Hero and Producer Rakesh Varre from Crazy Ants Productions, the movie 'Evariki Cheppoddu' has received good success in theaters and OTT. Now movie Peka Medalu is coming as the second film from the same production house. Vinod Kishan is making his debut as a Telugu hero with this film. Earlier, he acted in the movies 'Na Peru Shiva', 'Andhagaram' and 'Gangs of Godavari'. Anusha Krishna is playing the heroine. Recently the trailer of this movie got a good response. Along with comedy, middle class family emotions have been shown very well. This is a movie based on women empowerment. Earlier, the promotions done by Hero with the innovative QR scan and ball worked out well. And now they are planning special shows in some areas of Vizag, Vijayawada and Hyderabad by charging the ticket rate of paid premieres at 50 rupees. Seeing these new promotions, leading distributors came forward and prepared to release the film. On 19th of this month Peka Medalu movie is going to hit the screens.
Director Nilgiri Mamilla said : The trailer of the movie is getting a very good response. Producer Rakesh Varre was very supportive. All the actors who acted in the movies cooperated well. The audience also supporting the promotions we are doing. We are going to bring the movie to the audience on 19th of this month. We hope that our film will be well received by the Telugu audience as films with content are well received. I am sure that everyone will like this movie.
Actors:
Vinodh Kishan, Anusha Krishna, Ritika Srinivas, Jagan Yogi Raj, Anusha Nutala, Ganesh Tipparaju, Naren Yadav.
Technicians:
Production : Crazy Ants Productions
Producer: Rakesh Varre
Writer and Director: Nilgiri Mamilla
DOP: Haricharan K.
Editor: Srijana Addusumilli, Hamza Ali
Music Director: Smaran Sai
Line Producer: Anoosha Bora
Executive Producer: Ketan Kumar
P R O: Madhu VR
పేక మేడలు మూవీ పెయిడ్ ప్రీమియర్స్ 50 రూపాయలకే అంటున్న హీరో వినోద్ కిషన్ - జూలై 19న సినిమా విడుదల
క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వ్యవహరించి హీరోగా చేసిన సినిమా 'ఎవరికీ చెప్పొద్దు' థియేటర్ మరియు ఓటిటి లో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే ప్రొడక్షన్ హౌస్ నుంచి రెండవ సినిమాగా పేక మేడలు రాబోతోంది. ఈ సినిమాతో తొలిసారిగా తెలుగులో హీరోగా పరిచయమవుతున్న వినోద్ కిషన్ (Vinodh Kishan). గతంలో 'నా పేరు శివ', 'అంధగారం', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాల్లో నటించారు. అనూష కృష్ణ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. కామెడీ తో పాటు మధ్యతరగతి ఫ్యామిలీ ఎమోషన్స్ ని చాలా బాగా చూపించారు. ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా ఇది. ఇంతకుముందు వినూత్న రీతిలో క్యూఆర్ స్కాన్ తో, బంతితో హీరో చేసిన ప్రమోషన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ఇక ఇప్పుడు అదే తరహాలో ప్రమోషన్ చేస్తూ పెయిడ్ ప్రీమియర్స్ టికెట్ రేట్ 50 రూపాయలకే పెట్టి వైజాగ్, విజయవాడ మరియు హైదరాబాద్ లో పలు ప్రదేశాల్లో ప్రత్యేక షోలు వేస్తున్నారు. కొత్తగా చేస్తున్న ఈ ప్రమోషన్స్ చూసి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు వచ్చి సినిమాని విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 19న పేక మెడలు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ నీలగిరి మామిళ్ల మాట్లాడుతూ : సినిమా ట్రైలర్ కి చాలా మంచి స్పందన లభిస్తుంది. ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే గారు చాలా సపోర్ట్ చేశారు. సినిమాల్లో నటించిన నటీనటులందరూ బాగా సహకరించారు. ప్రేక్షకులు కూడా మేము ఏ ప్రమోషన్స్ చేస్తున్నా ఆదరిస్తూ సపోర్ట్ చేస్తున్నారు. ఈనెల 19న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. కంటెంట్ ఉన్న సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారో మా సినిమా కూడా అలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాము. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని నమ్మకంతో ఉన్నాను అన్నారు.
నటీనటులు :
వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్
టెక్నీషియన్స్ :
నిర్మాణం : క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
నిర్మాత: రాకేష్ వర్రే
రచయిత మరియు దర్శకుడు: నీలగిరి మామిళ్ల
డి ఓ పి: హరిచరణ్ కె.
ఎడిటర్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ
సంగీత దర్శకుడు: స్మరణ్ సాయి
లైన్ ప్రొడ్యూసర్: అనూషా బోరా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కేతన్ కుమార్
పి ఆర్ ఓ: మధు VR
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.