“Operation Raavan” team celebrates the positive reception from audience at Success Meet

"Operation Raavan" team celebrates the positive reception from audience at Success Meet

Rakshit Atluri’s latest movie, Operation Raavan, released yesterday. Featuring Radhika Sarath Kumar in a pivotal role, the film is a new-age suspense thriller produced by Dhyan Atluri and directed by Venkata Satya in both Telugu and Tamil. Sangeerthana Vipin stars as the heroine. The movie team reported that Operation Raavan released yesterday (Friday), is receiving a positive response. A success meet was held in Hyderabad today where Director Venkata Satya spoke about the film’s performance.

Director Satya stated, “Our movie Operation Raavan is getting a good response from both Telugu states. Collections from yesterday's matinee shows in multiplexes are on the rise. The film is gaining popularity in cities like Vizag and Vijayawada in Andhra Pradesh. The movie has also received positive reviews from the media. Industry figures, including Maruthi, have praised the film. The reviews have been encouraging. Rakshit and the rest of the team visited theaters in Hyderabad yesterday, and we will visit theaters in Vizag and Vijayawada tomorrow. We thank the audience for their support. We are also planning to make Palasa 2 with Rakshit as the hero, and we will reveal more details soon.”

Hero Rakshit Atluri commented, “Thank you all for supporting our movie Operation Raavan. Positive feedback started coming in from the morning shows yesterday. The film is receiving a good response everywhere. While I have previously portrayed rural characters, this movie has introduced me in an urban look, which has been well-received. I am pleased with the feedback and happy that our hard work has been rewarded with success. We offered a silver coin to anyone who could guess the psycho’s identity during the interval, and two lady reporters from the media guessed correctly. It was a pleasure to award them.”

Dialogue writer Lakshmi Lohit Pujari expressed, “I am thrilled with the response to Operation Raavan. Not only did I contribute as a dialogue writer, but I also had the opportunity to act in a significant role. I am committed to supporting this film.”

Starring:
Rakshit Atluri, Sangeerthana Vipin, Radhika Sarath Kumar, Charan Raj, Kanchi, Rocket Raghava, Raghu Kunche, KA Paul Ramu, Vidya Sagar, TV5 Murthy, Karthik, and others.

Technical Team:
- Music: Saravana Vasudevan
- Dialogues: Lakshmi Lohit Pujari
- Editor: Satya Giddthuri
- Art: Nani T.
- Fights: Stunt Joshua
- Choreography: JD
- Cinematography: Nani Chamidishetty
- Executive Producer: Sripal Cholleti
- PRO: GSK Media (Suresh - Sreenivas)
- Producer: Dhyan Atluri
- Written and Directed by: Venkata Sathya

“ఆపరేషన్ రావణ్” సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది - సక్సెస్ మీట్ లో మూవీ టీమ్

రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “ఆపరేషన్ రావణ్” నిన్న థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించారు. “ఆపరేషన్ రావణ్” చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య తెలుగు మరియు తమిళ బాషల్లో రూపొందించారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటించింది. నిన్న (శుక్రవారం) గ్రాండ్ రిలీజ్ అయిన “ఆపరేషన్ రావణ్” సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని మూవీ టీమ్ చెబుతున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

దర్శకుడు వెంకట సత్య మాట్లాడుతూ - మా “ఆపరేషన్ రావణ్” సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మల్టీఫ్లెక్స్ ల్లో నిన్న మ్యాట్నీ షోస్ నుంచి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఏపీలోని వైజాగ్, విజయవాడ వంటి నగరాల్లో మా మూవీకి ఆదరణ దక్కుతోంది. “ఆపరేషన్ రావణ్” సినిమాకు మీడియా నుంచి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. మా కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీలో మారుతి గారు లాంటి వాళ్లంతా సినిమా బాగుందని చెప్పారు. రివ్యూస్ ఎంకరేజింగ్ గా ఇచ్చారు. నిన్న రక్షిత్ మిగతా టీమ్ హైదరాబాద్ లోని థియేటర్స్ విజిట్ చేశారు. రేపు వైజాగ్, విజయవాడ థియేటర్స్ విజిట్ చేస్తున్నాం. మా సినిమాకు ప్రేక్షకులు ఇస్తున్న సపోర్ట్ కు థ్యాంక్స్ చెబుతున్నాం. పలాస 2 సినిమా కూడా మా రక్షిత్ హీరోగా రూపొందిస్తాం. త్వరలో ఆ సినిమా వివరాలు వెల్లడిస్తాం. అన్నారు.

హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ - మా “ఆపరేషన్ రావణ్” సినిమాకు మీరంతా ఇస్తున్న సపోర్ట్ కు థ్యాంక్స్. సినిమా బాగుందనే టాక్ నిన్న మార్నింగ్ షోస్ నుంచే మొదలైంది. “ఆపరేషన్ రావణ్” కు అన్ని చోట్ల నుంచీ మంచి ఆదరణ దక్కుతోంది. నేను ఇప్పటిదాకా రూరల్ క్యారెక్టర్స్ లో కనిపించాను. ఈ సినిమాలో అర్బన్ లుక్ లో బాగున్నాననే ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. నేను గతంలో చేసిన సినిమాలతో చూస్తే ఇందులో కొత్తగా ఉన్నానని చెబుతుండటం హ్యాపీగా ఉంది. మా కష్టానికి తగిన ఫలితంగా ప్రేక్షకులు విజయాన్ని అందించారు. మా మూవీలో సైకో ఎవరన్నది ఇంటర్వెల్ లోగా గెస్ చేస్తే సిల్వర్ కాయిన్ ఇస్తామని చెప్పాం. మీడియా నుంచి ఇద్దరు లేడీ రిపోర్టర్స్ కరెక్ట్ గా గెస్ చేశారు. వారికి సిల్వర్ కాయిన్ ఇవ్వడం సంతోషంగా ఉంది. అన్నారు.

డైలాగ్ రైటర్ లక్ష్మీ లోహిత్ పూజారి మాట్లాడుతూ - “ఆపరేషన్ రావణ్” సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సంతోషంగా ఉంది. ఈ సినిమాలో డైలాగ్ రైటర్ గానే కాదు ఓ మంచి క్యారెక్టర్ లో కూడా మీకు పరిచయం అయ్యాను. ఈ సినిమాను మరింతగా ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు: రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్, రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్ రాము, విద్యా సాగర్, టీవీ5 మూర్తి, కార్తీక్ తదితరులు

సాంకేతిక బృందం
సంగీతం: శరవణ వాసుదేవన్
డైలాగ్స్: లక్ష్మీ లోహిత్ పూజారి
ఎడిటర్: సత్య గిద్దుటూరి
ఆర్ట్: నాని.టి
ఫైట్స్: స్టంట్ జాషువా
కోరియోగ్రఫీ: జేడీ
ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీపాల్ చొళ్లేటి
పిఆర్ఓ: జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
నిర్మాత: ధ్యాన్ అట్లూరి
రచన-దర్శకత్వం: వెంకట సత్య

https://sendgb.com/EhlFU5MjYBe

Operation Raavan Succes Meet Full Feed

Please TELECAST n UPLOAD in Your Respective Media

No Copyright Issues

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%