Welcoming Shraddha Srinath To The Exciting Ride Of Vishwak Sen, Ravi Teja Mullapudi, Ram Talluri, SRT Entertainm ents’ Mechanic Rocky

Young and talented hero Vishwak Sen is in the Diwali race with his next outing Mechanic Rocky, as recently announced by the makers. This mass action and comedy entertainer arrives in cinemas on October 31st. It is written and directed by debutant Ravi Teja Mullapudi and produced by popular producer Ram Talluri of SRT Entertainments.

Meenakshi Chaudhary and Shraddha Srinath are the leading ladies in the movie which will have a triangular love story. Welcoming the actress to the exciting ride of Mechanic Rocky, they unleashed her first look poster. She looks ultra-modish in a slit maxi dress. The actress is seen with a charismatic smile on her face.

The movie being mounted on a big canvas with a high budget has some noted technicians working on it. While the music is scored by Jakes Bejoy, Manojh Katasani handled the cinematography. Anwar Ali is the editor and Kranthi Priyam is the production designer. Satyam Rajesh and Vidya Sagar J are the executive producers.

Cast: Vishwak Sen, Meenakshi Chaudhary, Shraddha Srinath, Naresh, Viva Harsha, Harshavardhan, Roadies Raghu Ram

Technical Crew:
Writer, Director: Ravi Teja Mullapudi
Producer: Ram Talluri
Production Banner: SRT Entertainments
Music: Jakes Bejoy
DOP: Manojh katasani
Production Designer: Kranthi Priyam
Editor: Anwar Ali
Executive producers: Satyam Rajesh, Vidya Sagar J

విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ మెకానిక్ రాకీ నుంచి శ్రద్ధా శ్రీనాథ్‌ ఫస్ట్ లుక్ రిలీజ్

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తన అప్ కమింగ్ మూవీ 'మెకానిక్ రాకీ'తో దీపావళి రేసులో ఉన్నారని ఇటీవల మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 31న విడుదల కానుంది. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి రైటింగ్, డైరెక్షన్ వహిస్తున్న ఈ చిత్రాన్ని SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు.

ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మెకానిక్ రాకీ ఎక్సయిటింగ్ రైడ్‌కు శ్రద్ధా శ్రీనాథ్‌ ని స్వాగతిస్తూ, మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. స్లిట్ మ్యాక్సీ డ్రెస్‌లో శ్రద్ధా శ్రీనాథ్ అల్ట్రా మోడిష్‌గా కనిపిస్తోంది. చర్మిస్మాటిక్ స్మైల్ తో కనిపించిన ఫస్ట్ లుక్ చాలా ఎట్రాక్టివ్ గా వుంది.

హైబడ్జెట్‌తో భారీ కాన్వాస్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. మనోజ్ కటసాని డీవోపీ, అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్.

నటీనటులు: విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి
నిర్మాత: రామ్ తాళ్లూరి
ప్రొడక్షన్ బ్యానర్: SRT ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డీవోపీ: మనోజ్ కటసాని
ప్రొడక్షన్ డిజైనర్: క్రాంతి ప్రియం
ఎడిటర్: అన్వర్ అలీ
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సత్యం రాజేష్, విద్యాసాగర్ జె

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%