“World Tour Lyrical Video” Out From TUK TUK

టుక్ టుక్ చిత్రం నుంచి తొలి లిరిక‌ల్ సాంగ్ వ‌ర‌ల్డ్‌టూర్ న‌జభ‌జ జ‌..జ‌..ర క‌థ‌లెన్నో విన‌రా… మ‌న‌క‌థ విన‌నిది రా.. విడుద‌ల

హ‌ర్షరోహ‌న్‌, కార్తీకేయ దేవ్‌, స్టీవెన్ మ‌ధు, సాన్వీ మేఘ‌న‌, నిహాల్ కోధాటి ముఖ్య‌తార‌లుగా న‌టిస్తున్న ఫ‌న్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ టుక్ టుక్‌. చిత్రవాహిని మరియు ఆర్ వై జి బ్యానర్‌ల ప‌తాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ‌వ‌రుణ్‌, శ్రీ‌రాముల రెడ్డి, సుప్రీత్‌.సి. కృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సి.సుప్రీత్ కృష్ణ ద‌ర్శ‌కుడు. ఇటీవల విడుద‌లైన ఈ చిత్రం ప్ర‌చార చిత్రాలు అంద‌ర్ని ఆక‌ట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి లిరిల‌క్‌సాంగ్‌గా వ‌ర‌ల్డ్‌టూర్ న‌జభ‌జ జ‌జ‌ర క‌థ‌లోన్నో విన‌రా... మ‌న‌క‌థ విన‌నిది రా.. అనే సాంగ్‌ను విడుద‌ల చేశారు. సంతు ఓంకార్ సంగీతాన్ని అందించిన ఆల‌పించిన ఈ పాట‌కు ద‌ర్శ‌కుడు సుప్రీత్ సాహిత్యం అందించారు. యూత్‌ఫుల్ ట్రెండీగా సాంగ్‌గా ఈ చిత్రం గీతం అంద‌ర్ని ఆక‌ట్టుకునే విధంగా వుంది. ట్యూన్ అండ్ లిరిక్స్ క్యాచీగా వున్నాయి. ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ
"టుక్ టుక్ష ఇదొక ఒక ఆహ్లాదకరమైన సినిమాటిక్ అనుభూతిని అందిచేలా చిత్రం వుంటుంది. సినిమాలో వుండే ఓ స‌రికొత్త ఫాంట‌సీ ఎలిమెంట్స్ ఆడియ‌న్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసే విధంగా వుంటుంది. ఆ ఫాంట‌సీ ఎలిమెంట్స్‌తో పాటు చిత్రంలోని ప్ర‌తి స‌న్నివేశం ఆడియ‌న్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేసే విధంగా వుంటుంది. కొత్త‌ద‌నం ఆశించే ప్రేక్ష‌కుల‌కు పూర్తిగా సంతృప్తిప‌రిచే చిత్రం ఇది. ముఖ్యంగా యూత్‌కు న‌చ్చే అన్నిఅంశాలు ఈచిత్రంలో వున్నాయి అన్నారు."టుక్ టుక్" ఒక ఉత్తేజకరమైన సినిమాటిక్ రైడ్‌గా ఎక్స్పీరియన్‌గా అన్ని వ‌ర్గాల ఆడియ‌న్స్‌ను మెప్పిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది అన్నారు.

తారాగణం:
హర్ష రోషన్
కార్తికేయ దేవ్
స్టీవెన్ మధు
సాన్వీ మేఘన
నిహాల్ కోధాటి

సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: సి.సుప్రీత్ కృష్ణ
సినిమాటోగ్రాఫర్: కార్తీక్ సాయికుమార్
సంగీతం: సంతు ఓంకార్
ఎడిటర్: అశ్వత్ శివకుమార్
నిర్మాతలు:
రాహుల్ రెడ్డి
లోక్కు శ్రీ వరుణ్
శ్రీరాముల రెడ్డి
సుప్రీత్ సి కృష్ణ
పి ఆర్ ఓ: ఏలూరు శ్రీను, మాడురి మధు
డిజిటల్ మీడియా : పిక్చర్ పిచ్

"World Tour Lyrical Video" Out From TUK TUK

The fun-filled entertainer Tuk Tuk, starring Harsha Rohan, Karthikeya Dev, Steven Madhu, Sanvi Meghana, and Nihal Kodati in lead roles, is being produced under the banners of Chitravahini and RYJ by Rahul Reddy, Lokku Srivarun, Sriramulu Reddy, and Supreet C. Krishna. The movie is directed by C. Supreet Krishna. The recently released promotional posters of this film have captivated everyone.

Now, the first lyrical song from this movie, titled "World Tour Nazbhaja Ja..Ja..Ra Kathalenno Vinara... Mana Katha Vinnani Di Ra..", has been released. The song, composed and sung by Santhu Omkar, features lyrics penned by the director Supreet himself. This youth-oriented, trendy song is appealing to everyone, with catchy tunes and lyrics.

The director commented, "Tuk Tuk will be a delightful cinematic experience. The new fantasy elements in the movie will surprise the audience. Every scene in the movie is designed to entertain, offering a fresh experience to viewers, especially appealing to the youth." He added, "Tuk Tuk is an exciting cinematic ride that we believe will impress audiences of all demographics."

Cast:
- Harsha Rohan
- Karthikeya Dev
- Steven Madhu
- Sanvi Meghana
- Nihal Kodati

Technical Team:
- Director: C. Supreet Krishna
- Cinematographer: Karthik Saikumar
- Music: Santhu Omkar
- Editor: Ashwath Shivakumar
- Producers: Rahul Reddy, Lokku Srivarun, Sriramulu Reddy, Supreet C. Krishna
- PRO: Eluru Srinu, Madhuri Madhu
- Digital Media: Picture Pitch

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%