Pushpa: The Rule’: Shoot of a pulse-pounding climax action block is on…

పుష్ప-2 పతాక సన్నివేశాలు గుజుబంప్స్‌ అంతే..! పతాక సన్నివేశాల చిత్రీకరణలో పుష్ప-2 ది రూల్‌

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప-2'. ది రూల్‌ బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్మాత్మకమైన పాన్‌ ఇండియా చిత్రంగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. డిసెంబరు 6న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన విడుదలైన ప్రతి ప్రమోషన్‌ కంటెంట్‌ అందరిలోనూ అంచనాలు పెంచేస్తున్నాయి. టీజర్‌తో పాటు విడుదలైన రెండు పాటలకు అనూహ్య స్పందన వచ్చింది. దేవిశ్రీప్రసాద్‌ అత్యద్భుతమైన సంగీతానికి, చంద్రబోస్‌ సాహిత్యానికి.. ఆ పాటల్లో హీరో స్టెప్స్‌కి అందరూ ఫిదా అవుతున్నారు. రోజురోజు కు అంచనాలు పెంచుకుంటున్న ఈ చిత్రం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ ఆర్‌ఎఫ్‌సీలో భారీ వ్యయంతో వేసిన సెట్‌లో చాలా లావిష్‌గా జరుగుతుంది. ప్రస్తుతం పతాక సన్నివేశాలు అత్యంత అద్బుతంగా చిత్రీకరించే పనిలో వున్నారు. హీరోతో పాటు సినిమాలోని కీలక నటులు పాల్గొంటున్నారు. సినిమాకు ఈ సన్నివేశాలు ఎంతో హైలైట్‌గా వుండబోతున్నాయని అంటున్నారు. అంతేకాదు రేపు థియేటర్‌లో ఈ పతాక సన్నివేశాలు గూజ్‌ బంప్స్‌ వచ్చే విధంగా వుంటాయని అంటున్నారు. సో. అల్లు అర్జున్‌ అభిమానులు మరో బ్లాక్‌బస్టర్‌ కోసం వెయిట్‌ చేయడమే తరువాయి అంటున్నారు చిత్ర యూనిట్‌ సభ్యులు.

‘Pushpa: The Rule’ is Icon Star Allu Arjun’s craziest film of all time. The pan-Indian action extravaganza’s promotional content has been brilliantly crafted. The Teaser has been a roaring hit, proving the mettle of director Sukumar. The film’s first song, titled ‘Pushpa Pushpa’, turned out to be a fascinating title track with a gigantic reach and appeal. The second song, titled ‘Sooseki’ in Telugu, has also been a big hit. Rock Star Devi Sri Prasad is dishing out timeless tunes.

The film’s climactic action sequence, a spectacular block mirroring Sukumar’s vision, is being shot currently. Allu Arjun is leading this large-scale schedule, joined by key cast members. Shot on a specially constructed set at Ramoji Film City, the climax promises to be a pulse-pounding highlight, generating goosebumps. The viewers are going to have a blast in theatres watching its scale and range.

Mythri Movie Makers and Sukumar Writings are producing the movie on a lavish scale. Producers Naveen Yerneni and Y Ravi Shankar are making sure that the output is top-tier.

Cinematographer Mireslow Kuba Brozek is going to deliver his best work ever. S Rama Krishna and N Monica’s production design and other technicians have a real shot at garnering unprecedented acclaim.

The film will be released on a grand scale worldwide in multiple languages on December 6th, 2024.

https://drive.google.com/drive/folders/1xXVIBd673vgQS5tzUNn1kJ6aJnhz9uyv

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%