హిట్ టాక్ తో థియేటర్స్ పెంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న "హనీమూన్ ఎక్స్ ప్రెస్:
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన "హనీమూన్ ఎక్స్ ప్రెస్" సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ తో థియేటర్ల సంఖ్య పెరుగుతోంది. 50 స్క్రీన్ తో నిన్న రిలీజైన "హనీమూన్ ఎక్స్ ప్రెస్" సినిమా అదే రోజు 70 స్క్రీన్ కు చేరింది. టాక్ బాగుండటంతో బీ, సీ సెంటర్ లో డిస్ట్రిబ్యూటర్స్ సినిమా రిజల్ట్ పట్ల హ్యాపీగా ఉన్నారు. బీ, సీ సెంటర్ లో కొత్త థియేటర్స్ యాడ్ అవుతున్నాయి.
"హనీమూన్ ఎక్స్ ప్రెస్" సినిమాలో దర్శకుడు బాల రాజశేఖరుని చూపించిన ఇన్నోవేటివ్ కాన్సెప్ట్, కథను తెరకెక్కించిన విధానం, కాంటెంపరరీ స్టోరీని అందరికీ నచ్చేలా ప్రెజెంట్ చేసిన పద్ధతి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. క్రిటిక్స్ నుంచి కూడా ఈ సినిమాకు అప్రిషియేషన్స్ దక్కుతున్నాయి. మూవీ లోని నాలుగు పాటలు బాగున్నాయనే పేరొచ్చింది. హెబ్బా పటేల్, చైతన్య రావ్ జంట కొత్తదనం అందిస్తోంది. ద్వితీయార్థంలో వచ్చే వీరి రొమాంటిక్ సాంగ్ మూవీ కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తనికెళ్ల భరణి, సుహాసినీ పెయిర్ కూడా కథలో కీలకంగా ఉండి ఆకట్టుకుంటోంది.
దర్శకుడు బాలరాజశేఖరుని ఓ మంచి సినిమా చేస్తాడనే నమ్మకం తో "హనీమూన్ ఎక్స్ ప్రెస్" సినిమాకు నాగార్జున, అమల, రాఘవేంద్రరావు, విజయేంద్రప్రసాద్, ఆర్జీవీ, అడివి శేష్, అవసరాల శ్రీనివాస్ వంటి స్టార్స్ ప్రమోట్ చేశారు. వారి నమ్మకం ఆడియన్స్ ఆదరణతో నిజమవడం పట్ల మూవీ టీమ్ హ్యాపీగా ఉన్నారు. "హనీమూన్ ఎక్స్ ప్రెస్" సినిమాను న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ నిర్మించారు.
నటీనటులు : చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ, తదితరులు
సంగీతం : కళ్యాణి మాలిక్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ఆర్ పి పట్నాయక్
లిరిక్స్ : కిట్టూ విస్సాప్రగడ
ఆర్ట్, సినిమాటోగ్రఫీ : శిష్ట్లా వి ఎమ్ కె
ఎడిటింగ్ : ఉమా శంకర్ జి (యు ఎస్ ఎ), శ్రీ కృష్ణ అత్తలూరి
ఆడియో : టి సిరీస్
పి ఆర్ ఓ : పాల్ పవన్
డిజిటల్ పి ఆర్ ఓ : వంశి కృష్ణ (సినీ డిజిటల్)
డిస్ట్రిబ్యూటర్లు: సుచిన్ సినిమాస్.
రచన, దర్శకత్వం : బాల రాజశేఖరుని
Honeymoon Express' surges ahead at box-office with new screens getting added
This romantic fantasy entertainer is impressing all sections of audiences
'Honeymoon Express' is impressing audiences across the board, proving to be a hit with both mainstream and discerning viewers. Directed by Bala Rajasekharuni, the film is produced by KKR and Bala Raj under New Reel India. It was released in theatres on June 21.
Opening on just 50 screens on Friday, the romantic fantasy entertainer has experienced a very encouraging response, expanding to 70 screens in a single day. Demand is surging, particularly in B and C centers, where distributors are happy to add new showings.
Critics and audiences alike are praising the film's four songs, its innovative story concept that tackles relatable contemporary issues of love, marriage, and relationships.
The fresh pairing of Hebah Patel and Chaitanya Rao is generating excitement, while the unexpected duo of Suhasini and Tanikella Bharani is a delightful surprise. Hebah Patel's sizzling chemistry with her co-star and their tastefully portrayed romantic moments have been seen as key highlights. A particularly intimate scene in a spectacular song in the second half is generating major buzz.
'Honeymoon Express' is a breath of fresh air, effectively drawing audiences back to theaters. This film has garnered the genuine support of stalwarts like K Raghavendra Rao garu, Vijayendra Prasad, and several A-list celebrities like Nagarjuna, RGV, Adivi Sesh, Amala Akkineni, and Avasarala Srinivas. Their praise highlights the film's originality, entertainment value, and its insightful message about navigating marriage.
Cast: Chaitanya Rao, Hebah Patel, Tanikella Bharani, Suhasini, Arvind Krishna, Ali, Surekha Vani, Ravi Varma and others.
Crew:
Music Director: Kalyani Malik
Background Score: RP Patnaik
Lyrics: Kittu Vissapragada
Art, Cinematography: Sistla VMK
Editing: Uma Shankar G (USA), Sri Krishna Attaluri
Audio: T Series
PRO: Paul Pavan
Digital PRO: Vamsi Krishna (Cine Digital)
Distributed by: Suchin Cinemas
Written and Directed by: Bala Rajashekaruni
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.