Social News XYZ     

Introducing Tamannaah Bhatia As Shivani, Sundar C As Siva Shankar From Avni Cinemax P Ltd’s BAAK, Telugu Relea se Through Asian Suresh Entertainment LLP This April

Introducing Tamannaah Bhatia As Shivani, Sundar C As Siva Shankar From Avni Cinemax P Ltd’s BAAK, Telugu Release Through Asian Suresh Entertainment LLP This April

‘Aranmanai’ is a super hit franchise in Tamil, and all the previous versions released in Telugu turned out to be hits. The fourth franchise of the horror-comedy series is coming in Telugu as BAAK. The movie is directed by Sundar C, and produced by Khushbu Sundar and ACS Arun Kumar under Avni Cinemax P Ltd.

The movie stars Sundar C himself playing the protagonist, Tamannaah Bhatia, and Raashi Khanna playing the female leads, while Y Vennila Kishore, Srinivasalu, Delhi Ganesh, and Kovai Sarala will be seen in crucial roles.

 

The Telugu promotions have begun with the makers revealing the first look posters of Tamannaah and Sundar C. Tamannaah is introduced as Shivani and she appears in a traditional get-up. Sundar C is introduced as Siva Shankar and he appears suspicious in his character poster. Both the posters indicate BAAK will have some spine-chilling elements.

Hiphop Tamizha scored the music, the cinematography is handled by E Krishnamurthy, while editing is overseen by Fenny Oliver. Gururaj managed the art direction. Asian Suresh Entertainment LLP acquired the Telugu rights and they are planning a big release in AP and TS. The movie will grace the cinemas this April.

Cast: Sundar C, Tamannaah Bhatia, Raashi Khanna, Y Vennila Kishore, Srinivasalu, Delhi Ganesh, and Kovai Sarala

Technical Crew:
Story & Direction: Sundar C
Producer: Khushbu Sundar and ACS Arun Kumar
Banner: Avni Cinemax P Ltd.
Telugu Release: Asian Suresh Entertainment LLP
Music: Hiphop Tamizha
Cinematographer: E Krishnamurthy aka Kicha
Editor: Fenny Oliver
Art: Gururaj
Choreography: Brindha Master
Stunts: Rajasekhar
PRO: Vamsi-Shekar

అవ్ని సినిమాక్స్ P Ltd 'బాక్' చిత్రం నుంచి శివానిగా తమన్నా భాటియా, శివ శంకర్‌గా సుందర్ సి పరిచయం- ఈ ఏప్రిల్‌లో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ద్వారా తెలుగు రిలీజ్

'అరణ్మనై' తమిళంలో సూపర్ హిట్ ఫ్రాంచైజీ, తెలుగులో విడుదలైన అన్ని వెర్షన్లు హిట్ అయ్యాయి. ఈ హారర్-కామెడీ సిరీస్ నాల్గవ ఫ్రాంచైజీ తెలుగులో 'బాక్' పేరుతో వస్తోంది. ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించారు. అవ్ని సినిమాక్స్ పి లిమిటెడ్ పతాకంపై ఖుష్బు సుందర్, ఎసిఎస్ అరుణ్ కుమార్ నిర్మించారు.

ఈ చిత్రంలో సుందర్ సి హీరోగా నటిస్తుండగా, తమన్నా భాటియా, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు, వై వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌లను మేకర్స్ రివీల్ చేయడంతో తెలుగు ప్రమోషన్స్ మొదలయ్యాయి. తమన్నాని శివానిగా పరిచయం చేసారు. ఆమె సాంప్రదాయ గెటప్‌లో కనిపిస్తుంది. సుందర్ సి శివశంకర్‌గా పరిచయం కాగా, అతని క్యారెక్టర్ పోస్టర్‌లో అనుమానాస్పదంగా కనిపిస్తున్నారు. రెండు పోస్టర్లు బాక్ లో కొన్ని స్పైన్ -చిల్లింగ్ ఎలిమెంట్‌ తో ఆకట్టుకున్నాయి.

హిప్హాప్ తమిళా సంగీతం అందించగా, ఇ కృష్ణమూర్తి సినిమాటోగ్రఫీ, ఫెన్నీ ఆలివర్ ఎడిటింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. గురురాజ్ ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రం తెలుగు హక్కులను సొంతం చేసుకున్న ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఏపీ, తెలంగాణ లో భారీ విడుదలను ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తారాగణం: సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా, వై వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ

సాంకేతిక విభాగం:
కథ & దర్శకత్వం: సుందర్ సి
నిర్మాత: ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్
బ్యానర్: అవ్ని సినిమాక్స్ P Ltd.
తెలుగు రిలీజ్ : ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి
సంగీతం: హిప్హాప్ తమిళా
సినిమాటోగ్రాఫర్: ఇ కృష్ణమూర్తి అకా కిచ్చ
ఎడిటర్: ఫెన్నీ ఆలివర్
ఆర్ట్: గురురాజ్
కొరియోగ్రఫీ: బృందా మాస్టర్
స్టంట్స్: రాజశేఖర్
పీఆర్వో: వంశీ-శేఖర్

Facebook Comments
Introducing Tamannaah Bhatia As Shivani, Sundar C As Siva Shankar From Avni Cinemax P Ltd’s BAAK, Telugu Relea se Through Asian Suresh Entertainment LLP This April

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.