LYRICAL VIDEO OUT NOW: Kalki 2898 AD Theme Song; An Ode to Lord Krishna Released

LYRICAL VIDEO OUT NOW: Kalki 2898 AD Theme Song; An Ode to Lord Krishna Released

Magnum opus Kalki 2898 AD has been garnering immense buzz for all the right reasons. With just two days until its release, anticipation has reached its peak among audiences and cinephiles.

Adding to the excitement, the makers have now treated fans to a new song from the film, "Theme of Kalki," which is an ode to Lord Krishna. The soulful and divine song is sung by Kaala Bhairava, with music by Santosh Narayan and Lyrics by Oscar award winner Chandrabose. The song perfectly captures the theme and essence of the film, with compelling lyrics and soulful music that feels like nectar to the ears, creating a divine atmosphere.

,
The song was launched in the holy land of Mathura, which holds great significance as the birthplace of Lord Krishna. It was an absolute spectacle as one hundred dancers performed the melodious song on the temple stairs, creating a visual feast for the audience. The dancers were joined by Actress Shobana Chandrakumar, who plays Mariam in the film.

Directed by Nag Ashwin, Kalki 2898 AD boasts a stellar cast including Amitabh Bachchan, Kamal Hassan, Prabhas, Deepika Padukone, and Disha Patani. Produced by Vyjayanthi Movies, the film is set to release in theatres on June 27, 2024.

Song Link: https://youtu.be/RZysj-443-8

థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో విడుద‌ల‌

భారీ అంచ‌నాల మ‌ధ్య మ‌రో రెండు రోజుల్లో క‌ల్కి 2898 ఏడీ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమాపై విప‌రీత‌మైన బ‌జ్ ఏర్ప‌డింది. దానికి తోడు... ప్ర‌మోష‌న్ కంటెంట్‌తో చిత్ర‌బృందం ఆ అంచ‌నాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు రెట్టింపు చేస్తోంది. తాజాగా థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ డియోని విడుద‌ల చేశారు. సంతోష్ నారాయ‌ణ్ స్వ‌ర ప‌ర‌చిన ఈ గీతాన్ని కాల‌భైర‌వ రాగ యుక్తంగా, భావోద్వేగంగా ఆల‌పించారు. ఆస్కార్ విజేత చంద్ర‌బోస్ త‌న అద్భుత‌మైన సాహిత్యాన్ని అందించారు. క‌ల్కి 2898 ఏడీ చిత్ర సారాంశం, పాత్ర‌ల తాలుకూ నేప‌థ్యం, వాటి సంఘ‌ర్ష‌ణ ఇవ‌న్నీ... చంద్ర‌బోస్ త‌న సాహిత్యంలో పొందుప‌రిచిన‌ విధానం శ్రోత‌ల‌ను అబ్బుర ప‌రుస్తోంది. ఇటీవ‌ల ఈ పాట‌ని మ‌ధుర‌లో ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. శ్రీ‌కృష్ణుడి జ‌న్మ స్థ‌లంలో ఈ పాట ని ప‌రిచ‌యం చేయ‌డం, ఈ పాట‌లో కృష్ణుడి శ‌క్తియుక్తుల్ని అక్ష‌రాలలో మ‌ల‌చ‌డం కాక‌తాళియం కాదు. ప్ర‌ముఖ న‌టి, న‌ర్త‌కి శోభ‌నా చంద్ర‌కుమార్‌ ఈ పాట కోసం గ‌జ్జె క‌ట్ట‌డం వీక్ష‌కుల‌కు మ‌రింత హాయిని క‌లిగించింది. ఆ దృశ్యం క‌నుల పండుగ‌లా క‌నిపించింది.

నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించిన ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్‌, ప్ర‌భాస్‌, దీపికా ప‌దుకొణె, దిశాప‌టానీ కీల‌క పాత్రలు పోషించిన సంగ‌తి తెలిసిందే. ఈనెల 27న విడుద‌లై ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి సిద్ధ‌మైంది.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.