Telangana Government Guidelines For Film And TV Shootings
తెలంగాణలో సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్ లకు సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అలాగే మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేసింది. లాక్ డౌన్ నిబంధనలను అనుసరిస్తూ షూటింగ్ లకు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. సగం పూర్తయిన సినిమాలు,…