Mega Prince Varun Tej, Karuna Kumar, Vyra Entertainments, SRT Entertainments Pan India Movie Matka Lengthy RFC Schedule Wrapped Up, New Schedule Underway In Vizag

Mega Prince Varun Tej is giving his best for his ongoing Pan India film Matka which is fast progressing with its shoot. This film directed by Karuna Kumar and produced by Dr Vijender Reddy Teegala and Rajani Thalluri under the banners of Vyra Entertainments and SRT Entertainment is the most expensive movie for Varun Tej.

Interim, Matka wrapped up the crucial and lengthy schedule in RFC. The shoot took place in the vintage sets meticulously designed to replicate the charm and essence of Vizag from a bygone era. The team has filmed many crucial scenes, high-octane action sequences, and electrifying retro-themed songs.

A poster released by the makers shows Nora Fatehi in a retro avatar and posing elegantly in a colorful pub set. Nora is a fantastic dancer and the retro songs in Matka will show the ultimate dancer in her. Jani Master has done the choreography.

The makers have also announced that the new schedule of the movie is currently progressing at a rapid pace in Vizag.

Varun Tej is playing the most challenging role to date in the movie which needs him to undergo different makeovers, as the story spans 24 years from 1958 to 1982.

Meenakshi Chaudhry is the other heroine in the movie which is poised to be a landmark film in Varun Tej's career, with its ambitious production values and the recreation of vintage Vizag serving as significant highlights.

Cast: Varun Tej, Norah Fatehi, Meenakshi Chaudhry, Naveen Chandra, Ajay Ghosh, Kannada Kishore, Ravindra Vijay, P Ravi Shankar, etc.

Technical Crew:
Story, Screenplay, Dialogues, Direction: Karuna Kumar
Producers: Dr Vijender Reddy Teegala and Rajani Thalluri
Banners: Vyra Entertainments, SRT Entertainment
Music: GV Prakash Kumar
DOP: A Kishor Kumar
Editor: Karthika Srinivas R
CEO: EVV Satish
Executive Producer: RK Jana, Prashanth Mandava, Sagar
Costumes: Kilari Lakshmi
PRO: Vamsi-Shekar
Marketing: Haashtag Media

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా మూవీ 'మట్కా' లెన్తీ RFC షెడ్యూల్ పూర్తి-అదిరిపోయే రెట్రో సాంగ్ షూట్, వైజాగ్‌లో జరుగుతున్న కొత్త షెడ్యూల్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న తన పాన్ ఇండియా మూవీ మట్కా కోసం తన బెస్ట్‌ను అందిస్తున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న మట్కా వరుణ్ తేజ్‌కి మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ.

మట్కా RFCలో కీలకమైన, లెన్తీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. వింటేజ్ వైజాగ్‌లోని ఎసెన్స్ ని ప్రతిబింబించేలా వింటేజ్ మ్యాసీవ్ సెట్‌లలో షూటింగ్ జరిగింది. చాలా కీలకమైన సన్నివేశాలు, హై-ఆక్టేన్ యాక్షన్ సీన్స్, రెట్రో థీమ్ సాంగ్స్ షూటింగ్ జరిగింది.

మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌ నోరా ఫతేహీను రెట్రో అవతార్‌లో, కలర్‌ఫుల్ పబ్ సెట్‌లో ఎలిగెంట్ పోజులో ప్రజెంట్ చేస్తోంది. నోరా అద్భుతమైన డ్యాన్సర్, మట్కాలోని రెట్రో సాంగ్స్ ఆమెలోని అల్టిమేట్ డ్యాన్స్ ని చూపుతాయి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ అదిరిపోయే సెట్ లో నెంబర్ అఫ్ డ్యాన్సర్ తో చాలా గ్రాండ్ గా షూట్ చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్ వైజాగ్‌లో శరవేగంగా జరుగుతోందని మేకర్స్ అనౌన్స్ చేశారు.

1958 నుంచి 1982 వరకు 24 సంవత్సరాల పాటు సాగే కథలో వరుణ్ తేజ్ డిఫరెంట్ మేకోవర్‌లలో కనిపించనున్నారు. ఈ మూవీలో చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ ని పోషిస్తున్నారు.

ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. టాప్ క్లాస్ నిర్మాణ విలువలు, వింటేజ్ వైజాగ్ రిక్రియేషన్ హైలైట్‌లుగా ఉంటూ వరుణ్ తేజ్ కెరీర్‌లో 'మట్కా' ఒక మైల్ స్టోన్ మూవీ కాబోతోంది.

నటీనటులు: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు

సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి
బ్యానర్లు: వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: A కిషోర్ కుమార్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
సీఈఓ: ఈవీవీ సతీష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్కే జానా, ప్రశాంత్ మండవ, సాగర్
కాస్ట్యూమ్స్: కిలారి లక్ష్మి
పీఅర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%