Ustaad Ram Pothineni, Puri Jagannadh, Sanjay Dutt, Charmme Kaur, Puri Connects' Double ISMART Trailer Launch In Vizag On August 4 - Social News XYZ
Social News XYZ     

Ustaad Ram Pothineni, Puri Jagannadh, Sanjay Dutt, Charmme Kaur, Puri Connects’ Double ISMART Trailer Launch In Vizag On August 4

Ustaad Ram Pothineni, Puri Jagannadh, Sanjay Dutt, Charmme Kaur, Puri Connects’ Double ISMART Trailer Launch In Vizag On August 4

Get ready to witness a dose of Mental Mass Madness, as the theatrical trailer of Ustaad Ram Pothineni and the dynamic director Puri Jagannadh’s most-awaited high-budget Pan India film Double ISMART will be unleashed in another 2 days on August 4th.

In an exciting update, the trailer launch event will take place at Gurajada Kalakshetram in Vizag. Following the overwhelming response to the teaser and songs, the trailer is expected to elevate the excitement to new heights, promising to captivate audiences and generate even more buzz for the film.

 

Double ISMART is produced by Puri Jagannadh and Charmme Kaur under the banner of Puri Connects. The film stars Sanjay Dutt and Kavya Thapar in other lead roles. The musical is scored by Mani Sharma, while the cinematography is by Sam K Naidu and Gianni Gianneli.

Set to hit theaters worldwide on Independence Day August 15th, the film will be released in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi.

Cast: Ram Pothineni, Sanjay Dutt, Kavya Thapar, Ali, Getup Srinu, and others.

Technical Crew:
Writer, Director: Puri Jagannadh
Producers: Puri Jagannadh, Charmme Kaur
Banner: Puri Connects
Worldwide Release: PrimeShow Entertainment (Niranjan Reddy and Chaitanya Reddy)
CEO: Vishu Reddy
Music: Mani Sharma
Cinematography: Sam K Naidu and Gianni Gianneli
Stunt Director: Kecha, Real Satish
PRO: Vamsi-Shekar
Marketing: Haashtag Media

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్, సంజయ్ దత్, ఛార్మీ కౌర్, పూరీ కనెక్ట్స్ 'డబుల్ ఇస్మార్ట్' ట్రైలర్ ఆగస్ట్ 4న వైజాగ్‌లో లాంచ్

మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్‌ను చూడటానికి సిద్ధంగా ఉండండి, ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ మోస్ట్ ఎవెయిటింగ్ హై-బడ్జెట్ పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ ట్రైలర్ ఆగస్ట్ 4న విడుదల కానుంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్‌లోని గురజాడ కళాక్షేత్రంలో జరగనుంది. టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ట్రైలర్ పై ఎక్సయిట్మెంట్ నెక్స్ట్ లెవల్ లో చేరుకుంది. ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా, మూవీకి మరింత బజ్‌ని క్రియేట్ చేస్తోందని ప్రామిస్ చేయనుంది.

డబుల్ ఇస్మార్ట్‌ను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మించారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, కావ్యా థాపర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందించగా, డీవోపీగా సామ్ కె నాయుడు, జియాని జియానెలీ పని చేస్తున్నారు.

డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
వరల్డ్ వైడ్ రిలీజ్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ (నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి)
సీఈఓ: విషు రెడ్డి
సంగీతం: మణి శర్మ
సినిమాటోగ్రఫీ: సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి
స్టంట్ డైరెక్టర్: కేచ, రియల్ సతీష్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Facebook Comments
Ustaad Ram Pothineni, Puri Jagannadh, Sanjay Dutt, Charmme Kaur, Puri Connects' Double ISMART Trailer Launch In Vizag On August 4

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.