిచ్చిగా నచ్చావ్‌’. వి.శశిభూషణ్‌ దర్శకుడు. కమల్‌కుమార్‌ పెండెం నిర్మాత. ఈ సినిమా మార్చి 17న విడుల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో… నిర్మాత క‌మల్‌కుమార్ పెండెం మాట్లాడుతూ -…


I am ready to do different kind of movies like Nenorakam: Sarath Kumar

`నేనో రకం` వంటి డిఫ‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఎప్పుడైనా సిద్ధ‌మే – శ‌ర‌త్‌కుమార్‌ సాయిరాం శంక‌ర్‌, శ‌ర‌త్ కుమార్‌, రేష్మీ మీన‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న చిత్రం నేనోర‌కం. సుద‌ర్శ‌న్ స‌లేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో దీపా శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మార్చి 17న ప్రేక్ష‌కుల ముందుకు…


Nayanthara’s Dora movie audio gets a good response

ఆకట్టుకుంటున్న డోర ఆడియో! ప్రముఖ కథానాయిక నయనతార ప్రధాన పాత్రలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న మహిళా ప్రధాన చిత్రం డోర. ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రానికి దాస్ దర్శకుడు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులో నిర్మిస్తున్నారు. వివేక్, మెర్విన్ సంగీతాన్నందించిన ఈ…


Regina thanks audience for making Nagaram movie a huge success

`న‌గ‌రం`ను సినిమాను ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ః రెజీనా యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా, రెజీనా కథానాయికగా అశ్వనికుమార్‌ సహదేవ్‌ సమర్పణలో ఎకెఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, పొటెన్షియల్‌ స్టూడియోస్‌ పతాకాలపై లోకేష్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నగరం’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 10న ప్రపంచ…


Swadharma Entertainments new movie with Sumanth launched

స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో సుమంత్‌ హీరోగా చిత్రం ప్రారంభం   సుమంత్‌, ఆకాంక్ష సింఘ్‌ హీరో హీరోయిన్లుగా స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ 1 చిత్రం హైద్రాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మించనున్నారు….


Jana Sena Party flag hoisted at Hyderabad party office

జనసేన పతాక ఆవిష్కరణ జనసేన పార్టీ ఆవిర్భవించి మూడు వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని పార్టీ పరిపాలన కార్యాలయం లో పతాక ఆవిష్కరణ జరిగింది. పార్టీ మీడియా హెడ్ శ్రీ పి. హరి ప్రసాద్ పార్టీ జెండా ఎగురవేశారు. భరత మాత చిత్ర…


Bilingual movie Ekta in its final shoot

Bikshamaiah Sangam and Suman Reddy jointly producing a movie named “EKTA” under the banners BS Production House and Viraat Cinemas respectively. Bikshamaiah Sangam is associated with well known distributor Dil Raju garu. He already produced…


Puri Jagan released the first look poster of “Idhi Maa Prema Katha”

పూరి విడుదల చేసిన “ఇది మా ప్రేమకథ” ఫస్ట్ లుక్ పోస్టర్! పాపులర్ యాంకర్ రవి హీరోగా పరిచమవుతూ నటిస్తున్న చిత్రం “ఇది మా ప్రేమ కథ”. మత్స్య క్రియేషన్స్-పి.ఎల్.కె ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా యువ ప్రతిభాశాలి అయోధ్య కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు….




Celebs promote Neno Rakham movie

“నేనోరకం” కు సెలబ్రీటీల ప్రమోషన్. సినిమాకు సరైన రిలీజ్ తో పాటు, ప్రమోషన్ కూడా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో సక్సెస్ అయిన ఏ సినిమాకైనా పబ్లిసిటీ ప్రత్యేకంగా ఉన్నప్పుడే ప్రేక్షకాదరణ లభిస్తోంది. తాజాగా “నేనోరకం” సినిమాకు సెలబ్రీటీల ప్రమోషన్ ప్రత్యేకంగా నిలుస్తోంది. పూరీ , ప్రకాష్ రాజ్,…


Sapthagiri Express 50 days event held

సప్తగిరి ఎక్స్ ప్రెస్ 50 రోజుల వేడుక సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి బ్యానర్‌పై సప్తగిరి, రోషిణి ప్రకాష్‌ హీరో హీరోయిన్లుగా అరుణ్‌ పవార్‌ దర్శకత్వంలో డా.కె.రవికిరణ్‌ నిర్మాతగా రూపొందిన చిత్రం ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌`. డిసెంబ‌ర్ 23న ఈ సినిమా విడుద‌లై 50 రోజుల‌ను పూర్తి చేసుకున్న…


Ayushman Bhava Curtain Raiser on March 15th

ఈ నెల 15 న  `ఆయుష్మాన్ భ‌వ‌` మూవీ  క‌ర్ట‌న్ రైజ‌ర్ వేడుక‌!! మారుతి టాకీస్- సి.టి.ఎఫ్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న `ఆయుష్మాన్ భ‌వ‌` చిత్రం ఈనెల 15వ తేదిన పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకోనుంది. `సినిమా చూపిస్త మావ‌`, `నేను లోక‌ల్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం…


Allari Naresh new movie Meda Meeda Abbai launched

అల్లరి నరేష్ తాజా చిత్రం మేడమీద అబ్బాయి ప్రారంభం! అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఒరు వడక్కం సెల్ఫీ చిత్రానికి…


Pawankalyan condoles Dil Raju’s Wife Smt. Anitha’s death

దిల్ రాజు భార్య అనితకు నివాళి సినీ పరిశ్రమ ప్రముఖుడు, నిర్మాత శ్రీ దిల్ రాజు భార్య శ్రీమతి అనిత మరణించారనే సమాచారాన్ని విదేశాలలో కాటమరాయుడు షూటింగులో విని నమ్మలేకపోయాను. ఈ వార్త నిజం కాకూడదని అనుకున్నాను.ఎందుకంటే శ్రీ రాజు,అనితలది అంత అన్యోన్యమైన దాంపత్యం.నాకు శ్రీ దిల్ రాజు…