Ustaad Ram Pothineni, Puri Jagannadh, Sanjay Dutt, Charmme Kaur, Puri Connects’ Double ISMART Mental Mass Madness Loading, Trailer Out On August 4

Ustaad Ram Pothineni, Puri Jagannadh, Sanjay Dutt, Charmme Kaur, Puri Connects’ Double ISMART Mental Mass Madness Loading, Trailer Out On August 4

Anticipation for Double ISMART continues to rise with each new update. This high-budget film, featuring the powerful combination of Ustaad Ram Pothineni and the dynamic director Puri Jagannadh, is generating significant buzz. Bollywood star Sanjay Dutt takes on the role of the antagonist, adding to the film's prestige.

In the latest development, the makers have announced that Mental Mass Madness Loading, as the theatrical trailer for Double ISMART will be unveiled on August 4th. The trailer poster showcases Ram Pothineni in a rugged, mass-appeal look, complete with a stylish neck scarf that enhances his commanding presence.

Produced by Puri Jagannadh and Charmme Kaur under the Puri Connects banner, the film stars Kavya Thapar alongside Ram Pothineni. The musical score is crafted by the maestro Mani Sharma, with cinematography by Sam K Naidu and Gianni Gianneli.

Mark your calendars for August 15th, as Double ISMART is set for a grand release in theaters worldwide, including Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi. Its release on Independence Day is bound to heighten the excitement and anticipation.

Cast: Ram Pothineni, Sanjay Dutt, Kavya Thapar, Ali, Getup Srinu, and others.

Technical Crew:
Writer, Director: Puri Jagannadh
Producers: Puri Jagannadh, Charmme Kaur
Banner: Puri Connects
Worldwide Release: PrimeShow Entertainment (Niranjan Reddy and Chaitanya Reddy)
CEO: Vishu Reddy
Music: Mani Sharma
Cinematography: Sam K Naidu and Gianni Gianneli
Stunt Director: Kecha, Real Satish
PRO: Vamsi-Shekar
Marketing: Haashtag Media

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్, సంజయ్ దత్, ఛార్మీ కౌర్, పూరీ కనెక్ట్స్ 'డబుల్ ఇస్మార్ట్' మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్ లోడింగ్, ఆగస్ట్ 4న ట్రైలర్ రిలీజ్

ప్రతి కొత్త అప్‌డేట్‌తో డబుల్ ఇస్మార్ట్ కోసం యాంటిసిపేషన్ పెరుగుతూనే వుంది. ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పవర్ ఫుల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ హైబడ్జెట్ మూవీ హ్యూజ్ బజ్‌ క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటించి ఈ సినిమా మరింత ప్రతిష్టాత్మకంగా మారింది.

మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్ లోడింగ్, డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ ట్రైలర్‌ ఆగస్టు 4న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ట్రైలర్ పోస్టర్ లో రామ్ పోతినేని ఇంటెన్స్, మాస్ అప్పీల్ లుక్‌ లో కనిపించారు. రామ్ కమాండింగ్ ప్రజెన్స్ అదిరిపోయింది.

పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా కావ్య థాపర్ నటించింది. మాస్ట్రో మణి శర్మ సంగీతం అందించారు. సామ్ కె నాయు, జియాని జియాన్నెలీ సినిమాటోగ్రఫీ అందించారు.

డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇండిపెండెన్స్ డేకి మూవీ విడుదల కానుండడంతో ఎక్సయిట్మెంట్, యాంటిసిపేషన్ మరింతగా పెరిగాయి.

నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
వరల్డ్ వైడ్ రిలీజ్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ (నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి)
సీఈఓ: విషు రెడ్డి
సంగీతం: మణి శర్మ
సినిమాటోగ్రఫీ: సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి
స్టంట్ డైరెక్టర్: కేచ, రియల్ సతీష్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%