Yaman Heroine Miya George Interview
‘యమన్’ చిత్రం సక్సెస్ అయి తెలుగులో నాకు హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెస్తుంది – హీరోయిన్ మియాజార్జ్ అందం, అభినయం ఉన్న నటి మియాజార్జ్. మలయాళం, తమిళ భాషల్లో 20 చిత్రాలకు పైగా హీరోయిన్‌గా నటించి అనతి కాలంలోనే మంచి పర్ఫార్మర్‌గా పేరు తెచ్చుకున్న మియాజార్జ్ ప్రస్తుతం సునీల్…