Social News XYZ     

Telugu

Mohanlal’s Manyam Puli is releasing again on May 6th

మళ్లీ వస్తున్న ‘మన్యంపులి’ శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకం పై గతేడాది డిసెంబర్ 2న విడుదలై సూపర్ హిట్ మూవీ మన్యంపులి, ప్రేక్షకుల కోరిక పై మళ్లీ విడుదలకు సిద్ధమైంది. గతంలో మన్యంపులి విడుదలైన సమయంలో నోట్లు రద్దు ప్రభావంతో చాలా మంది ప్రేక్షకులు ఈ విజువల్ వండర్…


IRIS Pre School Celebrates 7th Anniversary with Director Srikanth Addala

ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ముఖ్య అతిథిగా ఐరిస్ ప్రీ స్కూల్ 7th వార్షికోత్సవం కుకట్ పల్లి ప్రాంతంలో విద్యా రంగంలో మంచి పేరు సంపాదించిన ఐరిస్ ప్రీ స్కూల్ 7th వార్షికోత్సవం గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల హాజరవ్వడం విశేషం….


Neelima Films movie titled ‘Neelimalai’

నీలిమ ఫిలిమ్స్ నీలిమలై పల్లెర్ల ఆనంద్ కృష్ణ కధానాయకుడిగా, వృషాలి గోస్వామి కథానాయికగా, పల్లెర్ల ఆనంద్ నిర్మించిన చిత్రం ‘నీలిమలై’. ఈ చిత్ర నిర్మాత పల్లెర్ల ఆనంద్ మాట్లాడుతూ “ఇటీవల రిలీజ్ చేసిన మా చిత్రం ఆడియో మంచి విజయం సాధించింది. పాటలు చాలా బాగా ఉన్నాయని చాలామంది…




First song from Ganta Ravi’s Jaydev movie released

గంటా రవి, జయంత్‌ సి. పరాన్జీల ‘జయదేవ్’ ఫస్ట్ సాంగ్ విడుదల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై డీసెంట్‌ డైరెక్టర్‌ జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్‌కుమార్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘జయదేవ్‌’….



“Okkadu Migilaadu” shoot completes by Tomorrow

రేపటితో షూటింగ్ పూర్తి చేసుకోనున్న “ఒక్కడు మిగిలాడు” !! రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ పాత్ర పోషిస్తున్న తాజా చిత్రం “ఒక్కడు మిగిలాడు”. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పద్మజ ఫిలిమ్స్-న్యూ ఎంపైర్ సెల్యులాయిడ్స్ పతాకాలపై ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్ లు…



Sunil’s Ungarala Rambabu audio in May 1st week, movie last week of May

మే మొదటి వారంలో ఆడియో… చివరి వారంలో సునీల్ న‌టించిన‌ “ఉంగరాల రాంబాబు విడుద‌ల‌ ‘జ‌క్క‌న్న’ తొ క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌ెస్ ని త‌న సొంతం చేసుకొన్న‌ సునీల్ హీరోగా…. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాల‌తో విమర్శకుల ప్రశంసలందుకొన్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న‌…


Nikhil’s Keshava releasing on May 19th

మే 19న నిఖిల్‌, సుధీర్ వర్మ, అభిషేక్‌ పిక్చర్స్ ‘కేశవ’ గ్రాండ్ రిలీజ్ హిట్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాడు యంగ్‌ హీరో నిఖిల్‌.‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘సూర్య వర్సెస్‌ సూర్య’, ‘కార్తికేయ’… మూడేళ్లుగా నిఖిల్‌ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్టే. ఈ జైత్రయాత్ర ‘స్వామి రారా’ నుంచి…


Rakshaka Bhatudu movie completes censor

సెన్సార్ పూర్తి చేసుకున్న `ర‌క్ష‌క‌భ‌టుడు` సుఖీభవ మూవీస్‌ పతాకంపై ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఎ. గురురాజ్‌ నిర్మాత‌గా రూపొందుతోన్న ఫాంట‌సీ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ ర‌క్ష‌క‌భటుడు. రిచాపనై, బ్ర‌హ్మానందం, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, బ్ర‌హ్మాజీ, సుప్రీత్‌(కాట్రాజు). అదుర్స్ ర‌ఘు, ధ‌న‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో న‌టించారుజ ర‌క్ష‌, జ‌క్క‌న…


Inthalo Enni Vinthalo movie releasing on May 26th

మే 26న విడుదల కాబోతున్న ఇంతలో ఎన్నెని వింతలో టాలెంటెడ్ హీరో నందు నటించిన రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇంతలో ఎన్నెని వింతలో విడుదలకి ముస్తాబవుతోంది. హరి హర చలన చిత్ర పతాకం పై తెరకెక్కిన ఈ సినిమాతో వి.వి.వినాయక్ శిష్యుడు వరప్రసాద్ వరికూటి…


Ammayi Premalo Padithe movie Launched

`అమ్మాయి ప్రేమలో పడితే` ప్రారంభం హర్షవర్ధన్ ప్రొడక్షన్ హౌస్ లో హర్షవర్ధన్ నిర్మాతగా మణి దర్శకత్వం వహించి నటించిన చిత్రం అమ్మాయి ప్రేమలో పడితే. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మం గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ప్రముఖ నిర్మాత కె.ఎల్‌.దామోదర ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దర్శకుడు వీరశంకర్…


One person like K Viswanath Garu will make the country succeed: Minister Talasani

ఇలాంటి వ్య‌క్తి ఒక్క‌రుంటే చాలు దేశానికి ఎంతో మేలు: మంత్రి త‌ల‌సాని! క‌ళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ ను ప్ర‌తిష్టాత్మ‌క దాదా సాహెబ్ ఫాల్క్ అవార్డు వ‌రిడంచ‌డంతో యావ‌త్త్ టాలీవుడ్ ఇండ‌స్ర్టీ అంతా అభినంద‌న‌ల జ‌ల్లు కురిపిస్తోంది. కాగా ఈరోజు ( బుధ‌వారం) మ‌ధ్నాహ్నం తెలంగాణ రాష్ర్ట సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని…


Sundeep Kishan’s Nakshatram ready to release

విడుదలకు ముస్తాబవుతున్న సందీప్ కిషన్ ‘నక్షత్రం ‘ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో “బుట్ట బొమ్మ క్రియేషన్స్” పతాకంపై ప్రొడ్యూసర్ కె.శ్రీనివాసులు “విన్ విన్ విన్ క్రియేషన్స్”పతాకంపై నిర్మాతలు వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నక్షత్రం”. ‘నక్షత్రం’ చిత్రం ఒక్క…




South Indian Superstars seen in guest roles in Lovers tho Pettukovaddu movie

దక్షిణ భారత సినీ స్టార్స్‌ గెస్ట్‌లుగా ‘లవర్స్‌తో పెట్టుకోవద్దు’ ఎస్‌బికె ఫిలింస్‌ కార్పోరేషన్‌లో ఎస్‌.కె. బషీద్‌ దర్శకత్వంలో మహేష్‌, పియా బాజ్‌ఫాయ్‌ జంటగా ఎస్‌.కె. కరిమున్నీసా నిర్మించిన చిత్రం ‘లవర్స్‌తో పెట్టుకోవద్దు’. ఆద్యంతం హంగ్‌కాంగ్‌లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రంలో దక్షిణ భారత సినీ సెలబ్రిటీలు ఓ సన్నివేశంలో…


Zee TV Apsara Awards celebrated in a unique style

విలక్షణతను ఆవిష్కరించిన అప్సర అవార్డ్స్ మీడియా, ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఇతర రంగాల్లో ప్రత్యేక ప్రతిభ కనబరుస్తూ రాణిస్తున్న మహిళలను అప్సర అవార్డ్స్ పేరిట సత్కరించే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జీ తెలుగు. తొలి సంవత్సరం విజయాన్నందుకొని, మూర్తీభవించిన స్త్రీ సౌందర్యం, విజయాలకు పురస్కారాలు,…