Social News XYZ     

“Pourusham – The Man Hood” Trailer Launched, Appeals To Audience Of This Generation

"పౌరుషం - ది మ్యాన్ హుడ్" ట్రైలర్ రిలీజ్.. ఆసక్తి రేపుతున్న సన్నివేశాలు

షెరాజ్ మెహ్ది దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా "పౌరుషం - ది మ్యాన్‌హుడ్". UVT హాలీవుడ్ స్టూడియోస్ (యూఎస్ఏ), శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై అశోక్ ఖుల్లార్, దేవేంద్ర నేగి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం కోసం ప్రతిభావంతులైన, ప్రఖ్యాత నటీనటులు పని చేస్తున్నారు. ఈ సినిమా సౌండ్‌ట్రాక్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో డాక్టర్ ఒలంపియా ఏ.జెలినీ, హాలీవుడ్ హీరోయిన్, సింగర్ ల్యూబా పామ్, అంబర్ మార్టినేజ్, సాగే, హాలీవుడ్ లక్స్ ఏంజెల్స్ స్టూడియోస్ కో- ప్రొడ్యూసర్ లెన్నీ విటుల్లి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

 

ఈ సినిమాలో సుమన్ తల్వార్, మేకా రామ కృష్ణ, షెరాజ్, అశోక్ ఖుల్లార్, ఆమని, గీత రెడ్డి, జ్యోతి రెడ్డి, శైలజ తివారీ, అనంత్, కనిక, జబర్దస్త్ కెవ్వు కార్తీక్, , జబర్దస్త్ హీనా, జబర్దస్త్ కట్టప్ప, బాల గంగాధర్, వైజాగ్ షరీఫ్, లక్ష్మి, రవి వర్మ వంటి వారు నటిస్తున్నారు. చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, సంగీతం షేరాజ్ మెహ్దీ అందించారు. డివి ప్రభు ఎడిటర్ గా పనిచేస్తున్నారు.

"పౌరుషం - ది మ్యాన్‌హుడ్" ట్రైలర్‌ను చూస్తుంటే.. ఉమ్మడి కుటుంబంలో ఎదురయ్యే సవాళ్లు, పాత సంప్రదాయాలను ప్రశ్నించేలా ఉంది. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ రెండూ ఉంటాయని ట్రైలర్ ద్వారా స్పష్టం చేశారు మేకర్స్. నేటి సమాజాన్ని ఆకర్షించే సన్నివేశాలతో కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచేసింది.

నటీనటులు : సుమన్ తల్వార్, మేకా రామ కృష్ణ, షెరాజ్, అశోక్ ఖుల్లార్, ఆమని, గీత రెడ్డి, జ్యోతి రెడ్డి, శైలజ తివారీ, అనంత్, కనిక, జబర్దస్త్ కెవ్వు కార్తీక్, , జబర్దస్త్ హీనా, జబర్దస్త్ కట్టప్ప, బాల గంగాధర్, వైజాగ్ షరీఫ్, లక్ష్మి, రవి వర్మ తదితరులు

సాంకేతిక సిబ్బంది
బ్యానర్: UVT హాలీవుడ్ స్టూడియోస్ (USA)/శ్రేయ ప్రొడక్షన్స్
నిర్మాతలు: అశోక్ ఖుల్లార్, దేవేంద్ర నేగి
సంగీతం, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: షెరాజ్ మెహ్ది
DOP : కావేటి ప్రవీణ్
కొరియోగ్రాఫర్ : సాయి రాజ్
ఆర్ట్/సెట్ డైరెక్టర్ : ముత్తు/నాని/నాగు బాబు
సాహిత్యం : బాష్య శ్రీ
యాక్షన్ : షావోలిన్ మల్లె
ఎడిటర్ : డివి ప్రభు
పి.ఆర్.ఒ : SR ప్రమోషన్స్

"Pourusham - The Man Hood" Trailer Launched, Appeals To Audience Of This Generation

"Pourusham - The Manhood" is a new movie directed by Sheraz Mehdi. The film is produced by Ashok Khullar and Devendra Negi under the banners UVT Hollywood Studios (USA), and Shriya Productions. Talented and renowned actors are working on this film. The soundtrack of this movie is getting ready for release.

While the shoot is progressing at a good pace, the makers are doing promotions on the other side. Freshly, the theatrical trailer of the film has been released. The trailer release event held in Los Angeles was graced by Dr.Olympia A.Gellini, Hollywood heroine, singer Lumba Pam, Amber Martinez, Sage, and Hollywood Lux Angels Studios co-producer Lenny Vitulli as the chief guests.

Suman Talwar, Meka Rama Krishna, Sheraz, Ashok Khullar, Jyoti Reddy, Shailaja Tiwari, Ananth, Kanika, Jabardasth Kevvu Karthik, Jabardasth Heena, Jabardasth Kattappa, Bala Gangadhar, Vizag Sharif, Lakshmi, and Ravi Varma are the prominent cast in this movie. The story, screenplay, and music are provided by Sheraz Mehdi. DV Prabhu is working as the editor.

Looking at the trailer of "Pourusham - The Manhood", the movie questions the old traditions and the challenges in a joint family. The makers have made it clear through the trailer that there will be both action and family emotions in the movie. This trailer cut with scenes that appeal to the audience of this generation, has increased interest in the film.

Cast: Suman Talwar, Meka Rama Krishna, Sheraz, Amani, geetha Reddy , Ashok Khullar, Jyoti Reddy, Shailaja Tiwari, Ananth, Kanika, Jabardasth Kevvu Karthik, Jabardasth Heena, Jabardasth Kattappa, Bala Gangadhar, Vizag Sharif, Lakshmi, Ravi Varma and others.

Technical Crew:
Banner: UVT Hollywood Studios (USA)/Shriya Productions
Producers: Ashok Khullar, Devendra Negi
Music, Story, Lyrics, Screenplay & Direction: Sheraz Mehdi
DOP: Kaveti Praveen
Choreographer: Sai Raj
Art/Set Director: Muthu/Nani/Nagu Babu
Lyrics: Bhashya Sri
Action: Shaolin Malle
Editor: DV Prabhu
PRO: SR Promotions
Casting Director: Arun Kumar
DI: Shree
Make-up: Anji
Hair Dresser: Mounica

"Pourusham - The Man Hood" Trailer Launched, Appeals To Audience Of This Generation

Facebook Comments
"Pourusham - The Man Hood" Trailer Launched, Appeals To Audience Of This Generation

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.