“The Mystery of Moksha Island” Trailer Released; Web Series Streaming on Disney Plus Hotstar From SEPTEMBER 20th

"The Mystery of Moksha Island" Trailer Released; Web Series Streaming on Disney Plus Hotstar From SEPTEMBER 20th

The web series The Mystery of Moksha Island, featuring Ashutosh Rana, Priya Anand, Nandu, Sonia Aggarwal, and Tejaswini Madiwada in lead roles, is set to stream on Disney Plus Hotstar starting the 20th of this month as part of Hot Star Specials. Directed by Anish Yohan Kuruvilla, the trailer for this suspenseful crime thriller was released today and is generating considerable interest among audiences.

The trailer reveals that the story centers around descendants who visit Moksha, a private island in the Nicobar Islands, which is meticulously crafted by Dr. Vishwak Sen. This island serves as a reflection of his inner world. The visitors soon find themselves facing unforeseen and deadly events. As they die one by one, the trailer raises questions about the reason behind the murders, the identity of the perpetrator, and why the heirs are being targeted. The intriguing trailer effectively builds curiosity about the series.

The cast includes Ashutosh Rana, Priya Anand, Nandu, Sonia Aggarwal, Tejaswini Madiwada, Pavani Reddy, Sudha, Bhanu Chander, Raj Thirandasu, Ajay Katurvar, and Akshara Gowda.

The technical team comprises:
- Costumes: Surya Koya, Shweta
- Art Directors: Srikanth Ramishetti, Remian
- Editing: Umair Hasan, Faiz Roy
- Cinematography: Naveen Yadav
- Music Director: Shaktikant Karthik
- Written by: Prashant Verma, Sanjeev Roy
- Creative Producer: Pranav Pingle
- Executive Producers: Praveen Kolla, Harish Katta
- PRO: GSK Media (Suresh - Sreenivas)
- Streaming: Disney Plus Hotstar
- Director: Anish Yohan Kuruvilla

"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్" ట్రైలర్ రిలీజ్, డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 20 నుంచి వెబ్ సిరీస్ స్ట్రీమింగ్

అశుతోష్ రానా, ప్రియా ఆనంద్, నందు, సోనియా అగర్వాల్, తేజస్విని మడివాడ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ "ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్". హాట్ స్టార్ స్పెషల్స్ గా ఈ సిరీస్ ఈ నెల 20వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ కు అనిష్

యెహాన్

కురువిల్లా దర్శకత్వం వహించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన "ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్" సిరీస్ ట్రైలర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది.

"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్" ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - నికోబార్ ఐల్యాండ్స్ లో ఉన్న ప్రైవేట్ ఐల్యాండ్ మోక్ష ను విజిట్ చేసేందుకు వెళ్తారు ఆ ఐల్యాండ్ వారసులు. మోక్ష ఐల్యాండ్ లోని ప్రతి జీవాన్ని, ప్రతి మార్గాన్ని డాక్టర్ విశ్వక్ సేన్ సృష్టిస్తాడు. అతనికి ప్రతిబింబం లాంటిదే ఈ ఐల్యాండ్. అలాంటి దీవిలోకి అడుగుపెట్టిన వారసులకు అనూహ్యమైన ఘటనలు ఎదురవుతుంటాయి. ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. వీరి హత్యలకు కారణం ఏంటి ?, అందమైన మోక్ష దీవిలో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎవరు సృష్టిస్తున్నారు ?. వారసులనే ఎందుకు టార్గెట్ చేశారు ? అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. "ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్" సిరీస్ పై కావాల్సినంత క్యూరియాసిటీని ట్రైలర్ క్రియేట్ చేస్తోంది.

నటీనటులు - అశుతోష్ రానా, ప్రియా ఆనంద్, నందు, సోనియా అగర్వాల్, తేజస్విని మడివాడ, పావని రెడ్డి, సుధ, భాను చందర్, రాజ్ తిరందాసు, అజయ్ కతుర్వార్, అక్షర గౌడ, తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్స్ - సూర్య కొయ్య, శ్వేత
ఆర్ట్ డైరెక్టర్ - శ్రీకాంత్ రామిశెట్టి, రెమియాన్
ఎడిటింగ్ - ఉమైర్ హసన్, ఫైజ్ రాయ్
సినిమాటోగ్రఫీ - నవీన్ యాదవ్
మ్యూజిక్ డైరెక్టర్ - శక్తికాంత్ కార్తీక్
రచన - ప్రశాంత్ వర్మ, సంజీవ్ రాయ్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ - ప్రణవ్ పింగ్లే
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - ప్రవీణ్ కొల్లా, హరీష్ కట్టా
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
స్ట్రీమింగ్ - డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్
డైరెక్టర్ - అనీష్ యెహాన్ కురువిల్లా

https://youtu.be/v7DIBhwbEDg

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.