Mass Maharaja Ravi Teja, Harish Shankar, TG Vishwa Prasad, People Media Factory’s Mr Bachchan Mass & Action-packed Showreel Dropped
Mass Maharaja Ravi Teja and Mass director Harish Shankar joined forces another time for a kickass mass and action entertainer Mr Bachchan. The Mass Reunion of Mass Maharaja and Mass Maker will offer an experience like never before. The makers started the promotions by dropping the Showreel video.
The unique aspect of this showreel is it doesn’t consist of any dialogue. Harish Shankar cut the clip in a way that the Showreel is totally engaging. While Ravi Teja is introduced in a stylish and massy character, Jagapathi Babu appeared in an old ferocious man character who is influential. While Ravi Teja’s get-up is classy, his actions are largely mass-appealing. The last sequence where Ravi Teja imitates Amitabh Bachchan offers a feast to our eyes.
Bhagyashri Borse is the leading lady, while Sachin Khedekar will be seen in a key role. Both appeared in the showreel. Technically, the Showreel looks strong with exceptional camera work from Ayananka Bose, an uplifting score by Mickey J Meyer, and top-notch production standards of People Media Factory. The Showreel raises the bar for the movie.
TG Vishwa Prasad is bankrolling the project grandly under the banner of People Media Factory. Vivek Kuchibhotla is the co-producer.
Naam Tho Suna Hoga is the tagline of the movie. Brahma Kadali is the Art Director and Ujwal Kulkarni is the editor.
The makers will announce the film’s release date soon, as the production works are nearing completion.
Cast: Ravi Teja, Bhagyashri Borse, Jagapathi Babu, Sachin Khedekar
Technical Crew:
Writer, Director: Harish Shankar
Producer: TG Vishwa Prasad
Co-Producer: Vivek Kuchibhotla
Banner: People Media Factory
Presenters: Panorama Studios & T-Series
Music: Mickey J Meyer
DOP: Ayananka Bose
Art Director: Brahma Kadali
Editing: Ujwal Kulkarni
PRO: Vamsi-Shekar
Marketing: First Show
Make-up Chief: I Srinivasa Raju
మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్, TG విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'మిస్టర్ బచ్చన్' మాస్ & యాక్షన్-ప్యాక్డ్ షోరీల్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మరోసారి కిక్కాస్ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ 'మిస్టర్ బచ్చన్' కోసం కలిశారు. మాస్ మహారాజా, మాస్ మేకర్ మాస్ రీయూనియన్ మునుపెన్నడూ లేని ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది. షోరీల్ వీడియోని రిలీజ్ చేసి మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు.
ఈ షోరీల్లోని యూనిక్ నెస్ ఏమిటంటే ఇందులో ఎలాంటి డైలాగ్‌లు లేవు. షోరీల్ ని కంప్లీట్ యంగేజింగ్ గా కట్ చేశారు హరీష్ శంకర్. రవితేజ స్టైలిష్, మాస్ క్యారెక్టర్లో పరిచయం కాగా, జగపతి బాబు ఓల్డ్ ఫెరోషియస్ మ్యాన్ గా కనిపించారు. రవితేజ గెటప్ క్లాస్‌గా వుంది, అతని యాక్షన్స్ ఎక్కువగా మాస్‌ను ఆకట్టుకునేలా వున్నాయి. రవితేజ అమితాబ్ బచ్చన్‌ను ఇమిటేట్ చేసే చివరి సీన్ కన్నుల పండువగా వుంది
భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ నటిస్తుండగా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇద్దరూ షోరీల్లో కనిపించారు. టెక్నికల్ గా.. అయనంక బోస్ అందించిన ఎక్స్ ట్రార్డినరీ కెమెరా వర్క్, మిక్కీ జె మేయర్ అందించిన అప్లిఫ్టింగ్ స్కోర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా వున్నాయి. షోరీల్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ని గ్రాండ్‌గా నిర్నిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.
నామ్ తో సునా హోగా అనేది సినిమా ట్యాగ్ లైన్. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి, ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి.
ప్రొడక్షన్స్ వర్క్స్ పూర్తి కావస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
నటీనటులు: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సమర్పణ: పనోరమా స్టూడియోస్ & T-సిరీస్
సంగీతం: మిక్కీ జె మేయర్
డీవోపీ: అయనంక బోస్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
మేకప్ చీఫ్: ఐ శ్రీనివాసరాజు
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.