Social News XYZ     

First song from Hero Kartikeya Gummakonda’s ‘Bhaje Vaayu Vegam’ unveiled ‘Set Ayyindhe’ is upbeat, lively and cheerful!

First song from Hero Kartikeya Gummakonda's 'Bhaje Vaayu Vegam' unveiled.
'Set Ayyindhe' is upbeat, lively and cheerful!

'Bhaje Vaayu Vegam', starring hero Kartikeya Gummakonda, has been made under the banner of UV Concepts. The emotional action thriller is presented by the prestigious production company UV Creations. This top-tier movie is going to have a grand theatrical release worldwide on May 31st.

Its first song is as enjoyable as it gets. Titled 'Set Ayyindhe', it is composed by Radhan, sung by Ranjith Govind, and written by lyricist 'Saraswathi Putra' Ramajogayya Sastry.

 

If you are someone who enjoys love songs taking on a cheerful tone, this one is for you! The lyrics are modish and, at the same time, are soulful.

Starring Ishwarya Menon as the heroine, the film has been made with superior technical values and a robust story. Rahul Tyson of 'Happy Days' fame is portraying a pivotal role. This movie is directed by Prashanth Reddy Chandrapu. Ajay Kumar Raju P is acting as the co-producer.

The film's fantastic teaser has already sparked interest among viewers, igniting curiosity to experience it on the big screen.

More updates about the project will come out in the coming days. Stay tuned!

Cast:

Kartikeya Gummakonda, Ishwarya Menon, Rahul Tyson, Tanikella Bharani, Ravi Shankar, and Sarath Lohitaswa.

Crew:

Lyricist: Madhu Srinivas, Ramajogayya Sastry.
Art Director: Gandhi Nadikudikar
Editor: Satya G
Cinematographer: RD Rajasekhar
Music Director (Songs): Radhan
Background Score: Kapil Kumar
Choreography: Vishwa Raghu
PRO: GSK Media (Suresh-Sreenivas)
Co-Producer: Ajay Kumar Raju
Producer: UV Concepts
Director: Prashanth Reddy Chandrapu.

హీరో కార్తికేయ "భజే వాయు వేగం" ఫస్ట్ లిరికల్ సాంగ్ 'సెట్ అయ్యిందే' విడుదల

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా "భజే వాయు వేగం". ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 31న "భజే వాయు వేగం" సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ ఉండబోతుంది.

ఫస్ట్ లుక్, టీజర్ కి వచ్చిన అనూహ్య స్పందనని కొనసాగించడానికి ఈ రోజు సినిమా మొదటి పాట ‘సెట్ అయ్యిందే’ ను రిలీజ్ చేశారు. ఈ పాట ప్రోమోకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ రాగా ఫుల్ లిరికల్ సాంగ్ కూడా ఇన్ స్టంట్ చాట్ బస్టర్ అవుతోంది. రధన్ కంపోజ్ చేసిన ఈ మాస్ బీట్ సాంగ్ కు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి ట్రెండీ లిరిక్స్ అందించారు. రంజిత్ గోవింద్ ఎనర్జిటిక్ గా పాడారు. హోళీ సంబరాల నేపథ్యంతో కలర్ ఫుల్ గా ఈ పాటను తెరకెక్కించారు సినిమాటోగ్రాఫర్ ఆర్ డి రాజశేఖర్.

‘సెట్ అయ్యిందే లైఫ్ సెట్ అయ్యిందే నీ వల్లే నా లైఫ్ సెట్టయ్యిందే, సెట్ అయ్యిందే లైఫ్ సెట్ అయ్యిందే, నా లవ్ స్టోరి బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందే..‘ అంటూ ప్రియురాలిని ఉద్దేశించి ఓ ప్రేమికుడు వ్యక్తపరిచే సందర్భంలో సాగిందీ పాట. ఈ పాటలో కార్తికేయ, ఐశ్వర్య మీనన్ చేసిన హుక్ స్టెప్ హైలైట్ గా నిలుస్తోంది. విశ్వ రఘు కొరియోగ్రఫీ చేసిన ఈ స్టెప్ రీల్స్ లో ట్రెండ్ అయ్యే కళ కనిపిస్తుంది.

నటీనటులు - కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు

టెక్నికల్ టీమ్-
మాటలు: మధు శ్రీనివాస్
ఆర్ట్: గాంధీ నడికుడికర్
ఎడిటర్: సత్య జి
సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్
మ్యూజిక్ (పాటలు) - రధన్
మ్యూజిక్ & బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - కపిల్ కుమార్
కొరియోగ్రఫీ - విశ్వ రఘు
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్-శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ - అజయ్ కుమార్ రాజు.పి
ప్రొడ్యూసర్: యూవీ కాన్సెప్ట్స్
దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి చంద్రపు

First song from Hero Kartikeya Gummakonda's 'Bhaje Vaayu Vegam' unveiled 'Set Ayyindhe' is upbeat, lively and cheerful!

Facebook Comments
First song from Hero Kartikeya Gummakonda's 'Bhaje Vaayu Vegam' unveiled 'Set Ayyindhe' is upbeat, lively and cheerful!

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.