Social News XYZ     

Articles by Tollywood Insider

What is the censor report on Kavacham?

బెల్లంకొండ కవచం పరిస్థితి ఏంటి? బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా తెర‌కెక్కుతోన్న చిత్రం ‘క‌వ‌చం’. దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కవచం సినిమా సెన్సర్ పూర్తి అయ్యింది. యు/ఏ సట్టిఫికేట్ పొందిన…


Sai Pallavi shocks Nandamuri hero

మరో హీరోకు సాయి పల్లవి షాక్ ! సాయి పల్లవి మంచి నటి అయినప్పటికీ ఎప్పుడు వివాదాస్పద వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అప్పుడు ఒకసారి నాగ శౌర్య సినిమా షూటింగ్ కు లేట్ గా వస్తుందని వార్తలు వినిపించాయి. ఆ తరువాత బెల్లంకొండ శ్రీ9నివాస్ సినిమాకు కోటి రూపాయలు…


Nani becomes writer for Vikram K Kumar’s movie

హీరో నాని నవలా రచయిత అయ్యాడు ! విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని నటించబోతున్న సినిమా ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. మైత్రి మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. తాజా సమాచారం మేరకు ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో…


Rashmika Mandanna to romance Varun Tej?

మెగా హీరో పక్కన రస్మిక మందన్నా ! గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పెద్దగా విజయాలు లేని దర్శకుడు హరీష్ శంకర్ ఈసారి తప్పకుండా సక్సెస్ సాధించాలని ఉన్నాడు. దిల్ రాజు బ్యానర్ లో దాగుడుమూతలు అనే మల్టీ స్టారర్ సినిమా చెయ్యాలని భావించినా కొన్ని…


Samantha to do multiple roles in Nandini Reddy’s movie

సమంత కొత్త సినిమా విశేషాలు! యూట‌ర్న్ అనే లేడి ఓరియెంటెడ్ చిత్రంతో అల‌రించిన స‌మంత మ‌రోసారి క‌థానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా చేస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం నుండి ప్రారంభం అయ్యింది. మిక్కీ జె మేయర్ సంగీతం అందుస్తున్న ఈ…


Rajamouli’s RRR to add one more ‘R’

రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ లో మరో ఆర్! రాజమౌళి రామ్ చరణ్ ఎన్టిఆర్ కాంబినేషన్ లో త్రిబుల్ ఆర్ చలనచిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ హైదారాబాద్ లో జరుగుతోంది. డిసెంబర్ 12 న రాజమౌళి ఈ సినిమాకు సంభందించి ఒక ప్రకటన చెయ్యబోతున్నట్లు…


Nani to work with Director Vikram Kumar

నాని వినూత్నమైన ప్రయత్నం! ఇష్క్‌, మనం, 24, హలో లాంటి వైవిధ్యమైన సినిమాలకు దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ త్వరలో నానిని డైరెక్ట్ చెయ్యబోతుండడం విశేషం. మైత్రి మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. జనవరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. తాజా సమాచారం మేరకు…


Priyamani roped in for S. S. Rajamouli’s RRR

ఎన్టీఆర్, చరణ్ సినిమాలో ప్రియమణి ! రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ పేరుతో మరో భారీ ప్రాజెక్ట్ మొదలైన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా భారీగా ప్రారంభం అయ్యింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో నటించే…


Cell Service Providers controversy helping 2.0 movie

ఆ ప్రచారం రోబో 2.0 కు ప్లస్ అయ్యింది ! రజినీకాంత్, అమీ జాక్షన్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నవంబర్ 29న ప్రపంచవప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రోబో 2.0 సినిమాకు అభ్యంతరాలు తలెత్తాయి. ఈ సినిమాలో మొబైల్ గురించి, సెల్ టవర్స్ గురించి నెగిటివ్ గా…


96 movie Telugu remake still a suspense

96 రీమేక్ : ఇంకా సస్పెన్స్ ! తమిళంలో నందగోపాల్ నిర్మాణంలో ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ’96’ సినిమా రూపొందింది. త్రిష, విజయ్ సేతుపతి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా అక్కడ పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాను దిల్ రాజు ముందే చూసి వాటి రీమేక్…


Ram Charan found his item girl !

చరణ్ సినిమాలో ఐటెమ్ గర్ల్ ఫిక్స్ ! రామ్ చరణ్, బోయపాటి సినిమా వినయ విదేయ రామలో ఐటెమ్ సాంగ్ చెయ్యబోతున్న హీరోయిన్ గురించి రకరకాల పేర్లు వినిపించాయి. రకుల్ ప్రీత్ సింగ్ ఈ స్పెషల్ సాంగ్ చెయ్యనున్నట్లు న్యూస్ వచ్చింది. ఇలియానా ఈ పాట కోసం 60…


RGV got scared of 2.0?

రామ్ గోపాల్ వర్మ భయపడ్డాడు ! వర్మ నిర్మించిన భైరవగీత సినిమాను కొత్త దర్శకుడు సిద్ధార్థ్ దర్శకత్వం వహించాడు. రోబో 2.0 సినిమా నవంబర్ 29న విడుదల అవుతున్నా సరే భైరవగీత సినిమాను నవంబర్ 30న విడుదల చెయ్యనున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు త‌న సినిమాను వాయిదా వేసుకున్నాడు వ‌ర్మ‌….


Ram’s next with Puri Jagannadh

ఎనర్జీటిక్ హీరోతో డాషింగ్ డైరెక్టర్ ! హీరో రామ్ మంచి నటుడు, డాన్సర్. వచ్చిన కథలను వచ్చినట్లు లాక్చెయ్యడంతో ఈ మధ్య ఈ హీరోకు సరైన సక్సెస్ సినిమాలు లేవు’. ఇటీవల విడుదలైన హలో గురు ప్రేమకోసమే సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో నెక్స్ట్ సినిమాపై…


Jaya Prada and Jayasudha in NTR Biopic

ఎన్‌టి‌ఆర్ బయోపిక్ లో జయప్రద, జయసుధ ! క్రిష్ దర్శకత్వంలో బాలయ్య నటిస్తోన్న ఎన్‌టి‌ఆర్ బయోపిక్ సినిమాలో జయసుధ పాత్రను ఆర్.ఎక్స్.100 హీరోయిన్ పాయల్ చేస్తోంది. పాయల్ రాజ్ పుత్ కు, జయసుధ ముఖః కవళికలు దగ్గరగా ఉండటం తో ఎన్టీఆర్ బయోపిక్ మూవీ లో సెలెక్ట్ చేశారు…..


Ileana rejects Ram Charan’s movie

రామ్ చరణ్ కు నో చెప్పిన ఇలియానా ! రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం విన‌య విధేయ రామ‌. డి.పార్వ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత దాన‌య్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిత్ర యూనిట్ విడుదల…


Sundeep Kishan to be seen as a mute

డిఫరెంట్ కన్సెప్ట్ తో సందీప్ కిషన్ ! దర్శకుడు జీ.నాగేశ్వర్ రెడ్డి హీరో సందీప్ కిషన్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. హన్సిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజా సమాచారం మేరకు సందీప్ కిషన్ ఈ సినిమాలో మూగవాడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా అంతా మాటలు…


Mega Hero steps into Sudheer Babu’s stalled project

సుధీర్ బాబు కథతో మెగా హీరో ! కొత్త నిర్మతలు కొంతకాలం క్రితం సుధీర్ బాబుతో ఒక సినిమాను మొదలుపెట్టారు. సీరియల్స్ దర్శకుడు పులి వాసు ఈ సినిమాకు దర్శకుడు. మెహరిన్ ఈ సినిమాకు హీరోయిన్. పలువురు సినీ ప్రముఖుల మధ్య ఈ సినిమా గ్రాండ్ గా ప్రారంభం…


Sai Pallavi in for another flop?

సాయి పల్లవి మరో ఫ్లాప్ కొట్టబోతోందా ? శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి-ప్రసాద్ చుక్కపల్లి నిర్మాతగా వ్యవహరిస్తోన్న పడి పడి లేచే మనసు సినిమాలో శర్వానంద్ కు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీజర్, ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు….


Allu Arjun’s next movie hits another snag

అల్లు అర్జున్ సినిమా కొత్త ట్విస్ట్ ! అల్లు అర్జున్ సినిమా ఆలస్యం అవుతూనే ఉంది. తమిళ దర్శకుడు లింగుస్వామితో ఒక సినిమా, విక్రమ్‌కుమార్ డైరెక్షన్‌లో మరో సినిమా చర్చల దశలో ఉండి ఆగిపోయాయి. కొత్తగా త్రివిక్రమ్ బన్నీతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హిందీ చిత్రం సోను…


Chiranjeevi & Ram Charan to attend Varun Tej’s Antariksham 9000 KMPH movie pre-release event

మెగా హీరో ఫంక్షన్ కు మెగా బ్రదర్స్ ! దర్శకుడు సంకల్ప్ రెడ్డి వరుణ్ తేజ్ తో చేస్తున్న ‘అంతరిక్షం’. 9000 కెఎంపిహెచ్ సైన్స్ ఫిక్షన్ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదల అయ్యాయి. కొత్తరకం కాన్సెప్ట్ తో ఈ సినిమా థియేటర్స్ కు రానుంది….