The film Saradar starring Karthi was a bumper hit in Tamil and Telugu. The makers officially announced part 2 of the movie, a few days after its theatrical release. The auspicious pooja for Sardar 2 took place recently and the shooting of this film is scheduled to start on July 15th, 2024 in grand sets in Chennai. Sardar 2 will be directed by PS Mithran who directed the prequel and produced by Prince Pictures.
It was revealed towards the end of Sardar that, the next mission is going to happen in Cambodia. Sardar 2 will be mounted on a much larger scale with a massive budget. Technically, this is going to be solid with seasoned technicians taking care of different departments.
Music for Sardar 2 will be scored by Yuvan Shankar Raja. George C Williams is the Director of photography and Dilip Subbarayan is the Stunt Director. Rajeevan Nambiar is the Production designer. Vijay Velukutty is the Editor. AP Paal Pandi is the Production Executive. A Venkatesh is the Co Producer and S. Lakshman Kumar is the Producer.
More details are awaited.
Cast: Karthi
Technical Crew:
Director: PS Mithran
Producer: S Lakshman Kumar
Banner: Prince Pictures
Co-Producer: A Venkatesh
Music: Yuvan Shankar Raja
DOP: George C Williams
Editor: Vijay Velukutty
Production Designer: Rajeevan Nambiar
Stunts: Dileep Subbarayan
Production Executive: AP Paal Pandi
PRO: Vamsi-Shekar
కార్తీ, పిఎస్ మిత్రన్, ప్రిన్స్ పిక్చర్స్ 'సర్దార్ 2' రెగ్యులర్ షూటింగ్ జూలై 15 నుంచి ప్రారంభం
హీరో కార్తీ 'సర్దార్' సినిమా తమిళం, తెలుగు భాషల్లో బంపర్ హిట్ అయ్యింది. సర్దార్ థియేటర్స్ లో విడుదలైన కొద్ది రోజుల తర్వాత మేకర్స్ సినిమా పార్ట్ 2ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సర్దార్ 2కి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి, ఈ సినిమా షూటింగ్ 2024 జూలై 15న చెన్నైలో భారీ సెట్స్‌లో ప్రారంభం కానుంది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్ 2కి దర్శకత్వం వహించనున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ నిర్మించనుంది.
సర్దార్ ఎండింగ్ లో నెక్స్ట్ మిషన్ కంబోడియాలో జరగబోతోందని రివిల్ అయ్యింది. సర్దార్ 2 భారీ బడ్జెట్‌తో హ్యుజ్ స్కేల్ లోతెరకెక్కనుంది. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు.
సర్దార్ 2 చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. జార్జ్ సి విలియమ్స్ ఫోటోగ్రఫీ డైరెక్టర్, దిలీప్ సుబ్బరాయన్ స్టంట్ డైరెక్టర్. రాజీవ్ నంబియార్ ప్రొడక్షన్ డిజైనర్. విజయ్ వేలుకుట్టి ఎడిటర్. AP పాల్ పాండి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. ఎ వెంకటేష్ సహ నిర్మాతగా, ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
తారాగణం: కార్తీ
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: పిఎస్ మిత్రన్
నిర్మాత: ఎస్ లక్ష్మణ్ కుమార్
బ్యానర్: ప్రిన్స్ పిక్చర్స్
సహ నిర్మాత: ఎ వెంకటేష్
సంగీతం: యువన్ శంకర్ రాజా
డీవోపీ: జార్జ్ సి విలియమ్స్
ఎడిటర్: విజయ్ వేలుకుట్టి
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నంబియార్
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఏపీ పాల్ పాండి
పీఆర్వో: వంశీ-శేఖర్
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.