Social News XYZ     

Mass Ka Das Vishwaksen Arrives With All Charm, Eye Look From Ram Narayan, Sahu Garapati, Shine Screens’ Laila Unveiled, Theatrical Release On February 14th

It’s a really surprising and daring move. No hero of this generation gambled to play a lady. However, Mass Ka Das Vishwaksen who has been attempting films of different genres will be seen as a man and a woman in his latest flick Laila produced by Sahu Garapati of Shine Screens. Billed to be a romantic action entertainer, Ram Narayan has prepared a powerful script to present Vishwaksen in a never-before character as Laila. Accepting such a brave and tough role itself is very challenging, physically and mentally.

Today, the makers unveiled Laila’s eye look. Vishwak Sen as Laila arrives with all her charm. It’s a beautiful makeover for Vishwaksen. The look is amazing as he looks exactly like a woman. There is no doubt that no other actor would have looked so charming like Vishwak in the female get-up. Just looking at those eyes will tell you how well he is suited for the character. The enticing glare of Laila makes us believe it’s a female character. We can’t wait to witness the complete face of Vishwaksen as Laila.

The movie has its opening today with a pooja ceremony. While director Raghavendra Rao sounded the clapboard for the muhurtham shot, the camera was switched on by director Harish Shanker. The script was handed over to the makers by producers Venkata Satish Kilaru and Gemini Kiran.

 

Akanksha Sharma is debuting as a heroine with this movie that will be high on technical and production standards. The film Laila will have a team of well-known craftsmen working for it.

Vasudeva Murthy is the writer for the movie with Richard Prasad as the lensman. Tanishk Bagchi and Ghibran provide the music for the movie, while Anwar Ali is the editor. Brahma Kadali is the art director.

The movie as announced by the makers will hit the screens for Valentine’s Day on February 14th.

Cast: Vishwaksen, Akanksha Sharma

Technical Crew:
Banner: Shine Screens
Producer: Sahu Garapati
Director: Ram Narayan
Writer: Vasudeva Murthy
Music Directors: Tanishk Bagchi, Ghibran
Cinematographer: Richard Prasad
Art Director: Brahma Kadali
Editor: Anwar Ali
PRO: Vamsi-Shekar
Marketing: First Show

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, రామ్ నారాయణ్, సాహు గారపాటి, షైన్ స్క్రీన్స్ 'లైలా' మెస్మరైజింగ్ ఐ లుక్ రిలీజ్- పూజా కార్యక్రమాలతో మూవీ గ్రాండ్ గా లాంచ్- ఫిబ్రవరి 14న థియేట్రికల్ రిలీజ్

ఇది నిజంగా సర్ ప్రైజింగ్, డేరింగ్ స్టెప్. ఈ జనరేషన్ హీరోలెవరూ లేడీ క్యారెక్టర్ చేయడానికి సాహసం చేయరు. అయితే, డిఫరెంట్ జానర్‌ల చిత్రాలను చేస్తున్న మాస్ కా దాస్ విశ్వక్సేన్, షైన్ స్క్రీన్స్ సాహు గారపాటి నిర్మిస్తున్న తన లేటెస్ట్ మూవీ 'లైలా'లో మ్యాన్ అండ్ విమన్ గా కనిపించనున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకుడు. విశ్వక్సేన్‌ను లైలాగా మునుపెన్నడూ లేని క్యారెక్టర్ లో ప్రజెంట్ చేయడానికి పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. బ్రేవ్ అండ్ టఫ్ క్యారెక్టర్ ని అంగీకరించడం మెంటల్ గా ఫిజికల్ గా ఛాలెంజ్ తో కూడుకున్నది.

ఈరోజు, మేకర్స్ లైలా ఐ లుక్‌ని రిలీజ్ చేశారు. విశ్వక్ సేన్ లైలాగా ఛార్మింగ్ లుక్ తో అదరగొట్టారు. విశ్వక్సేన్‌కి ఇది బ్యూటీఫుల్ మేక్ఓవర్. అతను పర్ఫెక్ట్ గా విమన్ లా కనిపించిన లుక్ అద్భుతంగా ఉంది. ఫిమేల్ గెటప్‌లో విశ్వక్‌లా మరే యాక్టర్ కనిపించి ఉండరనడంలో సందేహం లేదు. ఆ పాత్రకు ఆయన ఎంత అద్భుతంగా సూట్ అయ్యాడో ఆ కళ్లను చూస్తేనే అర్థమవుతుంది. లైలాగా విశ్వక్సేన్ కంప్లీట్ ఫేస్ ని చూసేందుకు ఎక్సయిమెంట్ మరింతగా పెంచింది.

ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఈరోజు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కె. రాఘవేంద్రరావు క్లాప్‌ ఇవ్వగా, దర్శకుడు హరీష్ శంకర్ కెమెరా స్విచాన్ చేశారు. స్క్రిప్ట్‌ను నిర్మాతలు వెంకట సతీష్ కిలారు, జెమినీ కిరణ్ మేకర్స్‌కి హ్యాండోవర్ చేశారు.

హై ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందనున్న ఈ సినిమాతో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. లైలా సినిమా కోసం టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.

రిచర్డ్ ప్రసాద్ డీవోపీ కాగా, వాసుదేవ మూర్తి రైటర్. తనిష్క్ బాగ్చి, జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, అన్వర్ అలీ ఎడిటర్. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.

'లైలా' మూవీ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

తారాగణం: విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: షైన్ స్క్రీన్స్
నిర్మాత: సాహు గారపాటి
దర్శకత్వం: రామ్ నారాయణ్
రైటర్: వాసుదేవ మూర్తి
సంగీతం: తనిష్క్ బాగ్చి, జిబ్రాన్
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: అన్వర్ అలీ
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Facebook Comments
Mass Ka Das Vishwaksen Arrives With All Charm, Eye Look From Ram Narayan, Sahu Garapati, Shine Screens’ Laila  Unveiled, Theatrical Release On February 14th

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.