Social News XYZ     

Vijay Antony’s poetic action film “Toofan” is getting a worldwide theatrical release on 2nd August

Vijay Antony's poetic action film "Toofan" is getting a worldwide theatrical release on 2nd August

Hero Vijay Antony's latest movie is "Toofan". Kamal Bora, D. Lalitha, B. Pradeep and Pankaj Bora are producing this movie under Infinity Film Ventures banner. This company has previously produced Raghavan and Hathya starring Vijay Antony. Director Vijay Milton is making the film "Toofan" in the poetic action entertainer genre.

The makers have announced today that they are bringing the movie "Toofan" to a grand theatrical release worldwide on August 2nd. This is the story of a man who changed the future of a society that looked down on him. The film is set in an island, and the shoot was done in Andaman and Diu Daman. The songs and trailer released from the movie "Toofan" got a huge response. The movie team is expecting the same positive response for the movie.

 

Actors - Vijay Antony, Sarath Kumar, Sathyaraj, Daali Dhanunjaya, Megha Akash, Murali Sharma, Prithvi Amber, Sharanya Ponvannan, Thalaivasal Vijay etc.

Technical team

Costumes - Shimona Stalin
Designer - Tandora Chandru
Action Choreographer - Supreme Sundar
Art Director - Arumugaswamy
Editing - Praveen KL
Music - Achu Rajamani, Vijay Antony
Dialogue Writer - Bhashya Shri
PRO - GSK Media (Suresh - Sreenivas)
Producers - Kamal Bora, D. Lalitha, B. Pradeep, Pankaj Bora
Written, Cinematography, Direction - Vijay Milton

ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ "తుఫాన్"

హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "తుఫాన్". ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో "తుఫాన్" సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. "తుఫాన్" సినిమాను ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఈ రోజు ప్రకటించారు.

తనను చిన్న చూపు చూసే సమాజం భవితను మార్చిన ఓ వ్యక్తి కథ ఇది. ఓ దీవి నేపథ్యంగా సాగే ఈ సినిమా షూటింగ్ ను అండమాన్, డయ్యూ డమన్ లలో జరిపారు. "తుఫాన్" సినిమా నుంచి రిలీజ్ చేసిన పాటలు, ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు కూడా ఇదే పాజిటివ్ రెస్పాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు మూవీ టీమ్.

నటీనటులు - విజయ్ ఆంటోనీ, శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్ తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్స్ - షిమోనా స్టాలిన్
డిజైనర్ - తండోరా చంద్రు
యాక్షన్ కొరియోగ్రాఫర్ - సుప్రీమ్ సుందర్
ఆర్ట్ డైరెక్టర్ - అరుముగస్వామి
ఎడిటింగ్ - ప్రవీణ్ కేఎల్
మ్యూజిక్ - అచ్చు రాజమణి, విజయ్ ఆంటోనీ
డైలాగ్ రైటర్ - భాష్య శ్రీ
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
నిర్మాతలు - కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా
రచన, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ - విజయ్ మిల్టన్

Vijay Antony's poetic action film "Toofan" is getting a worldwide theatrical release on 2nd August

Facebook Comments
Vijay Antony's poetic action film "Toofan" is getting a worldwide theatrical release on 2nd August

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.