Veyi Daruveyi Movie Review: A good action entertainer (Rating: 3.0)
యాక్షన్, కామెడీ డ్రామా సినిమాలకు మంచి ఆదరణ ఉంది. ఈ జోనర్ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. అందుకే సినిమా రంగంలో నిలదొక్కోవాలనుకునే నూతన దర్శకులు, నిర్మాతలు ఇలాంటి కథలకి ప్రధాన్యత ఇచ్చి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుంటారు. ఇప్పుడు నూతన దర్శకుడు నవీన్ రెడ్డి…