Hero Kiran Abbavaram’s Dilruba Teaser to be Released on January 3rd, Movie Set for a Grand Theatrical Release in February

Hero Kiran Abbavaram's Dilruba Teaser to be Released on January 3rd, Movie Set for a Grand Theatrical Release in February

Young and talented hero Kiran Abbavaram stars in the upcoming movie Dilruba, with Rukshar Dhillon playing the heroine. The film is being jointly produced by Sivam Celluloids and the renowned music label Saregama, through their production company A Udly Film. The movie is produced by Ravi, Jojo Jose, Rakesh Reddy, and Saregama, with Viswa Karun directing. Dilruba is slated for a grand theatrical release in February 2025.

The makers of Dilruba recently announced the teaser release date: January 3rd. The film has already completed shooting. Dilruba is a romantic action entertainer that promises to captivate the audience. Following the success of his super hit film KA, expectations for Kiran Abbavaram's next movie, Dilruba, are soaring.

Cast:
Kiran Abbavaram, Rukshar Dhillon and others.

Technical Team:
PRO: GSK Media (Suresh & Sreenivas) & Duddi Sreenu
Editor: Praveen KL
Cinematography: Daniel Viswas
Music: Sam CS
Producers: Ravi, Jojo Jose, Rakesh Reddy, Saregama
Written and Directed by: Viswa Karun

జనవరి 3న హీరో కిరణ్ అబ్బవరం "దిల్ రూబా" టీజర్ రిలీజ్, ఫిబ్రవరిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "దిల్ రూబా". ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. "దిల్ రూబా" చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. "దిల్ రూబా" సినిమా ఫిబ్రవరిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

తాజాగా మేకర్స్ "దిల్ రూబా" సినిమా టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. జనవరి 3న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవలే "దిల్ రూబా" సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా "దిల్ రూబా" సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది. "క" సూపర్ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం చేస్తున్న చిత్రంగా "దిల్ రూబా" పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

నటీనటులు - కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్, తదితరులు

టెక్నికల్ టీమ్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్) & దుడ్డి శ్రీను.
ఎడిటర్ - ప్రవీణ్.కేఎల్
సినిమాటోగ్రఫీ - డానియేల్ విశ్వాస్
మ్యూజిక్ - సామ్ సీఎస్
నిర్మాతలు - రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి,సారెగమ.
రచన, దర్శకత్వం - విశ్వ కరుణ్

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%