The Birthday Boy Teaser Released by Famous Director Mohar Ramesh

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మోహ‌ర్ ర‌మేష్ విడుద‌ల చేసిన ది బ‌ర్త్‌డే బాయ్ టీజ‌ర్

ప్రస్తుతం ప్రేక్ష‌కుల అభిరుచి మారింది. కొత్త‌ద‌నంతో కూడిన న్యూ ఏజ్ సినిమాల‌కు వాళ్లు ప‌ట్టం క‌డుతున్నారు. అందుకే ద‌ర్శ‌కులు కూడా వారి ప‌ల్స్‌ను ప‌ట్టుకుని విభిన్న‌మైన క‌థ‌ల‌తో, వైవిధ్య‌మైన సినిమాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. తాజాగా అదే కోవ‌లో మ‌రో విభిన్న‌మైన ఎంట‌ర్‌టైన‌ర్ రాబోతుంది. ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌క‌న‌కాల ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం ది బ‌ర్త్‌డే బాయ్‌. బొమ్మ బొరుసా ప‌తాకంపై నిర్మాణం జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి విస్కి ద‌ర్శ‌కుడు. జూలై 19న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం టీజ‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మోహ‌ర్ ర‌మేష్ విడుద‌ల చేశారు. టీవీలో స్నేహితులు బాలుకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఓపెన్ అయిన టీజ‌ర్, ఆ త‌రువాత ప‌లు ఎంట‌ర్‌టైనింగ్ స‌న్నివేశాల‌తో కొన‌సాగుతుంది. టీజ‌ర్ చూస్తుంటే కొత్త‌ద‌నంతో కూడిన సినిమాలా అనిపిస్తుంది. టీజ‌ర్ చూసిన ప్ర‌తి ఒక్క‌రూ సినిమా చూడాల‌నే ఉత్సుక‌త‌ను క‌లిగించేలా టీజ‌ర్ క‌ట్ వుంది. ఈ సంద‌ర్భంగా
ద‌ర్శ‌కుడు చిత్ర విశేషాల‌ను తెలియ‌జేస్తూ ఇదొక కామెడీ డ్రామా. చిత్రంలోని ప్ర‌తి పాత్ర ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ప్ర‌తి పాత్ర‌, ప్ర‌తి స‌న్నివేశం కొత్త‌గా వుంటుంది.
ఎం.ఎస్ చ‌ద‌వ‌డానికి విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు ఐదుగురు చిన్న‌నాటి స్నేహితుల‌కు జ‌రిగిన సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. ఐదుగురు స్నేహితుల‌కు ఎదురైన అనుభ‌వాలు, వాటి ప‌ర్య‌వ‌సానాలు చాలా ఆస‌క్తిక‌రంగా వుంటాయి.
ఈ సినిమా స‌హ‌జ‌త్వం కోసం సింక్ సౌండ్ వాడాం. కంటెంట్‌తో పాటు మంచి టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రం వుండ‌బోతుంది. ఒక మంచి క్వాలిటీ సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌డానికి ప్ర‌య‌త్నించాం. త‌ప్ప‌కుండా చిత్రం అంద‌రికి న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం వుంది. ఈ నెల 19న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం* అన్నారు.
ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌క‌న‌కాల, ప్ర‌మోదిని, వాకా మ‌ని, రాజా అశోక్‌, వెంక‌టేష్, సాయి అరుణ్‌, రాహుల్ త‌దిత‌రులు ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఐ.భ‌ర‌త్‌,
డీఓపీ : సంకీర్త్ రాహుల్‌, సంగీతం: ప్ర‌శాంత్ శ్రీ‌నివాస్, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ఏఆర్ వంశీ.జి, ఎడిట‌ర్‌: న‌రేష్ ఆడుపా, సింక్ సౌండ్ డిజైన్‌:
సాయి మ‌ణిధ‌ర్ రెడ్డి, సౌండ్ మిక్సింగ్‌: అర‌వింద్ మీన‌న్‌, మేక‌ప్ చీఫ్‌:
వెంక‌ట్ రెడ్డి, డిజిటల్ మార్కెటింగ్‌: ఫ‌స్ట్ షో, పీఆర్ ఓ: ఏలూరు శ్రీ‌ను, మ‌డూరి మ‌ధు

Teaser for ‘The Birthday Boy’ Launched by Mehar Ramesh

Bomma Barusu Productions is excited to announce the release of the teaser for their upcoming film, The Birthday Boy. This inventive buddy comedy-drama marks the debut of the NRI director-producer duo, Whisky and his collaborator, who have crafted this new-age feature-length movie with a fresh perspective. Tollywood film director Mehar Ramesh launched the teaser and praised the directors for their unique vision.The movie is set to release on July 19.

The teaser opens with a scene set in a house abroad, where a vintage TV show Neekosam is playing. Actress Rohini appears as an anchor, reading birthday wishes in a nostalgic 90s style. The show features a photo of Balu surrounded by surprised girls. Meanwhile, a group of four friends are seen celebrating Balu's birthday with booze and revelry. The scene shifts back to the TV, showing a photo of Balu with Trump. The characters are introduced in a unique manner, reminiscent of suspects in a police station with name boards. The friends, heavily inebriated, engage in bizarre antics. The TV screen shows Balu in a strange pose, mocking the anchor. The intense celebrations are interrupted by the arrival of the police, leaving the friends shocked and fearful.

The Birthday Boy tells the story of five young friends who immigrate to the US to pursue their MS. The film explores the various situations they face in an unfamiliar land and how their lives change. Based on true incidents, this slice-of-life buddy comedy portrays the US with a touch of sarcasm as the 'Land of Doorapu Kondalu Nunupu'.

The makers have employed the Sync Sound (live recording) technique to ensure authenticity and a realistic mood. Whisky and his producing partner have invested all their savings into this high-quality, technically superior film. To enhance the film’s visual appeal, a Hollywood technician from Turkey has been brought on board for a unique type of color grading.

The Birthday Boy promises to be a captivating blend of humor, drama, and real-life experiences, brought to life by a passionate team of newcomers. The movie will be released on July 19. Stay tuned for more updates on this exciting project.

Cast:
Ravi Krishna, Sameer Malla, and Rajeev Kanakala.

Crew:
Writer and Director – Whisky
Executive Producer – Bharath
Produced by Bomma_Borusa
DOP – Sankirth Raahul
Music Director – Prashanth Srinivas
Production Designer – AR Vamsi G
Editor – Naresh Adupa
Sync & Sound Design – Sai Maneendhar Reddy
Sound Mixing – Aravind Menon
Color Grading – Metin Okutay
Make-up Chief – Venkat Reddy
Publicity Designer – Omkar Kadiyum
Digital Marketing – First Show
PROs – Eluru Sreenu, Maduri Madhu

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%