Social News XYZ     

Experience A New Dimension Of Surya On Other Days, Natural Star Nani’s Second Look From Vivek Athreya, DVV Entertainment Pan India Film Saripodhaa Sanivaaram is out now

Experience A New Dimension Of Surya On Other Days, Natural Star Nani’s Second Look From Vivek Athreya, DVV Entertainment Pan India Film Saripodhaa Sanivaaram is out now

Every promotional material of Saripodhaa Sanivaaram unveiled so far by the makers presented Surya aka Natural Star Nani as an aggressive youth. But he is violent only on Saturdays. Experience a new dimension of Surya on other days, as they unveiled the second look of the character.

Nani appears in a boy-next-door avatar in the poster with that captivating smile on his face. He is seen driving a bike in the poster. This is completely contrasting to how Surya looked in the first look poster, teaser, and the first single. Evidently, the character has different shades in this unique adrenaline-filled adventure.

 

The shooting of this Vivek Athreya directorial venture is nearing completion. So, the makers will come up with regular updates.

The movie produced on a large canvas with a high budget by DVV Danayya and Kalyan Dasari under the banner of DVV Entertainment has Priyanka Mohan playing the leading lady, while SJ Suryah will be seen in a pivotal role.

Murali G is the director of photography, wherein Jakes Bejoy composes the music. Karthika Srinivas is the editor of this Pan India film that will be released in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi languages on August 29, 2024.

Cast: Nani, Priyanka Arul Mohan, SJ Suryah, Sai Kumar

Technical Crew:
Writer and Director: Vivek Athreya
Producers: DVV Danayya, Kalyan Dasari
Banner: DVV Entertainments
Music: Jakes Bejoy
DOP: Murali G
Editor: Karthika Srinivas
Fights: Ram-Lakshman
PRO: Vamsi-Sekhar
Marketing: Walls And Trends
నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ, డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం' నుంచి నాని సెకండ్ లుక్ రిలీజ్

'సరిపోదా శనివారం' మేకర్స్ ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ సూర్య అకా నేచురల్ స్టార్ నానిని ఎగ్రెసివ్ కుర్రాడిగా ప్రజెంట్ చేసింది. అయితే తను శనివారాల్లో మాత్రం వైలెంట్ గా ఉంటాడు. మిగతా రోజులలో సూర్య కొత్త డైమెన్షన్ ని ప్రెజెంట్ చేస్తూ సెకండ్ లుక్‌ను రిలీజ్ చేశారు.

నాని ఈ పోస్టర్‌లో బాయ్- నెక్స్ట్-డోర్ అవతార్‌లో బైక్ నడుపుతూ చిరునవ్వుతో కనిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ఫస్ట్ సింగిల్‌లో సూర్య కనిపించిన తీరుకు ఇది కంప్లీట్ డిఫరెంట్ గా వుంది. ఈ యూనిక్ అడ్రినలిన్‌తో నిండిన అడ్వంచర్ లో క్యారెక్టర్ కి డిఫరెంట్ షేడ్స్ వున్నాయి.

వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్‌లతో ముందుకు వస్తారు.

డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ నటిస్తుండగా, ఎస్‌జె సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు.

మురళి జి డీవోపీ కాగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్.

ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి
బ్యానర్: డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డీవోపీ: మురళి జి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్

Facebook Comments
Experience A New Dimension Of Surya On Other Days, Natural Star Nani's Second Look From Vivek Athreya, DVV Entertainment Pan India Film Saripodhaa Sanivaaram is out now

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.