The firm ‘ABD Productions’ is releasing its second movie, “Gally Gang Stars,” on July 26.

The firm 'ABD Productions' is releasing its second movie, "Gally Gang Stars," on July 26.

Sanjay Sree Raj (Sanjay Sree Raj), who has appeared in short films like as 'Clue' and 'Manchi Koffi Lanti Kadha', makes his debut as a hero in the film 'Gally Gang Stars', which stars Priya Srinivas as the heroine. The production company 'ABD Productions', which produced the experimental picture 'May 16', is taking a further step ahead with the theatrical release of 'Gally Gang Stars'. The music from this movie are already available on 'Apple Music, Spotify, Amazon Music, Riso Player, Hungama, Jio Sawan, Gana, and YouTube Music'. The song 'Bholo Shankara' from the film was positively received.

"We shot 'Gally Gang Stars' in Nellore," stated director Dharma. The circumstances that orphans living in a gully had to deal with are the subject of this film." His part in the narrative is equally as significant as his roles in cinematography, editing, direction supervision and DI in this film. Director for the movie 'Gally gang stars" Venkatesh kondipogu is also the story writer this film.

The film centers on a crime scenario, with four orphans serving as the primary characters, according to producer Dr. Araveti Yashovardhan. The general public will undoubtedly enjoy the film, which is a must-watch.

After putting a lot of work into the film, both the director and the producer stated that they hope it becomes well-known. He conveyed the hope that the low budget film will be well received by the audience. We have been informed that the 26th of July will mark the release of this film.

cast :
Sanjay Sree Raj, Priya Srinivas, Bharath , Ritheka, Rj Baalu, Chandu, Tarak, Murali Krishna Reddy & etc

Crew :
Production : ABD Productions
Producer: Dr. Araveti Yashovardhan
Story & Director : Dharma, Venkatesh Kondipogu
Direction Supervision - Writer - Edito - DOP- DI : Dharma
Music Director : Satya, Sharath Ram Ravi
PRO: Madhu VR

'ఏ బి డి ప్రొడక్షన్స్' సంస్థ నుండి విడుదల కానున్న రెండో సినిమా
"గల్లీ గ్యాంగ్ స్టార్స్" - జూలై 26 న సినిమా విడుదల

'క్లూ', 'మంచి కాఫీ లాంటి కధ' లాంటి షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన సంజయ్ శ్రీ రాజ్ (Sanjay Sree Raj)ను హీరోగా పరిచయం చేస్తూ ప్రియ శ్రీనివాస్'హీరోయిన్ గా పరిచయం చేస్తున్న సినిమా 'గల్లీ గ్యాంగ్ స్టార్స్'. 'మే 16' అనే ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించిన సంస్థ 'ఏ బి డి ప్రొడక్షన్స్' మరో అడుగు ముందుకు వేస్తూ 'గల్లీ గ్యాంగ్ స్టార్స్' అనే సినిమాతో ప్రజల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా లోని పాటలు 'ఆపిల్ మ్యూజిక్' 'స్పోటిఫై' 'అమెజాన్ మ్యూజిక్' 'రిసో ప్లేయర్' 'హుంగమ' 'జియో సావన్' 'గాన' 'యుట్యూబ్ మ్యూజిక్' తదితర మాధ్యమాలల్లో అందరిని అలరిస్తున్నాయి. ఈ చిత్రంలోని 'భోలో శంకరా' పాటకి విశేష ఆదరణ లభించింది.

దర్శకులు ధర్మ గారు మాట్లాడుతూ " 'గల్లి గ్యాంగ్ స్టార్స్' అనే సినిమాని నెల్లూరు లో షూట్ చెయ్యటం జరిగింది అని. ఈ సినిమా ఒక గల్లీ లో నివసించే అనాధలు వాళ్ళు ఎదురుకునే సంఘటనల సమూహం" అని వివరించారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ- ఎడిటింగ్- డి ఐ- దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు తో పాటు కధలో కూడా ఆయన పాత్ర ఎంతో ఉంది. గల్లీ గ్యాంగ్ స్టార్స్ సినిమా డైరెక్టర్ వెంకటేష్ కొండిపోగు ఏ ఈ కథకి కథ రచయత కూడా.

ప్రొడ్యూసర్ డా. ఆరవేటి యశోవర్ధన్ గారు మాట్లాడుతూ "ఈ సినిమా క్రైమ్ డ్రామా చుట్టూ జరుగుతుంది అని ఇందులో నాలుగు ముఖ్య పాత్రలు అనాధలు అని వాళ్ళ జీవితాలు ఎలా ఎవరి వల్ల మలుపు తిరుగుతుందో తెలుసుకోవాలి అంటే సినిమా తప్పకుండా చూడాలని, మాస్ ప్రేక్షకులకి తప్పక నచ్చి తీరుతుంది" అని చెప్పుకొచ్చారు.

ప్రొడ్యూసర్, దర్శకులు ఇద్దరూ ఎంతో కష్టపడి తీసిన ఈ సినిమా ప్రజాదరణ పొందాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. చిన్న సినిమాని తప్పక ప్రేక్షకులు ఆదరిస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా జులై 26 న రిలీజ్ అవుతుంది అని తెలియచేశారు.

నటీనటులు :
సంజయ్ శ్రీ రాజ్, ప్రియ శ్రీనివాస్, భరత్ , రితిక, Rj బాలు, చందు, తారక్, మురళి కృష్ణ రెడ్డి

టెక్నీషియన్స్ :
నిర్మాణం : ఏ బి డి ప్రొడక్షన్స్
నిర్మాత: డా. ఆరవేటి యశోవర్ధన్
స్టొరీ మరియు దర్శకుడు: వెంకటేష్ కొండిపోగు, ధర్మ
డి ఓ పి- ఎడిటర్- రచయత- దర్శకత్వ పర్యవేక్షణ : ధర్మ
సంగీత దర్శకుడు: సత్య, శరత్ రామ్ రవి
పి ఆర్ ఓ: మధు VR

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.