Bandi Saroj Kumar’s ‘Parakramam’ will hit the screens on August 22nd

ఈ నెల 22వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న బండి సరోజ్ కుమార్ 'పరాక్రమం' సినిమా

బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ (BSK Mainstream) పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం "పరాక్రమం". శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 22న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈరోజు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మూవీ రిలీజ్ అనౌన్స్ మెంట్ టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా

బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ - మా పరాక్రమం సినిమాను చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేస్తున్నాం. చిరంజీవి ని గారు అని పిలవమని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మన ఇంట్లో అమ్మను అమ్మ అనే పిలుస్తాం అమ్మ గారు అని పిలవం. అలాగే నన్ను ఎంతో ఇన్స్ పైర్ చేసిన చిరంజీవి ని చిరంజీవి అనే పిలుస్తాను. ఆయన నాకు శివుడిలా భావిస్తా. పరాక్రమం సినిమా విషయానికి వస్తే ఇదొక సంఘర్షణ తో కూడుకున్న కథ. నేను మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చాను. నారాయణగూడ బాయ్స్ హాస్టల్ లో ఉండేవాడిని. ఆర్టీవో ఆఫీసర్ అబ్బాయి మా పొరుగునే ఉండేవాడు. వాళ్లది రిచ్ ఫ్యామిలీ. నేను ఒక రోజు రోడ్డు మీద క్రికెట్ ప్రాక్టీస్ చేస్తుంటే క్రికెటర్ అవుతావా మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. వెనక చూసి ముందుకు వెళ్లాలి బ్రదర్ అన్నాడు. ఆరోజు ఆయన అన్న మాటలు నాలో కసిని నింపాయి. ఒకరోజు అతను నన్ను తలెత్తుకుని చూడాలి అనుకున్నా. ఆ ఫైర్ తోనే ఈ సినిమాలో నా లోవరాజు క్యారెక్టర్ రాసుకున్నా. అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో. బ్రదర్ నీకు థ్యాంక్స్ చెబుతున్నా. నేను గతంలో నిర్భందం , నిర్భందం 2 , మాంగళ్యం సినిమాలను రూపొందించాను. అవి డిజిటల్ గానే మీ ముందుకు వచ్చాయి. ఒక మంచి ఫీచర్ ఫిల్మ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం నా స్టైల్ మార్చాలని ఫిక్స్ అయ్యా. అలా మార్చి చేసిన సినిమానే పరాక్రమం. నా గత సినిమాలు కొన్ని వర్గాల ఆడియన్స్ మాత్రమే చూశారు. కానీ ఈ పరాక్రమం సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. నేను చిత్ర పరిశ్రమలో ఎదగాలని కోరుకునే వారు ఎందరో ఉన్నారు. వారికి థాంక్స్ చెబుతున్నా. అన్నారు.

ఈ కార్యక్రమంలో రిలీజ్ చేసిన పరాక్రమం డేట్ అనౌన్స్ మెంట్ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకుంటోంది. సినిమాను థియేటర్ లో చూడాలనే క్యూరియాసిటీ ఈ టీజర్ క్రియేట్ చేస్తోంది. పరాక్రమం రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కార్యక్రమంలో ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు.

నటీనటులు : బండి సరోజ్ కుమార్, శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్, శశాంక్ వెన్నెలకంటి, వంశీరాజ్ తదితరులు

టెక్నికల్ టీమ్

బ్యానర్ : బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్
కథ, కథనం, మాటలు,ఎడిటర్, సంగీతం, లిరిక్స్, నిర్మాత, దర్శకుడు - బండి సరోజ్ కుమార్
సినిమాటోగ్రఫీ - వెంకట్ ఆర్ ప్రసాద్
సౌండ్ డిజైన్ మరియు మిక్సింగ్ : కాళీ ఎస్ ఆర్ అశోక్
కలరిస్ట్ - రఘునాథ్ వర్మ
ఆర్ట్ : ఫణి మూసి
ఫైట్స్ - రాము పెరుమాళ్ల
డ్యాన్స్ - రవి శ్రీ
పబ్లిసిటీ డిజైనర్ : లక్కీ డిజైన్స్
పి ఆర్ ఓ : పాల్ పవన్

Bandi Saroj Kumar's 'Parakramam' Release Announcement event held

The class war action drama will hit the screens on August 22nd

'Parakramam' is directed by Bandi Saroj Kumar. He is the hero of the movie and has produced it under the banner of BSK Mainstream. Sruthi Samanvi, Naga Lakshmi, Mohan Senapati, Nikhil Gopu and Anil Kumar are also playing the lead roles. The film has completed its shooting and is ready for a grand release on August 22nd.

Bandi Saroj Kumar carved a niche with 'Nirbandham 1 & 2' and 'Mangalyaam', which amassed millions of views on YouTube. His appeal for rewarding his craft through voluntary online payments was successful.

Speaking on Tuesday, Bandi Saroj Kumar said that he is glad Parakramam is coming out in theatres on the birthday of his favourite movie icon, Chiranjeevi. "People don't like it when I don't put 'garu' after his name. But I don't see a point. If you call your mother 'Amma garu', you sound like a servant, not a child. Similarly, to me, Chiranjeevi is an emotion. I call him just Chiranjeevi. Coming to 'Parakramam', this is a story of a class war. I come from a lower-middle-class family. When I used to stay at a boys hostel in Narayanaguda in Hyderabad, a rich brat, who was the son of a rich RTO officer, used to stay in the neighbourhood. Once when I was practising batting all alone, he called me and said something that reflected his classist mindset. He looked down upon me. That day, I resolved that I must reach a position when he will look up to me. I thank him for what I am today. My previous releases were digital. 'Nirbandham 1 & 2' and 'Mangalyaam' received so much love from the viewers on YouTube. Those movies were written on set. When I wanted to make a feature film for the theatres, I changed my style. I wrote three scripts but tore them down. I decided that I will write 'Parakramam' on the go. I wrote this film entirely on the location! Lovaraju, my character in the film, comes from the bottom rung of society. So many people in the industry are welcoming of me. They have supported me. I am happy to be worthy of their support," Saroj said.

Saroj also introduced his core team, one after another. He spoke of the film's memorable characters on the occasion. "Like in the Ramayana and the Mahabharata, none of the characters in 'Parakramam' are meaningless. They all have a purpose," Saroj said.

The film's Release Announcement teaser is superb. Like the Teaser, it hits the ball out of the park with its rawness and realistic execution. This August 22nd, the Telugu audience might be in for a cult hit.

Cast:

Bandi Saroj Kumar, Shruti Samanvi, Naga Lakshmi, Mohan Senapaty, Nikhil Gopu, Anil Kumar, Shashank, Vamsiraj, Rakhi Abhinaya & others

Crew:

Banner: BSK Mainstream
Story, Screenplay, Dialogues, Editor, Music, Lyricist, Producer, Director: Bandi Saroj Kumar
Director of Photography: Venkat R Prasad
Sound Design and Audiography : Kali SR Ashok
Colorist: Raghunath Varma
Art: Phani Musi
Fights : Ramu Perumalla
Dance: Ravi Sri
Publicity Design: Lucky Designs
PRO: Paul Pavan

Parakramam Movie Teaser (NO COPYRIGHT ISSUES) - https://drive.google.com/file/d/1LZBqZqeCzeGTb-gWgfze9Ina6gwg_AEM/view

Parakramam Movie Teaser - https://www.youtube.com/watch?v=OWiCtMCGZrU

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.