Vijay Antony's "Toofan" Ithadevaru lyrical video released
The lyrical song 'Ithadevaru' has been released from Vijay Antony's latest poetic action film "Toofan", which is set for a grand theatrical release worldwide on August 2nd. The movie is produced by Kamal Bora, D. Lalitha, B. Pradeep, and Pankaj Bora under the banner of Infinity Film Ventures, known for their previous productions starring Vijay Antony such as Raghavan and Hathya. Directed by Vijay Milton, "Toofan" promises to deliver an engaging blend of poetry and action.
Vijay Antony has composed the beautiful music for the song 'Ithadevaru', with memorable lyrics penned by Bhashyashree. The song, sung impressively by Santhosh Hariharan, accompanies the protagonist's poignant flashback, echoing the sentiments of introspection and mystery. Audiences can look forward to experiencing the powerful narrative of 'Ithadevaru' in theaters.
The film stars Vijay Antony alongside Sarath Kumar, Sathyaraj, Daali Dhanunjaya, Megha Akash, Murali Sharma, Prithvi Amber, Sharanya Ponvannan, and Thalaivasal Vijay.
Technical team
Costumes - Shimona Stalin
Designer - Tandora Chandru
Action Choreographer - Supreme Sundar
Art Director - Arumugaswamy
Editing - Praveen KL
Music - Achu Rajamani, Vijay Antony
Dialogue Writer - Bhashya Shri
PRO - GSK Media (Suresh - Sreenivas)
Producers - Kamal Bora, D. Lalitha, B. Pradeep, Pankaj Bora
Written, Cinematography, Direction - Vijay Milton
విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ "తుఫాన్" నుండి 'ఇతడెవరు' లిరికల్ సాంగ్ రిలీజ్, ఆగస్టు 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "తుఫాన్". ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో "తుఫాన్" సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. "తుఫాన్" సినిమాను ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి 'ఇతడెవరు' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.
'ఇతడెవరు' లిరికల్ సాంగ్ ను విజయ్ ఆంటోనీ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా భాష్యశ్రీ గుర్తుండిపోయే సాహిత్యాన్ని అందించారు. సంతోష్ హరిహరన్ ఆకట్టుకునేలా పాడారు. 'ఇతడెవరు ఇతడెవరు తెలియని ఓ చరితో, లోతైన ఓ కడలో ..తను గాథో ఎద బాధో..తను ఉరుమో లేక పిడుగో..' అంటూ కథానాయకుడి ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో పవర్ ఫుల్ గా సాగుతుందీ పాట. 'ఇతడెవరు' లిరికల్ సాంగ్ ను థియేటర్స్ లో ప్రేక్షకులు ఎంజాయ్ చేయబోతున్నారు.
నటీనటులు - విజయ్ ఆంటోనీ, శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్ తదితరులు
టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్స్ - షిమోనా స్టాలిన్
డిజైనర్ - తండోరా చంద్రు
యాక్షన్ కొరియోగ్రాఫర్ - సుప్రీమ్ సుందర్
ఆర్ట్ డైరెక్టర్ - అరుముగస్వామి
ఎడిటింగ్ - ప్రవీణ్ కేఎల్
మ్యూజిక్ - అచ్చు రాజమణి, విజయ్ ఆంటోనీ
డైలాగ్ రైటర్ - భాష్య శ్రీ
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
నిర్మాతలు - కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా
రచన, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ - విజయ్ మిల్టన్
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.