Social News XYZ     

Amrutha Productions and Mass Movie Makers Production No.4 team wishes Happy Birthday to Talented actor Santosh Soban with stunning poster

Amrutha Productions and Mass Movie Makers banners collaborated to produce a new film with Santosh Soban and social media star Alekhya Harika. The film's team released a new poster today to convey birthday wishes to hero Santosh Soban. The poster looks stunning.

The poster features Santosh Soban in an intense look with caption 'Some Love stories haunt you for life..'. The movie, directed by Suman Pathuri, is currently in its music composition stage, with plans to commence regular shooting in August.

Successful producer SKN and director Sai Rajesh, who showcased his passion with 'Colour Photo', have collaborated on this production. Sai Rajesh is providing story and screenplay. Suman Pathuri is helming the film while Vijay Bulganin is scoring the music.

 

Cast: Santosh Soban, Alekhya Harika

Technical Team:
Cinematography - Askar
Music - Vijay Bulganin
Editing - Viplav Naishadam
Story, Screenplay - Sai Rajesh
Co-Producers - Dheeraj Mogilineni, Ramesh Peddinti
PRO - GSK Media (Suresh - Sreenivas), Vamsi Kaka
Banners - Amrutha Productions, Mass Movie Makers
Producers - SKN, Sai Rajesh
Director - Suman Pathuri

హీరో సంతోష్ శోభన్ కు బర్త్ డే విశెస్ తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసిన అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.4 మూవీ టీమ్

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్, "కలర్ ఫొటో"తో నిర్మాతగా తన అభిరుచి చాటుకున్న దర్శకుడు సాయి రాజేశ్ సంయుక్త నిర్మాణంలో అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై సంతోష్ శోభన్, సోషల్ మీడియా ఫేమ్ అలేఖ్య హారిక హీరో హీరోయిన్లుగా ప్రొడక్షన్ నెం.4 సినిమా తెరకెక్కుతోంది. ఈరోజు హీరో సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ పై కొన్ని 'ప్రేమ కథలు జీవితకాలం వెంటాడుతాయి..' అనే హార్ట్ టచింగ్ క్యాప్షన్ ఆకట్టుకుంటోంది. సంతోష్ శోభన్ లుక్ ఇంటెన్స్ గా ఉంది. ఈ చిత్రానికి సుమన్ పాతూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు మూవీ టీమ్ సిద్ధమవుతోంది.

నటీనటులు - సంతోష్ శోభన్, అలేఖ్య హారిక

టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ - అస్కర్
మ్యూజిక్ - విజయ్ బుల్గానిన్
ఎడిటింగ్ - విప్లవ్ నైషదం
కథ, స్క్రీన్ ప్లే - సాయి రాజేశ్
కో ప్రొడ్యూసర్స్ - ధీరజ్ మొగిలినేని, రమేష్ పెద్దింటి
పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్), వంశీ కాకా
బ్యానర్స్ - అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్
ప్రొడ్యూసర్స్ - ఎస్ కేఎన్, సాయి రాజేశ్
దర్శకత్వం - సుమన్ పాతూరి

Amrutha Productions and Mass Movie Makers Production No.4 team wishes Happy Birthday to Talented actor Santosh Soban with stunning poster

Facebook Comments
Amrutha Productions and Mass Movie Makers Production No.4 team wishes Happy Birthday to Talented actor Santosh Soban with stunning poster

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.