Social News XYZ     

Vijayashanthi’s Powerful First Glimpse Presenting The Character As Vyjayanthi IPS From Nandamuri Kalyan Ram, Pradeep Chilukuri, Ashoka Creations, NTR Arts, #NKR21 Unleashed

Vijayashanthi's Powerful First Glimpse Presenting The Character As Vyjayanthi IPS From Nandamuri Kalyan Ram, Pradeep Chilukuri, Ashoka Creations, NTR Arts, Unleashed

Vijayashanthi used to be referred to as lady Super star for the intense roles she played on screen in her heydays. After a long time, she signed to do a film starring Nandamuri Kalyan Ram, given she liked the character and the script very much. She had no reason to say no. More importantly, she will be seen as an honest police officer like in Karthavyam.

Extending birthday wishes to Vijayashanthi, the makers introduced her character as Vyjayanthi IPS through this first look poster. Although she sported shades, we could still feel her anguish. She indeed looks dashing in a khaki outfit. The first look poster alone indicates how powerful the character is going to be.

 

The makers have also unveiled a glimpse to introduce the character. It has a Kalyan Ram’s voiceover who says, “Vyjayanthi IPS... Thanu Pattukunte Police Thupakike Dhairyam Vasthundi... Vesukunte Uniform Ke Promotion Vasthundi... Thane Oka Yuddham... Meme Thana Sainyam...” The glimpse once again designates the significance of Vijayashanthi’s character. Kalyan Ram also looked brutish in the video.

The movie written and directed by Pradeep Chilukuri had its glimpse called The Fist Of Frame released on the special occasion of Nandamuri Taraka Rama Rao’s birth anniversary to a stupendous response. The glimpse was an action-packed one, and it presented Kalyan Ram in a new get-up.

is produced by Ashok Vardhan Muppa and Sunil Balusu under the banners of Ashoka Creations and NTR Arts. It is presented by Muppa Venkaiah Chowdary. The shoot of the movie is presently happening in big scale in Hyderabad.

The movie also stars Sohel Khan, Saiee Manjrekar, and Srikanth in prominent roles.

The movie has a brilliant team of technicians taking care of different departments. While Ram Prasad cranks the camera, Ajaneesh Loknath helms the music department. Thammiraju is the editor for the movie for which the screenplay is written by Srikanth Vissa.

The other details of the movie are awaited.

Cast: Nandamuri Kalyan Ram, Vijayashanthi, Sohel Khan, Saiee Manjrekar, Srikanth & Others.

Technical Crew:
Writer & Director: Pradeep Chilukuri
Producers: Ashok Vardhan Muppa, Sunil Balusu
Music: Ajaneesh Loknath
DOP: Ram Prasad
Banners: Ashoka Creations, NTR Arts
Editor: Thammiraju
Presents: Muppa Venkaiah Chowdary
Screenplay: Srikanth Vissa
PRO: Vamsi-Shekar, Vamsi Kaka
Marketing: First Show

నందమూరి కళ్యాణ్ రామ్, ప్రదీప్ చిలుకూరి, అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్, నుంచి వైజయంతి IPS గా విజయశాంతి పవర్ ఫుల్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

తన కెరీర్ లో పోషించిన అద్భుతమైన ఇంటెన్స్ క్యారెక్టర్స్ తో లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందారు విజయశాంతి. చాలా కాలం తర్వాత ఆమె నందమూరి కళ్యాణ్ రామ్ చిత్రానికి సైన్ చేశారు. ఇది చాలా అద్భుతమైన స్క్రిప్ట్. ఇందులో కర్తవ్యం తరహాలో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.

విజయశాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా ఆమె పాత్రను వైజయంతి IPS గా పరిచయం చేసారు. ఆమె షేడ్స్‌తో ఖాకీ దుస్తుల్లో డాషింగ్ గా కనిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతుందో అర్థమవుతోంది.

మేకర్స్ క్యారెక్టర్ ని పరిచయం చేయడానికి ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. “వైజయంతి ఐపీఎస్... తను పట్టుకుంటే పోలీస్ తుపాకికే ధైర్యం వస్తుంది... వేసుకుంటే యూనిఫాం కే పౌరుషం వస్తుంది... తానే ఒక యుద్ధం... నేనే తన సైన్యం...” అంటూ కళ్యాణ్ రామ్ వాయిస్‌ ఓవర్ తో క్యారెక్టర్ ని ప్రజెంట్ చేయడంతో అదిరిపోయింది. కళ్యాణ్ రామ్ కూడా వీడియోలో ఫెరోషియస్ గా కనిపించారు.

ప్రదీప్ చిలుకూరి రచన, దర్శకత్వం వహిస్తున్న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా విడుదలైన ది ఫిస్ట్ ఆఫ్ ఫ్రేమ్ గ్లింప్స్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. గ్లింప్స్ యాక్షన్‌తో అదరగొట్టింది. కళ్యాణ్ రామ్‌ని కొత్త గెటప్‌లో ప్రజెంట్ చేసింది.

అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో బిగ్ స్కేల్ లో జరుగుతోంది.

ఈ చిత్రంలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. రామ్ ప్రసాద్ డీవోపీ గా పని చేస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్.

సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు,

నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ తదితరులు

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి
నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
డీవోపీ : రామ్ ప్రసాద్
బ్యానర్స్: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్
ఎడిటర్: తమ్మిరాజు
సమర్పణ: ముప్పా వెంకయ్య చౌదరి
స్క్రీన్ ప్లే: శ్రీకాంత్ విస్సా
పీఆర్వో : వంశీ-శేఖర్, వంశీ కాకా
మార్కెటింగ్: ఫస్ట్ షో

Vijayashanthi's Powerful First Glimpse Presenting The Character As Vyjayanthi IPS From Nandamuri Kalyan Ram, Pradeep Chilukuri, Ashoka Creations, NTR Arts, #NKR21 Unleashed

Facebook Comments
Vijayashanthi's Powerful First Glimpse Presenting The Character As Vyjayanthi IPS From Nandamuri Kalyan Ram, Pradeep Chilukuri, Ashoka Creations, NTR Arts, #NKR21 Unleashed

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.