Viraaji Movie to be Released on August 2nd Through Mythri Movies

మైత్రి మూవీస్ ద్వారా వరుణ్ సందేశ్ 'విరాజి' చిత్రం ఆగస్టు 2న విడుదల

మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా బ్యానర్ పై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం "విరాజి". ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారు వీక్షించి ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధం అయ్యారు.

నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ "మా విరాజి చిత్రానికి ఇటీవలే సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. తర్వాత మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారు మా చిత్రాన్ని విక్షించి వారి బ్యానర్ ద్వారా మా విరాజి చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధం అయ్యారు. ఇటీవలే విడుదల అయిన టీజర్ కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రం వరుణ్ సందేశ్ కెరీర్ లో పెద్ద విజయం సాధిస్తుంది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. వరుణ్ సందేశ్ చాలా కొత్తగా ఉంటాడు. ఆగస్టు 2 న ప్రపంచవ్యాప్తంగా మైత్రి మూవీస్ సంస్థ ద్వారా విడుదల చేస్తున్నాం" అని తెలిపారు.

సినిమా పేరు: విరాజి

నటీనటులు: వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా, తదితరులు...

సాంకేతిక సిబ్బంది:

దర్శకుడు: ఆద్యంత్ హర్ష
నిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్ల
బ్యానర్: ఎమ్ 3 మీడియా, మహా మూవీస్
డి ఓ పి : జి.వి. అజయ్ కుమార్
సంగీతం: ఎబినేజర్ పాల్ (ఎబ్బి)
ఎడిటర్: రామ్ తూము
కాస్ట్యూమ్ డిజైనర్: రోజా భాస్కర్
మేకప్ చీఫ్: భానుప్రియ అడ్డగిరి
ప్రాజెక్ట్ హెడ్: సుకుమార్ కిన్నెర
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: మల్లికార్జున్ కిన్నెర
ప్రొడక్షన్ మేనేజర్: శ్రావణ్ కుమార్ వందనపు
పి ఆర్ ఓ: పవన్ పాల్
పోస్ట్ ప్రొడక్షన్: సారధి స్టూడియోస్
వి ఎఫ్ ఎక్స్ : అఖిల్
పోస్టర్ డిజైన్స్: జి.దినేష్, గణేష్ రత్నం
స్టిల్స్: మోహన్
అవుట్ డోర్ పబ్లిసిటీ: రత్నకుమార్ శీలం
డిజిటల్ పి ఆర్ : ఎస్ 3 డిజిటల్ మీడియా వర్క్స్
ఆడియో ఆన్: శబరి మ్యూజిక్

"Viraaji" Movie to be Released on August 2nd Through Mythri Movies

"Viraaji," starring Varun Sandesh in the lead role, directed by Adyanth Harsha and produced by Mahendra Nath Kundla under the Maha Movies and M3 Media banners, has received a U/A certificate from the censor board. Mythri Movies distribution company has decided to release the film worldwide on August 2nd.

Producer Mahendra Nath Kundla said, "Our film 'Viraaji' recently received a U/A certificate from the censor board. After watching the film, Mythri Movies distribution company is ready to release 'Viraaji' worldwide through their banner on August 2nd. The recently released teaser received an excellent response. This film will be a major success in Varun Sandesh's career. It is a suspense thriller. Varun Sandesh appears in a new avatar. We are releasing it worldwide on August 2nd through Mythri Movies."

Movie Title: Viraaji

Cast: Varun Sandesh, Raghu Karumanchi, Pramodhini, Balagam Jayaram, Viva Raghav, Raviteja Nannimala, Kakinada Nani, Phani Acharya, Aparnadevi, Kushalini Poolap, Prasad Behra, and others...

Technical Crew:

Director: Adyanth Harsha
Producer: Mahendra Nath Kundla
Banner: M3 Media, Maha Movies
DOP: G.V. Ajay Kumar
Music: Ebenezer Paul (Ebby)
Editor: Ram Thumu
Costume Designer: Roja Bhaskar
Makeup Chief: Bhanupriya Addagiri
Project Head: Sukumar Kinnera
Production Executive: Mallikarjun Kinnera
Production Manager: Shravan Kumar Vandanapu
PRO: Pawan Paul
Post Production: Saradhi Studios
VFX: Akhil
Poster Designs: G. Dinesh, Ganesh Ratnam
Stills: Mohan
Outdoor Publicity: Ratnakumar Sheela
Digital PR: S3 Digital Media Works
Audio On: Shabari Music

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%