A Love Tale Destined For Greatness & Wholesomeness, Theatrical Trailer Of Krishna Vamshi, Chilukuri Akash Reddy, Hyniva Creations’ Alanaati Ramachandrudu Unleashed

A Love Tale Destined For Greatness & Wholesomeness, Theatrical Trailer Of Krishna Vamshi, Chilukuri Akash Reddy, Hyniva Creations’ Alanaati Ramachandrudu Unleashed

Not all love stories culminate in a wedding, and that's perfectly fine. Sometimes, we encounter the love of our life, only to discover that the universe has gifted us with a deep connection meant to last for a time, offering us valuable lessons about ourselves and the essence of love beyond conventional norms. The upcoming film Alanaati Ramachandrudu starring Krishna Vamshi in the lead with Mokksha playing the female lead underlines the significance of treasuring loved ones despite life's challenges. The film’s theatrical trailer was unleashed.

It's the story of an honest youngster who is profoundly in love with a girl. He enjoys every moment spent with her. Everyone around him forces him to tell the girl about his love. But the guy fears the consequences, what if she says no? However, some unexpected events happen between them.

The trailer magnificently captures the drama and emotional richness of the story. It is packed with sensibly written dialogues and poignant scenes, paving the way for an appealing romantic drama. We get to witness a love tale that is destined for greatness and wholesomeness.

Krishna Vamshi didn’t look like a debutant and has come up with an impressive performance. Mokksha also played her part precisely. The trailer showcases a talented ensemble cast, featuring Brahmaji, the renowned Sudha, Pramodhini, Venkatesh Kakamunu, and Chaitanya Garikipati.

Music director Sashank T elevated the arresting visuals captured by the cinematographer Prem Sagar with his lovely score. The editing was done by Srikar.

The trailer has further hikes prospects for the movie due for release on August 2nd.

Cast: Krishna Vamshi, Mokksha, Brahmaji, Venkatesh Kakmanu, Sudha, Pramodhini, Chaitanya Garikipati, Shiva Narayana, Vaasu Inturi, Keshav Dheepak, Harish Koyanugundla, Divya Sree, Sneha Madhuri Sharma, and others.

Technical Crew:
Production: Hyniva Creations LLP
Written and Directed by: Chilukuri Akash Reddy
Producers: Hymavathi Jadapolu and Sreeram Jadapolu
Co Producer - K.Jagadeeswar Reddy
Associate Producer: Vikram Jammula
Line producer & Production Designer: Avinash Samala
Executive Producer: Anvesh Gaddala
Cinematographer: Prem Sagar
Music: Sashank T
Editor: Srikar
Co-Director: Mandava Charan
Co -Writer: Srikanth Mandumula
Production Co-ordinator: Anusha Chowdary
Art Director: Ravinder.P
Sound Designer: Sai Maneendhar Reddy Settypalli
Fights: Anji Fightmaster
Associate Cinematographer: Manikanta
Costume Designers: Jagruthi Reddy Agumamidi, Swetha Murali Krishna
Choreography: Meher Baba, Ajju
Stunts: Anji Fightmaster
Manager: Ramesh U
PRO: Vamsi-Shekar
Publicity Designer: Maya Bazar

కృష్ణ వంశీ, చిలుకూరి ఆకాష్ రెడ్డి, హైనివా క్రియేషన్స్ ‘అలనాటి రామచంద్రుడు’ థియేట్రికల్ ట్రైలర్‌ రిలీజ్

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ, మోక్ష లీడ్ రోల్స్ లో నటిస్తున్న లవ్ ఎంటర్ టైనర్ ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఇది ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించే నిజాయితీ గల యువకుడి కథ. తను ఆమెతో గడిపిన ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తాడు. చుట్టుపక్కల ఉన్నవారందరూ తన ప్రేమ గురించి అమ్మాయికి చెప్పమని బలవంతం చేస్తారు. కానీ ఆమె నో చెబితే ఏమౌతుందో అని భయపడతాడు. అయితే వీరి మధ్య కొన్ని అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి.

కథలోని డ్రామా, ఎమోషనల్ రిచ్‌నెస్‌ని ట్రైలర్ అద్భుతంగా క్యాప్చర్ చేసింది. అర్థవంతంగా రాసిన డైలాగ్‌లు, హత్తుకునే సన్నివేశాలతో మంచి రొమాంటిక్ డ్రామాతో కంప్లీట్ లవ్ స్టొరీని చూడబోతున్నామనే భరోసా ఇచ్చింది ట్రైలర్.

కృష్ణ వంశీ డెబ్యుటెంట్ లా కాకుండా మంచి అనుభవం వున్న నటుడిలా ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ తో అలరించాడు. మోక్ష కూడా తన పాత్రని పర్ఫెక్ట్ గా పోషించింది. ట్రైలర్‌లో బ్రహ్మాజీ, సుధ, ప్రమోధిని, వెంకటేష్ కాకమును, చైతన్య గరికిపాటి వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు.

సంగీత దర్శకుడు శశాంక్ టి తన లవ్లీ స్కోర్‌తో సినిమాటోగ్రాఫర్ ప్రేమ్ సాగర్ క్యాప్చర్ చేసిన విజువల్స్ ని ఎలివేట్ చేశాడు. శ్రీకర్ ఎడిటర్.

ఆగస్ట్ 2న విడుదల కానున్న సినిమాపై ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది.

తారాగణం: కృష్ణ వంశీ, మోక్ష, బ్రహ్మాజీ, వెంకటేష్ కాకమాను, సుధ, ప్రమోధిని, చైతన్య గరికిపాటి, శివ నారాయణ, వాసు ఇంటూరి, కేశవ్ ధీపక్, హరీష్ కోయనగుండ్ల, దివ్య శ్రీ, స్నేహా మాధురి శర్మ, తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
ప్రొడక్షన్: హైనివా క్రియేషన్స్ LLP
రచన, దర్శకత్వం: చిలుకూరి ఆకాష్ రెడ్డి
నిర్మాతలు: హైమావతి జడపోలు, శ్రీరామ్ జడపోలు
సహ నిర్మాత - కె.జగదీశ్వర్ రెడ్డి
అసోసియేట్ ప్రొడ్యూసర్: విక్రమ్ జమ్ముల
లైన్ ప్రొడ్యూసర్ & ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ సామల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అన్వేష్ గద్దల
సినిమాటోగ్రాఫర్: ప్రేమ్ సాగర్
సంగీతం: శశాంక్ టి
ఎడిటర్: శ్రీకర్
కో-డైరెక్టర్: మండవ చరణ్
సహ రచయిత: శ్రీకాంత్ మందుముల
ప్రొడక్షన్ కో-ఆర్డినేటర్: అనూషా చౌదరి
ఆర్ట్ డైరెక్టర్: రవీందర్.పి
సౌండ్ డిజైనర్: సాయి మనీంధర్ రెడ్డి సెట్టిపల్లి
ఫైట్స్: అంజి ఫైట్ మాస్టర్
అసోసియేట్ సినిమాటోగ్రాఫర్: మణికంఠ
కాస్ట్యూమ్ డిజైనర్స్: జాగృతి రెడ్డి అగుమామిడి, శ్వేతా మురళీ కృష్ణ
కొరియోగ్రఫీ: మెహర్ బాబా, అజ్జు
మేనేజర్: రమేష్ యు
పీఆర్వో: వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైనర్: మాయా బజార్ TRAILER-OUTNOW-WWS.jpg

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%