The team of “Bhagavanthudu” wishes hero Thiruveer a Happy Birthday with a powerful poster

The team of "Bhagavanthudu" wishes hero Thiruveer a Happy Birthday with a powerful poster

The talented young hero Thiruveer stars in the upcoming movie "Bhagavanthudu," alongside actress Faria Abdullah. Kannada actor Rishi plays a pivotal role in this romantic period political action drama. Renowned producer Ravi Panasa is producing the film under the banners of Ravi Panasa Film Corporation and Asian Films, led by Narayana Das Narang and Panasa Shankaraiah Goud. Gopi G will be making his directorial debut with this film.

Today, a special poster has been unveiled to mark Thiruveer's birthday, celebrating his role in "Bhagavanthudu." The movie is currently in production, focusing on delivering top-notch technical quality and promising to make a significant impact on Telugu cinema. This movie promises to deliver an exceptional cinematic experience with its stellar cast and crew, underlining its commitment to high production standards.

Cast:
Thiruveer, Faria Abdullah, Rishi, Ravinder Vijay, Shelley Kishore, Kalakeya Prabhakar, Chirag Jani, and others.

Technical Team:
- Cinematography: Raj Thota
- Music: K.P
- Production Designer: Gandhi
- Editor: Praveen Pudi
- Presented by: Asian Films Narayana Das Narang, Panasa Shankaraiah Goud
- Banner: Ravi Panasa Film Corporation
- PRO: GSK Media (Suresh - Sreenivas)
- Producer: Ravi Panasa
- Story, Direction: Gopi.G.

యంగ్ హీరో తిరువీర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలతో "భగవంతుడు" మూవీ స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మిస్తున్నారు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రవి పనస. ఈ సినిమాతో గోపి.జి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న "భగవంతుడు" సినిమా నుంచి ఈ రోజు హీరో తిరువీర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

"భగవంతుడు" సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. తెలుగు తెరపై ఈ సినిమా ఒక గొప్ప ప్రయత్నంగా పేరు తెచ్చుకోనుంది.

నటీనటులు - తిరువీర్, ఫరియా అబ్దుల్లా, రిషిలతో పాటు రవీందర్ విజయ్, షెల్లీ కిషోర్, కాలకేయ ప్రభాకర్, చిరాగ్ జానీ తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ - రాజ్ తోట
మ్యూజిక్ - కె.పి
ప్రొడక్షన్ డిజైనర్ - గాంధీ
ఎడిటర్ - ప్రవీణ్ పూడి
సమర్పణ - ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్
బ్యానర్ - రవి పనస ఫిలిం కార్పొరేషన్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
నిర్మాత - రవి పనస
స్టోరీ, డైరెక్షన్ - గోపి.జి.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%