Upendra Gadi Adda Review: A good message for today’s youth stuck in social media (Rating:3.0)
మాస్ ఎంటర్టైనర్ సినిమాలకు యూత్ లో మంచి ఆదరణ ఉంటుంది. అందుకే కొత్తగా వెండితెరకు పరిచయం అయ్యే యువ హీరోలకు ఈ జోనర్ ను ఎంచుకుని సినిమాలను తెరకెక్కిస్తారు. తాజాగా యువ హీరో కంచర్ల ఉపేంద్ర నటించిన ‘ఉపేంద్ర గాడి అడ్డా’ కూడా ఇలాంటి మాస్ ఎంటర్టైనరే. ఇందులో…