Mass Maharaja Ravi Teja, Harish Shankar, TG Vishwa Prasad, People Media Factory’ Mr Bachchan’s Melody duet S ong Shoot in Kashmir Valley

Mass Maharaja Ravi Teja's highly anticipated film "Mr Bachchan," directed by the Blockbuster Director Harish Shankar, is currently making waves as the team progresses with the song shoot in the picturesque Kashmir Valley. Produced by TG Vishwa Prasad under the banner of People Media Factory, the film is inching closer to completion with 90% of the shoot already wrapped up.

The latest schedule involves filming a beautiful melody duet featuring Ravi Teja and Bhagyashri Borse, choreographed by the renowned Sekhar Master. The song shoot has been ongoing for the past four days, capturing the serene and breathtaking landscapes of Kashmir. Today marks the final day of this song shoot. The choice of location and the genre of the song promise to add a visually stunning and emotionally resonant element to the film.

With 90% of the shoot completed, the team is moving swiftly towards wrapping up the remaining portions of the film. The anticipation for "Mr Bachchan" continues to build, fueled by the successful combination of Ravi Teja, Harish Shankar, and the impressive production team.

Cast: Ravi Teja, Bhagyashri Borse, Jagapathi Babu, Sachin Khedekar

Technical Crew:
Writer, Director: Harish Shankar
Producer: TG Vishwa Prasad
Co-Producer: Vivek Kuchibhotla
Banner: People Media Factory
Presenters: Panorama Studios & T-Series
Music: Mickey J Meyer
DOP: Ayananka Bose
Art Director: Brahma Kadali
Editing: Ujwal Kulkarni
PRO: Vamsi-Shekar
Marketing: First Show
Make-up Chief: I Srinivasa Raju

మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'మిస్టర్ బచ్చన్' కాశ్మీర్ వ్యాలీలో మెలోడీ డ్యూయెట్ సాంగ్ షూట్

మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ "మిస్టర్ బచ్చన్" ప్రస్తుతం బ్యూటీఫుల్ కాశ్మీవ్యాలీలో టీం సాంగ్ షూట్‌ జరుపుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 90% షూటింగ్ పూర్తి చేసుకుని ముగింపు దశకు చేరుకుంది.

తాజా షెడ్యూల్‌లో రవితేజ, భాగ్యశ్రీ బోర్స్‌ పై బ్యూటీఫుల్ మెలోడీ డ్యూయెట్ ని షూట్ చేస్తున్నారు. ఈ పాటకు స్టార్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. కాశ్మీర్‌లోని అద్భుతమైన లోకేషన్ లో ఈ పాట చిత్రీకరణ గత నాలుగు రోజులుగా కొనసాగుతోంది. ఈరోజు ఈ సాంగ్ షూట్ చివరి రోజు. లొకేషన్ సెలెక్షన్, సాంగ్ జానర్ సినిమాలో విజువల్ ఫీస్ట్, ఎమోషనల్ ఎలిమెంట్ ని యాడ్ చేస్తోంది.

90% చిత్రీకరణ పూర్తి కావడంతో, మిగిలిన పార్ట్స్ ని చిత్రీకరించే దిశగా టీమ్ శరవేగంగా పని చేస్తోంది. రవితేజ, హరీష్ శంకర్, అద్భుతమైన ప్రొడక్షన్ టీం సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న "మిస్టర్ బచ్చన్" కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

నటీనటులు: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సమర్పణ: పనోరమా స్టూడియోస్ & T-సిరీస్
సంగీతం: మిక్కీ జె మేయర్
డీవోపీ: అయనంక బోస్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
మేకప్ చీఫ్: ఐ శ్రీనివాసరాజు

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%